BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajendar98fbfe91-5f91-4ea1-8a31-dc37464731bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajendar98fbfe91-5f91-4ea1-8a31-dc37464731bc-415x250-IndiaHerald.jpgతెలంగాణ‌లో దీపావ‌ళి నిన్న‌నే జ‌రిగిందంటూ ఈటెల రాజేంద‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల విజ‌యం సాధించిన ఈటెల మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధ‌ర్భంగా ఈటెల రాజేంద‌ర్ మాట్లాడుతూ....కుట్ర దారుడు కుట్రల్లోనే నాశనం అవుతాడంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ నీచపు, చిల్లర పనులు చేశాడని...ఆయన బొమ్మ, ఆయన గుర్తు మీదనే గెలుస్తారు అన్న అహంకారం ఉందని అన్నారు. తమకే ఓట్లు వేయాలని పసుపు బియ్యం తో ప్రమాణం చేయించుకున్నారంటూ ఈటెల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దళిత బంధు పది సార్లు ఇస్తామన్నా ధర్మం వetela rajender {#}KCR;Telangana;media;Turmeric;Huzurabad;Diwaliతెలంగాణ లో దీపావళి నిన్ననే జరిగింది..ఈటెల షాకింగ్ కామెంట్స్...!తెలంగాణ లో దీపావళి నిన్ననే జరిగింది..ఈటెల షాకింగ్ కామెంట్స్...!etela rajender {#}KCR;Telangana;media;Turmeric;Huzurabad;DiwaliWed, 03 Nov 2021 12:27:55 GMTతెలంగాణ‌లో దీపావ‌ళి నిన్న‌నే జ‌రిగిందంటూ ఈటెల రాజేంద‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల విజ‌యం సాధించిన ఈటెల మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధ‌ర్భంగా ఈటెల రాజేంద‌ర్ మాట్లాడుతూ....కుట్ర దారుడు కుట్రల్లోనే నాశనం అవుతాడంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ నీచపు, చిల్లర పనులు చేశాడని...ఆయన బొమ్మ, ఆయన గుర్తు మీదనే గెలుస్తారు అన్న అహంకారం ఉందని అన్నారు. తమకే ఓట్లు వేయాలని పసుపు బియ్యం తో ప్రమాణం చేయించుకున్నారంటూ ఈటెల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 

దళిత బంధు పది సార్లు ఇస్తామన్నా ధర్మం వైపే నిలబడ్డారంటూ ఈటెల షాకింగ్ కామెంట్లు చేశారు. డబ్బులు పంచినోళ్ళను తన్ని తరిమేశారని....దమ్ముంటే మామా అల్లుడు పోటీ చేయాలని ఈటెల స‌వాల్ విసిరారు. తెలంగాణ లో దీపావళి నిన్ననే జరిగిందని ఈటెల వ్యాక్యానించారు. అంతే కాకుండా ఇది హుజురాబాద్ ప్ర‌జ‌ల విజ‌య‌మ‌ని నా చ‌ర్మం వ‌లిచి హుజురాబాద్ ప్ర‌జ‌ల‌కు చెప్పులు కుట్టించినా రుణం తీసుకోలేనని వ్యాఖ్యానించారు.



మైసూర్ లో సందడి చేయనున్న నాగచైతన్య..!

సంక్రాంతికి సినిమాను విడుదల చేసే ప్లాన్ లో సీనియర్ హీరో..!

బాలయ్య నుండి దీపావళికి రెండు అదిరిపోయే కానుకలు..!

బిగ్ బాస్ 5: మానస్ టైటిల్ గెలవాలంటే మార్చుకోవాల్సిన విషయాలివే?

కెసిఆర్ vs ఈటల : తెలంగాణ లో కుమ్మక్కు రాజకీయాలు ఎక్కువయ్యాయా ?

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>