Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/koma-nundi-bayataki-vachina-mahila99b5ae4a-9647-4324-b9a9-4fbb58b69f91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/koma-nundi-bayataki-vachina-mahila99b5ae4a-9647-4324-b9a9-4fbb58b69f91-415x250-IndiaHerald.jpgమనం ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం ఏదైనా ప్రమాదం బారిన పడి కోమాలోకి వెళ్లిన వారు చాలా కాలం తర్వాత కోమాలో నుంచి బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా కోమాలోకి వెళ్లిన తర్వాత ఎప్పుడు బయటికి వస్తారు.. ఎప్పుడు కోలుకుంటారో అన్నది అటు డాక్టర్లు కూడా గ్యారంటీ ఇవ్వలేను అన్న విషయం తెలిసిందే అయితే కొంతమంది కోమాలో నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా గతం మరచి పోవడం లేదా విచిత్రంగా మాట్లాడటం లాంటివి కూడా ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాము. మరి ఇలాంటి ఘటనలు నిజజీవితంలో కూడా జరుగుతాయా అంటే ఈ ఘటన గురించి తెలిస్Cricket {#}Avunu;Carకోమా నుంచి బయటకొచ్చిన మహిళ.. కాని చివరికి?కోమా నుంచి బయటకొచ్చిన మహిళ.. కాని చివరికి?Cricket {#}Avunu;CarWed, 03 Nov 2021 08:45:00 GMTమనం ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం ఏదైనా ప్రమాదం బారిన పడి కోమాలోకి వెళ్లిన వారు చాలా కాలం తర్వాత కోమాలో నుంచి బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా కోమాలోకి వెళ్లిన తర్వాత ఎప్పుడు బయటికి వస్తారు.. ఎప్పుడు కోలుకుంటారో అన్నది అటు డాక్టర్లు కూడా గ్యారంటీ ఇవ్వలేను అన్న విషయం తెలిసిందే   అయితే కొంతమంది కోమాలో నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా గతం మరచి పోవడం లేదా విచిత్రంగా మాట్లాడటం లాంటివి కూడా ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాము. మరి ఇలాంటి ఘటనలు నిజజీవితంలో కూడా జరుగుతాయా అంటే ఈ ఘటన గురించి తెలిస్తే మాత్రం అవును అనే సమాధానం చెబుతారు ప్రతి ఒక్కరు.


 కోమా లోకి వెళ్లి ఆ తర్వాత కోలుకున్న వ్యక్తి చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం సొంత వాళ్లను కూడా గుర్తుపట్టకపోవడం లాంటివి సినిమాల్లో చూస్తూ ఉంటామ్.. ఇక ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. అమెరికాకు చెందిన ఓ మహిళ చాలా రోజుల కిందట కోమాలోకి వెళ్లింది. ఇక ఇటీవలే కోమా నుంచి బయటకు వచ్చింది. ఇక కోమా నుంచి కోలుకున్న తర్వాత విచిత్రంగా మాట్లాడటం మొదలు పెట్టింది. తనకు అసలు పరిచయమే లేని  కివి భాషలో అనర్గళంగా మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఆ మహిళ. ఇక ఆ మహిళ విచిత్రంగా ప్రవర్తించడం తో అటు కుటుంబ సభ్యులు సైతం ఆశ్చర్య పోయారు.


 లాస్‌ ఎంజిలెస్‌కు చెందిన 24 ఏళ్ల సమ్మర్‌ డియాజ్‌ అనే మహిళ అనే నెలల కిందట రోడ్డు ప్రమాదం బారిన పడింది .  రోడ్డు దాటుతుండగా.. ఓ కారు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో  మెదడుకూ దెబ్బతగలడంతో కోమాలోకి వెళ్ళింది ఆ మహిళ. రెండు వారాల తర్వాత కోలుకున్నా.. మాట్లాడలేని పరిస్థితి లోకి వెళ్ళిపోయింది . తాను యూనివర్సిటీలో నేర్చుకున్న సంజ్ఞ భాషతోనే మాట్లాడుతూ వచ్చింది. కొంతకాలానికి ఆమెకి తిరిగి మాటలు వచ్చాయి. కానీ వింతగా న్యూజిలాండ్‌ కివీ భాష.. యాసలో మాట్లాడటం మొదలు పెట్టింది . అందరూ ఒక్కసారిగా షాకయ్యారు గతంలో ఒక్కసారి కూడా ఆమె న్యూజిలాండ్‌కు వెళ్లలేదు.. అక్కడి యాస గురించి అసలే తెలీదు . అయినా తను కివీ యాసలో మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.



అయోమయంలో పెద్ద సినిమాల మార్కెట్ !

బిగ్ బాస్ 5: మానస్ టైటిల్ గెలవాలంటే మార్చుకోవాల్సిన విషయాలివే?

కెసిఆర్ vs ఈటల : తెలంగాణ లో కుమ్మక్కు రాజకీయాలు ఎక్కువయ్యాయా ?

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

'భీమ్లా నాయక్' రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన 'ఆర్ ఆర్ ఆర్'..?

దీదీ క్లీన్ స్వీప్... పాపం బీజేపీ...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>