TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/atharetike-dahredhi-krihanvenif6f21311-857f-47e2-9d29-803e08e8fd73-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/atharetike-dahredhi-krihanvenif6f21311-857f-47e2-9d29-803e08e8fd73-415x250-IndiaHerald.jpgస్తుతం ఈటీవీలో మధ్యాహ్నం ప్రసారమవుతున్న అత్తారింటికి దారేది సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈ సీరియల్ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారమౌతున్నా.. జన్మ పునర్జన్మ అనే కాన్సెప్ట్ తో సంవత్సరాల తరబడి ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది... ఇందులో ఎంతో మంది నటీనటులు మారుతున్నప్పటికీ ఈ సీరియల్ కథ మాత్రం అయిపోవడం లేదు.. ఎక్కడా కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చక్కగా ప్రేక్షకులను అలరిస్తున్నారు ఈ సీరియల్ లో నటీనటులు.. మొదట్లో కృష్ణవేణి పాత్రలో నటించిన అమ్మాయి తన నటనతో తనదైన శైలిలో ముద్ర వేసుకుందATHARETIKE DAHREDHI KRIHANVENI{#}krishnaveni;Annayya;engineer;Attharintiki Daredi;Husband;Girl;Film Industry;Shruti;sruthi;Heroine;Telugu;sree;Fatherటీవీ: అత్తారింటికి దారేది కృష్ణవేణి రియల్ లైఫ్ స్టోరీ..!టీవీ: అత్తారింటికి దారేది కృష్ణవేణి రియల్ లైఫ్ స్టోరీ..!ATHARETIKE DAHREDHI KRIHANVENI{#}krishnaveni;Annayya;engineer;Attharintiki Daredi;Husband;Girl;Film Industry;Shruti;sruthi;Heroine;Telugu;sree;FatherWed, 03 Nov 2021 02:00:00 GMTప్రస్తుతం ఈటీవీలో మధ్యాహ్నం ప్రసారమవుతున్న అత్తారింటికి దారేది సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈ సీరియల్ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారమౌతున్నా.. జన్మ పునర్జన్మ అనే కాన్సెప్ట్ తో సంవత్సరాల తరబడి ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది... ఇందులో ఎంతో మంది నటీనటులు మారుతున్నప్పటికీ ఈ సీరియల్ కథ మాత్రం అయిపోవడం లేదు.. ఎక్కడా కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చక్కగా ప్రేక్షకులను అలరిస్తున్నారు ఈ సీరియల్ లో నటీనటులు.. మొదట్లో కృష్ణవేణి పాత్రలో నటించిన అమ్మాయి తన నటనతో తనదైన శైలిలో ముద్ర వేసుకుంది.

కృష్ణవేణి అలియాస్ శ్రీ శృతి. ఈమె కూడా కర్ణాటకకు చెందిన అమ్మాయి. చూడడానికి చాలా చక్కటి అందం పెద్ద పెద్ద కళ్ళతో అందరినీ ఆకర్షిస్తూ , తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులను మార్చుకుంది శ్రీ శృతి. పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంత కర్ణాటకలోని బెంగళూరు జిల్లాలోని.. ఇక ఈమె కుటుంబం విషయానికి వస్తే తండ్రి పేరు శ్రీ చంద్రు.. ఈయన తెలుగువారే అయినప్పటికీ ఉద్యోగరీత్యా కర్ణాటకలో సెటిల్ కావాల్సి వచ్చింది.


సంగీత సాహిత్య పాటలకు రచయితగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక శ్రీ శృతి తల్లి పేరు నయన ఈమె కూడా హీరోయిన్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు. అందుకే సినీ ఇండస్ట్రీ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ఈమెకు చిన్నప్పట్నుంచి నటన మీద ఆసక్తి కూడా ఎక్కువగానే ఉండేది. ఇక శ్రీ శృతి అన్నయ్య సౌండ్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఇక వీరికి బెంగళూరులో ఒక సొంత స్టూడియో కూడా ఉంది. చదువు పూర్తి చేసిన శృతి సినిమాల ద్వారా తన కెరీర్ ని మొదలు పెట్టింది. కన్నడలో 3 సినిమాలు 5 సీరియల్స్ లో నటించింది. అత్తారింటికి దారేది సీరియల్ ద్వారా మొదటిసారి తెలుగు బుల్లితెరపై నటించింది. ఇక ఈమె భర్త ఐటీబీడీ కంపెనీ బెంగళూర్ లో హెచ్ఆర్ గా పని చేస్తున్నారు.



వైసీపీకి భలే కలిసొస్తుందే...పాపం బాబు?

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

'భీమ్లా నాయక్' రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన 'ఆర్ ఆర్ ఆర్'..?

దీదీ క్లీన్ స్వీప్... పాపం బీజేపీ...!

వచ్చేది బి.జె.పి - జనసేన ప్రభుత్వం !

కేసీఆర్ Vs ఈటెల : 16వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>