MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/akhil630e7c5c-0b4e-4e4d-bcbd-1b9c96ce0ae3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/akhil630e7c5c-0b4e-4e4d-bcbd-1b9c96ce0ae3-415x250-IndiaHerald.jpgమన తెలుగు సినిమా పరిశ్రమలో ఈ వ్యవహారాల్లో బాగా ఇబ్బంది పడుతున్న హీరోల్లో అక్కినేని అఖిల్ ముందు వరుసలో ఉంటాడు. చేసిన సినిమాలు ఒక్కటి కూడా అనుకున్న విధంగా అఖిల్ కు నటన పరంగా గానీ లేకపోతే డాన్స్ పరంగా గానీ లేకపోతే కమర్షియల్ గా మంచి విజయాన్ని తీసుకురాలేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే అక్కినేని నాగార్జున మాత్రం తన కొడుకు సినిమాల విషయంలో ముందు నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండడమే కాకుండా ప్రతి కథ ఎంపిక విషయంలో కూడా ఆయన జోక్యం చేసుకుంటూ సూచనలు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుత రోజులకు తగిన విధంగా అక్akhil{#}Akkineni Nagarjuna;akhil akkineni;annapurna;Tamil;Director;Darsakudu;Tollywood;Cinema;Teluguఅఖిల్ కోసం నాగార్జున పెద్ద ప్లాన్...?అఖిల్ కోసం నాగార్జున పెద్ద ప్లాన్...?akhil{#}Akkineni Nagarjuna;akhil akkineni;annapurna;Tamil;Director;Darsakudu;Tollywood;Cinema;TeluguWed, 03 Nov 2021 12:05:23 GMTమన తెలుగు సినిమా పరిశ్రమలో ఈ వ్యవహారాల్లో బాగా ఇబ్బంది పడుతున్న హీరోల్లో అక్కినేని అఖిల్ ముందు వరుసలో ఉంటాడు. చేసిన సినిమాలు ఒక్కటి కూడా అనుకున్న విధంగా అఖిల్ కు నటన పరంగా గానీ లేకపోతే డాన్స్ పరంగా గానీ లేకపోతే కమర్షియల్ గా మంచి విజయాన్ని తీసుకురాలేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే అక్కినేని నాగార్జున మాత్రం తన కొడుకు సినిమాల విషయంలో ముందు నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండడమే కాకుండా ప్రతి కథ ఎంపిక విషయంలో కూడా ఆయన జోక్యం చేసుకుంటూ సూచనలు సలహాలు ఇస్తున్నారు.

ప్రస్తుత రోజులకు తగిన విధంగా అక్కినేని అఖిల్ ను ముందుకు నడిపించేందుకు నాగార్జున కొంతమంది ప్రముఖ దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నారు అని ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. ఇక అఖిల్ కోసం నాగార్జున భారీ ప్లాన్ చేస్తున్నారని ప్రచారం కూడా టాలీవుడ్ వర్గాల్లో వినపడుతోంది. తమిళ ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో అఖిల్ ను ఒక సినిమా చేయించేందుకు నాగార్జున రెడీ అయ్యారని దీనికి సంబంధించిన నిర్మాణ బాధ్యతలు మొత్తం తానే చూసుకోవాలని కూడా భావిస్తున్నారని దీనికి భారీ బడ్జెట్ పెట్టుకోవాలి అని కూడా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

అయితే ప్రస్తుతం వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే అక్కినేని అఖిల్ రెండు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల తర్వాత ఆ భారీ బడ్జెట్ సినిమాను చేసే అవకాశం ఉందని సౌత్ లో అన్ని భాషల్లో కూడా సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారని త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. మరి దీనికి సంబంధించి ఏ ముందడుగు పడుతుంది ఏంటి అనే దానిపై ఇంకా క్లారిటీ లేకపోయినా త్వరలోనే దీనిపై అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు.



ఆ దేశంలో హ‌లాల్‌, కాష‌ర్‌లు నిషేధం..!

సంక్రాంతికి సినిమాను విడుదల చేసే ప్లాన్ లో సీనియర్ హీరో..!

బాలయ్య నుండి దీపావళికి రెండు అదిరిపోయే కానుకలు..!

బిగ్ బాస్ 5: మానస్ టైటిల్ గెలవాలంటే మార్చుకోవాల్సిన విషయాలివే?

కెసిఆర్ vs ఈటల : తెలంగాణ లో కుమ్మక్కు రాజకీయాలు ఎక్కువయ్యాయా ?

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>