BreakingPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/this-is-the-sarkaru-vari-pata-treat-for-diwali-2400a876-b15b-4727-8cc9-e7039c05c215-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/this-is-the-sarkaru-vari-pata-treat-for-diwali-2400a876-b15b-4727-8cc9-e7039c05c215-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ పెట్ల దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నాడు. ఇక దీపావళి సందర్బంగా తాజాగా ఈ సినిమా నుంచి మహేష్ లుక్ తో కొత్త పోస్టర్ తో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్ర బృందం. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 1 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్నట్లు సూపర్ స్టార్ మహేష్ ఇంకా చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో అయితే ఊర మాస్ లుక్ లో మహేష్ ఆదరగోడుతున్నాడు.పోస్టర్ అలా రిలీజ్ అయ్mahesh-babu{#}parasuram;Rajani kanth;Mass;Posters;mahesh babu;Diwali;media;Cinemaసర్కారు వారి పాట నుంచి మహేష్ కిరాక్ పోస్టర్.. రిలీజ్ ఎప్పుడంటే..?సర్కారు వారి పాట నుంచి మహేష్ కిరాక్ పోస్టర్.. రిలీజ్ ఎప్పుడంటే..?mahesh-babu{#}parasuram;Rajani kanth;Mass;Posters;mahesh babu;Diwali;media;CinemaWed, 03 Nov 2021 16:55:49 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ పెట్ల దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నాడు. ఇక దీపావళి సందర్బంగా తాజాగా ఈ సినిమా నుంచి మహేష్ లుక్ తో కొత్త పోస్టర్ తో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్ర బృందం. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 1 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్నట్లు సూపర్ స్టార్ మహేష్ ఇంకా చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 

ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో అయితే ఊర మాస్ లుక్ లో మహేష్ ఆదరగోడుతున్నాడు.పోస్టర్ అలా రిలీజ్ అయ్యిందో లేదో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ దీన్ని తెగ వైరల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా పట్ల సూపర్ స్టార్ సూపర్ అభిమానులకు అంచనాలు తారా స్థాయిలో వున్నాయి.వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పరశురామ్ ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ రేంజ్ కి తగ్గట్లు రూపొందిస్తున్నాడట..
" style="height: 932px;">


https://twitter.com/urstrulyMahesh/status/1455845986366935040?t=Spihe8IzeQie39zUqXvHyA&s=19



హీరో ల వారసులే కాదు.. దర్శకుల వారసులు కూడా!!

ఈ తప్పులు చేస్తే చిన్న వయసులోనే వృద్ధాప్యం

భీమ్లా నాయక్ దీపావళి సర్ప్రైజ్ ఇదే!!

కళ్యాణ్ రామ్ బింబిసారా ఆగిపోయిందా!!

వాట్సాప్ 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్‌ లో మార్పులు

బూతులుపై విజయసాయి నీతులు...కేశినేని తిరిగిచ్చేశారు!

వివాదంలో ప్రకాష్ రాజ్.. జై భీమ్ లో ఆ సన్నివేశంపై రచ్చ..!!

అమరావతి పాదయాత్రలో పవన్ కళ్యాణ్...?

లిప్ లాక్ సీన్స్ పై యంగ్ హీరో కామెంట్స్ వైరల్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>