MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-manchulakshmia30d8cb3-9c34-4a86-9301-4de096874aca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-manchulakshmia30d8cb3-9c34-4a86-9301-4de096874aca-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇమే తెలుగులో మాట్లాడితే చాలు ఈమెపై నెటిజెన్స్ ట్రోలింగ్స్ చేసిన విషయం కూడా మనకి తెలిసిందే. ఇక మరికొంతమంది మాత్రం ఈమెకు తెలుగు సరిగ్గా మాట్లాడటం రాదని కామెంట్లో చేసేవారు. మరికొంతమంది మాత్రం ఈమె అమెరికాలోనే ఉండటం వల్ల ఇలా మాట్లాడుతోందని అంటూ ఉండేవారు.ఇక ఈమె తెలుగులో మాట్లాడితే ఎన్నో రకరకాలుగా వీడియోలను చేస్తూ ఉంటారు నెటిజెన్స్. తాజాగా హీరో అల్లుఅర్జున్ మంచు లక్ష్మి పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ALLUARJUN MANCHULAKSHMI{#}lakshmi manchu;CBN;Arjun;Allu Arjun;Hero;Teluguమంచు లక్ష్మి పై షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్..!మంచు లక్ష్మి పై షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్..!ALLUARJUN MANCHULAKSHMI{#}lakshmi manchu;CBN;Arjun;Allu Arjun;Hero;TeluguWed, 03 Nov 2021 15:18:42 GMTటాలీవుడ్ హీరో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇమే తెలుగులో మాట్లాడితే చాలు ఈమెపై నెటిజెన్స్ ట్రోలింగ్స్ చేసిన విషయం కూడా మనకి తెలిసిందే. ఇక మరికొంతమంది మాత్రం ఈమెకు తెలుగు సరిగ్గా మాట్లాడటం రాదని కామెంట్లో చేసేవారు. మరికొంతమంది మాత్రం ఈమె అమెరికాలోనే ఉండటం వల్ల ఇలా మాట్లాడుతోందని అంటూ ఉండేవారు.ఇక ఈమె తెలుగులో మాట్లాడితే ఎన్నో రకరకాలుగా వీడియోలను చేస్తూ ఉంటారు నెటిజెన్స్. తాజాగా హీరో అల్లుఅర్జున్ మంచు లక్ష్మి పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.


అల్లు అర్జున్ AHA 2.0 ని యాప్ను విడుదల చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మి కూడా పాల్గొన్నది. ఇక మంచు లక్ష్మి ని అల్లు అర్జున్ స్టేజ్ పైకి పిలవగా.. మంచు లక్ష్మి ని తెలుగులోనే మాట్లాడమని సూచించారు అల్లు అర్జున్. ఇది ఆహా తెలుగు ప్రోగ్రామ్ కాబట్టి ప్రజలకు అర్థమయ్యే భాష లోనే మాట్లాడమని సైలెంట్ గా సెటైర్ వేశాడు స్టైలిష్ స్టార్.

ఇక ఈ విషయంపై మంచు లక్ష్మి కూడా.. మాట్లాడుతూ నాకు అర్థమైన తెలుగు భాషలోనే నేను మాట్లాడతానని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి నేను ఇప్పటివరకు ఎన్నో షో లకు యాంకర్ గా చేశాను. మరికొన్ని షోలకు గెస్ట్ గా కూడా హాజరయ్యారు అని చెప్పుకొచ్చింది.

ఇక ఇదే తరుణంలోనే అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తాజాగా ప్రెసిడెంట్ గారి అక్కకు కూడా కౌంటర్ వేసాడు. దీంతో మంచు లక్ష్మి అయ్యో అయ్యో అనుకుంటూ మళ్లీ తలపట్టుకుంది. ఈ ప్రెసిడెంట్ గోలతో నాకు కష్టాలు చాలా వచ్చాయని తెలిపింది మంచు లక్ష్మి. అయితే ఇదంతా కేవలం అక్కడ స్టేజి మీద ఫన్నీ గా ఉండే అందుకే చేశారు అన్నట్లుగా సమాచారం



చిన్నారి పై సర్పంచ్ భర్త లైంగిక దాడి.. బాధితురాలిని పరామర్శించిన కేటీఆర్..?

లిప్ లాక్ సీన్స్ పై యంగ్ హీరో కామెంట్స్ వైరల్..!!

కేసీఆర్ vs ఈట‌ల : హుజురాబాద్ ఓట‌మి.. గులాబీ బాస్ సంచ‌ల‌న నిర్ణ‌యం..?

రాజమౌళి రూట్ మార్చాడా...? ఈ సినిమా తర్వాత ప్లాన్ ఏంటీ...?

కోటి వరకు ఫైన్ వేయనున్న కేంద్రం....!

షారుఖ్ ఖాన్ లవ్ స్టోరీ వెనక ఇంత పెద్ద కథ ఉందా..?

సీరియల్ యాక్టర్ గా టాలీవుడ్ హీరో...?

బుల్లి పిట్ట: రూ.4,999 కే సౌండ్ బార్..?

తెలంగాణ లో దీపావళి నిన్ననే జరిగింది..ఈటెల షాకింగ్ కామెంట్స్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>