MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ntr01def78e-d4e1-4db1-9288-e3807ee40984-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ntr01def78e-d4e1-4db1-9288-e3807ee40984-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణ రేంజ్ తెలుగులో బాగా పెరిగింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించాయి. తెలుగులో రమ్యకృష్ణ ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయకపోయినా సరే ఆమె విషయంలో మాత్రం కొంత మంది టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా చాలా ఆసక్తి కరం గా ఉన్నారు అనే వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం రమ్యకృష్ణ తమిళం లో ఎక్కువగా సినిమాలు చేయడమే కాకుండా అక్కడ ఎక్కువగా బిజీ గా ఉంటుందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇక మన తెలుగులో స్టార్ హీరోలకు అమ్మ లేదా అత్త పాత్రలు చేయాలి అంటే ముందుగా రమ్యకృష్ణ పేరు ఎక్కువగా వినబడుతూంటుందntr{#}ramya krishnan;NTR;Tollywood;Rajamouli;Cinema;Jr NTR;Newsరమ్యకృష్ణ అంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఎందుకు భయం...?రమ్యకృష్ణ అంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఎందుకు భయం...?ntr{#}ramya krishnan;NTR;Tollywood;Rajamouli;Cinema;Jr NTR;NewsWed, 03 Nov 2021 10:22:14 GMTబాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణ రేంజ్ తెలుగులో బాగా పెరిగింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించాయి. తెలుగులో రమ్యకృష్ణ ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయకపోయినా సరే ఆమె విషయంలో మాత్రం కొంత మంది టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా చాలా ఆసక్తి కరం గా ఉన్నారు అనే వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం రమ్యకృష్ణ తమిళం లో ఎక్కువగా సినిమాలు చేయడమే కాకుండా అక్కడ ఎక్కువగా బిజీ గా ఉంటుందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇక మన తెలుగులో స్టార్ హీరోలకు అమ్మ లేదా అత్త పాత్రలు చేయాలి అంటే ముందుగా రమ్యకృష్ణ పేరు ఎక్కువగా వినబడుతూంటుంది.

ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమాలో రమ్యకృష్ణ కు ఒక కీలక పాత్ర ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు వినిపించాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడా అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో తర్వాత సినిమాలో రమ్యకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కు అమ్మ పాత్రలో నటించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే గతంలో జూనియర్ ఎన్టీఆర్ కు ఆమె అత్త పాత్రలో నటించగా సినిమా ఘోరంగా ఫెయిల్ అయింది.

అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కాస్త ఆలోచిస్తున్నాడని రమ్యకృష్ణ విషయంలో కాస్త సెంటిమెంట్ లో చూసుకుని భయపడుతున్నారు అని అంటున్నారు. ప్రస్తుతం రమ్యకృష్ణ తమిళంలో రెండు సినిమాలు అలాగే తెలుగులో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరి రమ్యకృష్ణ విషయంలో ఏం జరగబోతుంది ఏంటనే దానిపై ఇంకా క్లారిటీ రాకపోయినా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సినిమా కథ బాగుంటే దర్శకుడి మీద నమ్మకం ఉంటే మాత్రం రమ్యకృష్ణ తో సినిమా చేయడానికి ఎక్కడా కూడా వెనుకడుగు వేసే పరిస్థితి లేదని అంటున్నారు.మరి ఈ విషయం పై త్వరలో క్లారిటీ రానుంది.



మంత్రివర్యులు ఎక్కడ ఉన్నారో మరి...!

బిగ్ బాస్ 5: మానస్ టైటిల్ గెలవాలంటే మార్చుకోవాల్సిన విషయాలివే?

కెసిఆర్ vs ఈటల : తెలంగాణ లో కుమ్మక్కు రాజకీయాలు ఎక్కువయ్యాయా ?

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

'భీమ్లా నాయక్' రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన 'ఆర్ ఆర్ ఆర్'..?

దీదీ క్లీన్ స్వీప్... పాపం బీజేపీ...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>