MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/new-difficulty-for-the-director-who-made-a-movie-with-power-starfec70f2a-9e45-40f0-a4a7-2232405b3f0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/new-difficulty-for-the-director-who-made-a-movie-with-power-starfec70f2a-9e45-40f0-a4a7-2232405b3f0a-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేశాడు.. ఆయనను వకీల్ సాబ్ గా చూపించి.. ప్రేక్షకుల మన్ననలు పొందాడు. మంచి పేరే తెచ్చుకున్న ఆ డైరెక్టర్ ఇప్పుడు కొత్త సమస్య ఎదుర్కొంటున్నాడు. స్టార్డమ్ ను యూజ్ చేసినా.. ఆయన చేయబోయే కొత్త సినిమాకు హీరో దొరకడం లేదు. New difficulty for the director who made a movie with Power Star{#}Bunny;Venu Sreeram;Venu Thottempudi;Hero;boyapati srinu;Darsakudu;Director;kalyan;Hindi;Allu Arjun;Cinemaపవర్ స్టార్ తో సినిమా చేసిన డైరెక్టర్ కు కొత్త కష్టం..!పవర్ స్టార్ తో సినిమా చేసిన డైరెక్టర్ కు కొత్త కష్టం..!New difficulty for the director who made a movie with Power Star{#}Bunny;Venu Sreeram;Venu Thottempudi;Hero;boyapati srinu;Darsakudu;Director;kalyan;Hindi;Allu Arjun;CinemaTue, 02 Nov 2021 16:30:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేశాడు.. ఆయనను వకీల్ సాబ్ గా చూపించి.. ప్రేక్షకుల మన్ననలు పొందాడు. మంచి పేరే తెచ్చుకున్న ఆ డైరెక్టర్ ఇప్పుడు కొత్త సమస్య ఎదుర్కొంటున్నాడు. స్టార్డమ్ ను యూజ్ చేసినా.. ఆయన చేయబోయే కొత్త సినిమాకు హీరో దొరకడం లేదు.
సాధారణంగా స్టార్ హీరోలతో సినిమాలు తీసిన డైరెక్టర్ల రేంజ్ మారిపోతుంది. సినీ ఇండస్ట్రీలో వాళ్లకు ప్రత్యేక గౌరవముంటుంది. కానీ వేణు శ్రీరామ్ కు మాత్రం అలా జరుగలేదు. ఆ దర్శకుడు ఒకటి అనుకుంటే.. జరిగింది మరొకటి. పవన్ కళ్యాణ్ తో అయితే సినిమా తీసి మంచి మార్కులే కొట్టేశాడు. కానీ ఆయన రేంజ్ మాత్రం మారలేదు. పైగా ఇపుడు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నాడు. కొత్త సినిమా ఏంటనేది తేల్చుకోలేకపోతున్నాడు ఈ దర్శకుడు. పవన్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌కి మంచి స్టార్టింగ్‌ ఇచ్చిన ఆ దర్శకుడికి ఇంకా హీరో దొరకలేదట. మరి హిట్‌ కొట్టినా తర్వాత ఏంటనే విషయంపై డైలమాలో పడిపోయాడు.  

పవన్‌ కళ్యాణ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేస్తోన్న సమయంలో ఈ హీరోతో సినిమాలు చేసేందుకు చాలామంది దర్శకులు ప్రయత్నించారు. అయితే పవన్‌ మాత్రం వేణు శ్రీరామ్‌కి ఆ అవకాశం ఇచ్చాడు. హిందీ 'పింక్'ని 'వకీల్‌సాబ్'గా రీమేక్‌ చేసి మంచి రిజల్ట్ తెచ్చుకున్నాడు వేణు శ్రీరామ్. అయితే ఈ మూవీ థియేటర్స్‌ నుంచి వెళ్లిపోయి ఆరు నెలలు దాటుతున్నా వేణు మాత్రం తర్వాతి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు.  

అల్లు అర్జున్, వేణు శ్రీరామ్‌ కాంబినేషన్‌లో రెండేళ్ల క్రితమే 'ఐకాన్' సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. అయితే 'వకీల్‌సాబ్' కోసం వేణు శ్రీరామ్‌ ఈ ప్రాజెక్ట్‌ని హోల్డ్‌ చేశాడు. ఇక బన్ని కూడా 'పుష్ప' సినిమాతో బిజీ అయ్యాడు. ఇక 'వకీల్‌సాబ్' విడుదలయ్యాక  'ఐకాన్'ని మొదలుపెడతారనే టాక్ వచ్చింది. కానీ ఇప్పుడీ సినిమాలో జాయిన్‌ కావడానికి సిద్ధంగా లేడని తెలుస్తోంది.  అల్లు అర్జున్ 'పుష్ప' తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో సినిమా చేస్తాడనే టాక్ వస్తోంది. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన 'సరైనోడు' ఊరమాస్ హిట్ అయ్యింది. అందుకే ఇప్పుడు మళ్లీ ఆ రిజల్ట్‌ని రిపీట్‌ చేసేందుకు బోయపాటితో సినిమా ప్లాన్ చేస్తున్నాడట బన్ని. అంటే మరో ఏడాది వరకు వేణుకి అల్లు అర్జున్‌ కాల్షీట్స్ దొరకడం కష్టమనే చెప్పాలి. మరి ఐకానిక్‌ స్టార్ కోసం 'ఐకాన్‌'ని ఒక ఏడాదిపాటు వాయిదా వేస్తాడా లేకపోతే మరో హీరోతో సినిమా చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.







బిగ్ బాస్ 5 : లోబో పారితోషకం ఎంతో తెలుసా?

టి కాంగ్రెస్ లో కాక మొదలైంది

రోజూ.. పళ్ళు ఎంత సేపు తోముకోవాలో తెలుసా?

ఈ దీపావళికి పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!!

ఆర్. ఆర్. ఆర్ కథపై నెగటివ్ ప్రచారం జరుగుతుందా...?

అందుకే బన్నీ - చరణ్ మాట్లాడుకోవడం లేదా..?

ఆ నష్టం రేవంత్ భర్తీ చేయలేరు: కాంగ్రెస్ నేత

బద్వేల్ :చరిత్ర సృష్టించిన సుధా.. జగన్ ను దగ్గరలో మెజారిటీ..!

కేసీఆర్ vs ఈటెల :నువ్వా నేనా.. ఏం జరగబోతోంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>