MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajamouli24c725ff-f40e-4d3d-939c-036e512eba72-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajamouli24c725ff-f40e-4d3d-939c-036e512eba72-415x250-IndiaHerald.jpgప్రముఖ దర్శకుడు రాజమౌళి సినిమా అనగానే అభిమానులకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. రాజమౌళి సినిమాలకు సంబంధించి స్టార్ హీరోలు కూడా ఎంతో ఆశగా ఎదురుచూసే పరిస్థితి టాలీవుడ్ లో ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రస్తుతం రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ ఇద్దరు తో ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రకటించి నాలుగేళ్లు పూర్తయినా సరే ఇప్పటివరకు కూడా ఈ సినిమా ముందడుగు వేయలేదు. దీనిపై టాలీవుడ్ వర్గాలు అన్ని కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూసే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు రాజమౌళి విషయంలో చిrajamouli{#}Ram Charan Teja;Rajamouli;Darsakudu;Chiranjeevi;Tollywood;Director;NTR;Cinemaరాజమౌళి విషయంలో సీరియస్ గా చిరంజీవి...?రాజమౌళి విషయంలో సీరియస్ గా చిరంజీవి...?rajamouli{#}Ram Charan Teja;Rajamouli;Darsakudu;Chiranjeevi;Tollywood;Director;NTR;CinemaWed, 03 Nov 2021 13:17:19 GMTప్రముఖ దర్శకుడు రాజమౌళి సినిమా అనగానే అభిమానులకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. రాజమౌళి సినిమాలకు సంబంధించి స్టార్ హీరోలు కూడా ఎంతో ఆశగా ఎదురుచూసే పరిస్థితి టాలీవుడ్ లో ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రస్తుతం రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ ఇద్దరు తో ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రకటించి నాలుగేళ్లు పూర్తయినా సరే ఇప్పటివరకు కూడా ఈ సినిమా ముందడుగు వేయలేదు. దీనిపై టాలీవుడ్ వర్గాలు అన్ని కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూసే పరిస్థితి ఉంది.

అయితే ఇప్పుడు రాజమౌళి విషయంలో చిరంజీవి సీరియస్ గా ఉన్నారు అని ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి బాగా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో చిరంజీవి కాస్త ఇబ్బంది పడుతున్నారని కొంతమంది వ్యాఖ్యానించినా దానికి సంబంధించి మరో కారణం కూడా ఉంది అనేది కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న సినిమా తర్వాత చిరంజీవి రాజమౌళి తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారని ప్రచారం ఉంది.

దీనికి సంబంధించి రాజమౌళి వద్ద నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో చిరంజీవి కాస్త సీరియస్ గా ఉన్నారని రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న సినిమా మీద ఎక్కువగా దృష్టి పెట్టడం భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో చిరంజీవి కాస్త ఇబ్బంది పడ్డారని అంటున్నారు. రాజమౌళితో సినిమా చేసేందుకు గతంలోనే చిరంజీవి ఓకే చెప్పారని అయితే రాజమౌళి మాత్రం ఆలస్యం చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ సినిమా ఎంతవరకు ముందడుగు వేస్తుంది ఏంటి అనే దానిపై క్లారిటీ లేకపోయినా త్వరలోనే ఈ సినిమా విషయంలో ఖచ్చితంగా ఏదో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని రాజమౌళి కూడా దీనికి సంబంధించి చిరంజీవి ఒక స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.



రాజమౌళి విషయంలో సీరియస్ గా చిరంజీవి...?

బుల్లి పిట్ట: రూ.4,999 కే సౌండ్ బార్..?

తెలంగాణ లో దీపావళి నిన్ననే జరిగింది..ఈటెల షాకింగ్ కామెంట్స్...!

సంక్రాంతికి సినిమాను విడుదల చేసే ప్లాన్ లో సీనియర్ హీరో..!

బాలయ్య నుండి దీపావళికి రెండు అదిరిపోయే కానుకలు..!

బిగ్ బాస్ 5: మానస్ టైటిల్ గెలవాలంటే మార్చుకోవాల్సిన విషయాలివే?

కెసిఆర్ vs ఈటల : తెలంగాణ లో కుమ్మక్కు రాజకీయాలు ఎక్కువయ్యాయా ?

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>