PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr-etela-rajendareb5c5546-b4cf-44ad-9d82-011073fe9a64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr-etela-rajendareb5c5546-b4cf-44ad-9d82-011073fe9a64-415x250-IndiaHerald.jpgతెలంగాణలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాన పోరు అధికార టీఆర్ఎస్ పార్టీకి... ప్రతిపక్ష బీజేపీ కి మధ్య జరిగింది. ఇక్కడ వాస్తవంగా జరిగిన పోటీ మాత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ వర్సెస్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మధ్య మాత్రమే జరిగిందని రాజకీయ వర్గాలు ముందు నుంచి చెబుతూ వచ్చాయి. గెలుపు ఓట‌ముల సంగ‌తి ఎలా ఉన్నా కూడా ఈట‌ల‌పై బలమైన అభ్యర్ధి ని పోటీ పెట్టే విషయంలో కెసిఆర్ చేతులు ఎత్తేశార‌నే చెప్పాలి.ఈటెల రాజేందర్ బీసీల్లో బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ నియోజకవర్గంKcr Etela{#}Padmasali;Mudiraj;Padmashali;Yevaru;srinivas;Telangana Rashtra Samithi TRS;Eatala Rajendar;KCR;Bharatiya Janata Party;Minister;Huzurabad;Telanganaకేసీఆర్ Vs ఈటెల: అట్ట‌ర్ ప్లాప్ అయిన క్యాస్ట్ ఈక్వేష‌న్‌..!కేసీఆర్ Vs ఈటెల: అట్ట‌ర్ ప్లాప్ అయిన క్యాస్ట్ ఈక్వేష‌న్‌..!Kcr Etela{#}Padmasali;Mudiraj;Padmashali;Yevaru;srinivas;Telangana Rashtra Samithi TRS;Eatala Rajendar;KCR;Bharatiya Janata Party;Minister;Huzurabad;TelanganaWed, 03 Nov 2021 17:20:00 GMTతెలంగాణలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాన పోరు అధికార టీఆర్ఎస్ పార్టీకి... ప్రతిపక్ష బీజేపీ కి మధ్య జరిగింది. ఇక్కడ వాస్తవంగా జరిగిన పోటీ మాత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ వర్సెస్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మధ్య మాత్రమే జరిగిందని రాజకీయ వర్గాలు ముందు నుంచి చెబుతూ వచ్చాయి. గెలుపు ఓట‌ముల సంగ‌తి ఎలా ఉన్నా కూడా ఈట‌ల‌పై బలమైన అభ్యర్ధి ని పోటీ పెట్టే విషయంలో కెసిఆర్ చేతులు ఎత్తేశార‌నే చెప్పాలి.

ఈటెల రాజేందర్ బీసీల్లో బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ నియోజకవర్గంలో ముదిరాజ్ ల‌ ఓట్లు 23 వేల వరకు ఉన్నాయి. కేసీఆర్ యాదవ సామాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టిక్కెట్ ఇచ్చారు. యాదవ సామాజిక వర్గం 22 వేల వరకు ఉన్నాయి. బీసీల‌ లో మరో సామాజిక వర్గం ఆయన పద్మశాలి ఓట్లు 26,000 - గౌడ సామాజిక వర్గం ఓట్లు 24 వేల వరకూ ఉన్నాయి.

బీసీల్లో పద్మశాలి - గౌడ సామాజిక వర్గం ఓటర్లు ఎవరు టిఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు వేయలేదు... వీరంతా కూడా ఈటల రాజేందర్ వైపు బలంగా నిలిచారు. విచిత్రం ఏంటంటే యాదవ సామాజిక వర్గం బలంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈటల రాజేందర్ మెజారిటీ వచ్చింది. వారు త‌మ వ‌ర్గానికే చెందిన గెల్లు పోటీ లో ఉన్నా కూడా అత‌డికి ఓట్లు వేయ‌లేదు.

అంతెందుకు గెల్లు శ్రీనివాస్ స్వ‌గ్రాయం అయిన హిమ్మ‌త్ ప‌ల్లి తో పాటు ఆయ‌న అత్త‌గారు ఊళ్లో కూడా ఈట‌ల రాజేంద‌ర్ కే ప్ర‌జ‌లు మెజార్టీ క‌ట్ట‌బెట్టారు. ఆయ‌న సొంత ఊళ్లో వాళ్లే గెల్లును న‌మ్మ‌లేద‌ని తేలిపోయింది. బీసీల్లో బలమైన గొంతుక గా ఉన్న ఈట‌ల‌ను వదులుకోవడానికి వారు ఏమాత్రం ఇష్టపడటం లేదని ఫ‌లితాలు చెప్పేశాయి.



ఠాగూర్ స్ట్రాంగ్ వార్నింగ్..! అలా చేస్తే వేటు తప్పదంటూ..!

హీరో ల వారసులే కాదు.. దర్శకుల వారసులు కూడా!!

ఈ తప్పులు చేస్తే చిన్న వయసులోనే వృద్ధాప్యం

భీమ్లా నాయక్ దీపావళి సర్ప్రైజ్ ఇదే!!

కళ్యాణ్ రామ్ బింబిసారా ఆగిపోయిందా!!

వాట్సాప్ 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్‌ లో మార్పులు

బూతులుపై విజయసాయి నీతులు...కేశినేని తిరిగిచ్చేశారు!

వివాదంలో ప్రకాష్ రాజ్.. జై భీమ్ లో ఆ సన్నివేశంపై రచ్చ..!!

అమరావతి పాదయాత్రలో పవన్ కళ్యాణ్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>