MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/three-villains-in-that-megahero-movie-should-the-box-be-broken29c0c6cb-9f2d-40cd-aff3-5fc552e22928-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/three-villains-in-that-megahero-movie-should-the-box-be-broken29c0c6cb-9f2d-40cd-aff3-5fc552e22928-415x250-IndiaHerald.jpgమెగా హీరో సినిమాలంటే.. మెగా ఫ్యాన్స్ లో ఎక్కడ లేని ఊపు వస్తుంది. ఆ సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఆ సినిమాల్లో హీరో చేసే ఫైట్స్ చూసి.. ఆ ప్లేస్ లో తమను ఊహించుకుంటుంటారు చాలామంది. అయితే ఆ చిత్రంలో ఒకేసారి ముగ్గురు విలన్లు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. Three villains in that megahero movie should the box be broken{#}Esha Gupta;shankar;Bharateeyudu;ram pothineni;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Sony;Ram Charan Teja;BEAUTY;Darsakudu;Hero;Director;Cinema;Hindi;Teluguఆ మెగాహీరో చిత్రంలో ముగ్గురు విలన్స్..బాక్స్ బద్దలవ్వాల్సిందేనా..?ఆ మెగాహీరో చిత్రంలో ముగ్గురు విలన్స్..బాక్స్ బద్దలవ్వాల్సిందేనా..?Three villains in that megahero movie should the box be broken{#}Esha Gupta;shankar;Bharateeyudu;ram pothineni;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Sony;Ram Charan Teja;BEAUTY;Darsakudu;Hero;Director;Cinema;Hindi;TeluguWed, 03 Nov 2021 17:00:00 GMTటాలెంటెడ్ దర్శకుడు శంకర్ సినిమాలంటే కేవలం తమిళనాటే కాదు.. దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాల్లో ఏదో మ్యాజిక్ ఉంటుందని అందరికీ తెలుసు. భారతీయుడు చిత్రంలో అద్భుతమైన టెక్నాలజీ వాడాడు. అప్పట్లో అదే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా చేసింది. ఎప్పుడూ కొత్తకొత్తగా ప్రయోగాలు చేసే ఈ దర్శకుడు.. మరో సాహసానికి పూనుకున్నాడు.భారీ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన ఈ దర్శకుడు రామ్ చరణ్‌ సినిమాని కూడా లార్జ్‌ స్కేల్‌లో తీస్తున్నాడట. అందరూ సినిమాకి ఒకే విలన్ తీసుకుంటే, శంకర్ మాత్రం ఈ మూవీకి ముగ్గురు విలన్స్‌ని దింపుతున్నాడని టాక్ నడుస్తోంది.  

శంకర్‌, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తోన్న పాన్‌ ఇండియన్‌ మూవీపై భారీగా అంచనాలున్నాయి. 'ట్రిపుల్‌ ఆర్' తర్వాత చరణ్‌ చేస్తోన్న ఈ సినిమా ఎలా ఉంటుందో అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ అంచనాలకు తగ్గట్టుగానే  సినిమాని కూడా లార్జ్‌ స్కేల్లో తీస్తున్నాడట దర్శకుడు. ఈ సినిమాలో మూడు భాషల నుంచి ముగ్గురు విలన్స్ ఉంటారని ప్రచారం జరుగుతోంది.

ఫ్యామిలీ హీరో శ్రీకాంత్‌ ఇంతకుముందే శంకర్, చరణ్‌ సినిమాలో విలన్‌గా చేస్తున్నానని చెప్పాడు. ఈ మూవీలో నెగటివ్‌ రోల్‌ చాలా కొత్తగా ఉంటుందని స్టేట్ మెంట్స్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మళయాళం స్టార్  సురేశ్‌ గోపి కూడా నెగటివ్‌ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్‌ బ్యూటీ ఇషా గుప్తా కూడా విలన్‌గా నటిస్తుందట. తెలుగు నుంచి శ్రీకాంత్, మళయాళం నుంచి సురేశ్‌ గోపి, హిందీ నుంచి ఇషా గుప్తా ఇలా ముగ్గురు విలన్స్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో విలనిజం ఏ రేంజ్‌లో ఉంటుంది, ఈ విలనిజాన్ని ఎదుర్కొనే హీరోయిజం ఇంకే స్థాయిలో ఉంటుందో అని సినీజనాలంతా మాట్లాడుకుంటున్నారు. మరి స్టార్‌ కాస్టింగ్‌తోనే అంచనాలు పెంచుతోన్న శంకర్‌, చరణ్‌కి ఎలాంటి రిజల్ట్‌ ఇస్తాడో చూడాలి.

మరి ఈ చిత్రంలో రామ్ చరణ్ ముగ్గురు విలన్స్ ను ఎలా మేనేజ్ చేస్తాడో మరి. మెగా ఫ్యాన్స్ మాత్రం రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.






 



హీరో ల వారసులే కాదు.. దర్శకుల వారసులు కూడా!!

ఈ తప్పులు చేస్తే చిన్న వయసులోనే వృద్ధాప్యం

భీమ్లా నాయక్ దీపావళి సర్ప్రైజ్ ఇదే!!

కళ్యాణ్ రామ్ బింబిసారా ఆగిపోయిందా!!

వాట్సాప్ 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్‌ లో మార్పులు

బూతులుపై విజయసాయి నీతులు...కేశినేని తిరిగిచ్చేశారు!

వివాదంలో ప్రకాష్ రాజ్.. జై భీమ్ లో ఆ సన్నివేశంపై రచ్చ..!!

అమరావతి పాదయాత్రలో పవన్ కళ్యాణ్...?

లిప్ లాక్ సీన్స్ పై యంగ్ హీరో కామెంట్స్ వైరల్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>