MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijaydevarakonda9f93a2c4-1961-44db-92e6-e1a497f26be8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijaydevarakonda9f93a2c4-1961-44db-92e6-e1a497f26be8-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కు ఇప్పుడు ఒక మంచి హిట్ కావాలి. దీనితో దీపావళి తరువాత విడుదల కాబోతున్న ‘పుష్పకవిమానం’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. ఒకప్పుడు సింగీతం శ్రీనివాసరావు కమల్ హాసన్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్పకవిమానం’ అప్పట్లో ట్రెండ్ సెటర్. ఇప్పుడు అదే టైటిల్ ను పెట్టుకుని ఆనంద్ దేవరకొండ హీరోగా సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు.ఈనేపధ్యంలో ఈమూవీ ట్రయలర్ లాంచ్ ఫంక్షన్ లో ముఖ్య అతిధిగా వచ్చిన అల్లు అర్జున్ కామెంట్స్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. స్వయం కృషితో ఎదిగిన వ్యకvijaydevarakonda{#}anand malayalam actor;Singeetham Sreenivasarao;Joseph Vijay;God Father;Devarakonda;Ishtam;Tammudu;Thammudu;vijay deverakonda;Allu Arjun;Industry;Diwali;Cinema;Anand Deverakondaవిజయ్ దేవరకొండ మ్యానియా పై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్ !విజయ్ దేవరకొండ మ్యానియా పై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్ !vijaydevarakonda{#}anand malayalam actor;Singeetham Sreenivasarao;Joseph Vijay;God Father;Devarakonda;Ishtam;Tammudu;Thammudu;vijay deverakonda;Allu Arjun;Industry;Diwali;Cinema;Anand DeverakondaWed, 03 Nov 2021 08:10:47 GMTవిజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కు ఇప్పుడు ఒక మంచి హిట్ కావాలి. దీనితో దీపావళి తరువాత విడుదల కాబోతున్న ‘పుష్పకవిమానం’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. ఒకప్పుడు సింగీతం శ్రీనివాసరావు కమల్ హాసన్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్పకవిమానం’ అప్పట్లో ట్రెండ్ సెటర్. ఇప్పుడు అదే టైటిల్ ను పెట్టుకుని ఆనంద్ దేవరకొండ హీరోగా సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు.


ఈనేపధ్యంలో ఈమూవీ ట్రయలర్ లాంచ్ ఫంక్షన్ లో ముఖ్య అతిధిగా వచ్చిన అల్లు అర్జున్ కామెంట్స్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. స్వయం కృషితో ఎదిగిన వ్యక్తులు అంటే తనకు ఎంతో ఇష్టం అని బన్నీ చెపుతూ ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా ఎదిగిన విజయ్ దేవరకొండ అంటే తనకు ఎంతో అభిమానం అంటూ కామెంట్స్ చేశాడు.


ఇదే సందర్భంలో విజయ్ దేవరకొండ మ్యానియా గురించి మాట్లాడుతూ రోజురోజుకు పెరిగిపోతున్న విజయ్ క్రేజ్ ను చూసి తనకు ఈర్ష్య కలగడం లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారని అయితే ఎదుటి వారిని చూసి ఈర్ష్య పడేవారు ఇక జీవితంలో ఎదగలేరు అని తన అభిప్రాయం అంటూ జోక్ చేశాడు. అంతేకాదు తన సినిమా కథల ఎంపిక విషయంలో చాల డిఫరెంట్ గా ఉంటూ టాప్ హీరోలను కూడ ఆశ్చర్య పరుస్తున్నాడు అంటూ ప్రశంసలు కురిపించాడు.


ఇక ఆనంద్ దేవరకొండ గురించి మాట్లాడుతూ చాలామంది కమర్షియల్ హీరోలు చేయలేని డిఫరెంట్ కథలను ఆనంద్ ఎంచుకుంటున్నాడని అంటూ ఎప్పటికైనా విజయ్ కి తన ఇంటిలో తన తమ్ముడు నుండే పోటీ ఏర్పడుతుంది అంటూ జోక్ చేసాడు. ఈమధ్య వరసపెట్టి అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్స్ కు వెళుతూ అందరి పై ప్రశంసలు కురిపిస్తూ తాను అందరి వాడిని అన్న సంకేతాలు ఇస్తున్నాడు. దీపావళి సినిమాల హడావిడి తరువాత విడుదల కాబోతున్న ‘పుష్పక’ విమానం’ ఏ మేరకు ఆనంద్ కు హిట్ ఇస్తుందో చూడాలి..






కేసీఆర్‌ వ‌ర్సెస్ ఈట‌ల‌.. కాంగ్రెస్ ఖేల్ ఖ‌తం..?

బిగ్ బాస్ 5: మానస్ టైటిల్ గెలవాలంటే మార్చుకోవాల్సిన విషయాలివే?

కెసిఆర్ vs ఈటల : తెలంగాణ లో కుమ్మక్కు రాజకీయాలు ఎక్కువయ్యాయా ?

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

'భీమ్లా నాయక్' రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన 'ఆర్ ఆర్ ఆర్'..?

దీదీ క్లీన్ స్వీప్... పాపం బీజేపీ...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>