Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/actress-pragathi-said-dont-care-any-one-df60de74-05f6-499f-88d8-924dd612fe61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/actress-pragathi-said-dont-care-any-one-df60de74-05f6-499f-88d8-924dd612fe61-415x250-IndiaHerald.jpgవెండితెర పై ఎంతో పద్ధతిగా పవిత్రంగా కనిపించే నటి 'ప్రగతి' సోషల్ మీడియాలో చేస్తోన్న రచ్చ దెబ్బకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారని తెలుస్తుంది. టాలీవుడ్ లో మోడ్రన్ మదర్ కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన 'ప్రగతి'.. అంతే స్థాయిలో వెరీ బోల్డ్ గా కనిపించడానికి బాగా ఆరాటపడుతుందని తెలుస్తుంది.. ఈ క్రమంలో తన గ్లామరస్ ఫోటోలను, వీడియోలను వదులుతూ బాగా హడావిడి చేస్తోందని సమాచారం.. తాజాగా ప్రగతి ఆంటీ తన ఇన్‌ స్టాగ్రామ్ లో ఒక వీడియో తో పాటు కొన్ని బోల్డ్ ఫోటోలను కూడా పోస్ట్ చేసిందని తెలుస్తుంది.. ఈ వీడియోPragathi {#}pragathi;Raccha;Heroine;News;Cinemaతగ్గేదే లే అంటున్న ప్రగతి అంటీ...!తగ్గేదే లే అంటున్న ప్రగతి అంటీ...!Pragathi {#}pragathi;Raccha;Heroine;News;CinemaTue, 02 Nov 2021 23:35:12 GMTవెండితెర పై ఎంతో పద్ధతిగా పవిత్రంగా కనిపించే నటి 'ప్రగతి' సోషల్ మీడియాలో చేస్తోన్న రచ్చ దెబ్బకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారని తెలుస్తుంది.

టాలీవుడ్ లో మోడ్రన్ మదర్ కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన 'ప్రగతి'.. అంతే స్థాయిలో వెరీ బోల్డ్ గా కనిపించడానికి బాగా ఆరాటపడుతుందని తెలుస్తుంది.. ఈ క్రమంలో తన గ్లామరస్ ఫోటోలను, వీడియోలను వదులుతూ బాగా హడావిడి చేస్తోందని సమాచారం..
 
తాజాగా ప్రగతి ఆంటీ తన ఇన్‌ స్టాగ్రామ్ లో ఒక వీడియో తో పాటు కొన్ని బోల్డ్ ఫోటోలను కూడా పోస్ట్ చేసిందని తెలుస్తుంది.. ఈ వీడియోలో అలాగే ఫోటోల్లో ప్రగతి ఎక్స్ పోజింగ్ లో పరిధులు దాటిందని సమాచారం.. గ్లామరస్ డ్రెస్ ధరించి అలా కసిగా చూస్తూ క్యాట్ వాక్ చేసిందని తెలుస్తుంది.. మొత్తానికి అభిమానులకు పిచ్చెక్కించడానికి ప్రగతి బాగా కష్టపడుతుందట.ఇక ఎప్పటిలాగే ఎక్స్ పోజింగ్ పోస్టులు వైరల్ అయినట్టుగానే  సోషల్ మీడియాలో ఈ పోస్ట్ లు కూడా బాగా వైరల్ అవుతున్నాయని తెలుస్తుంది.

అయితే, ప్రగతి బోల్డ్ ఫోజులు చూసిన నెటిజన్లు మాత్రం తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేశారని తెలుస్తుంది.. 'వయసుకు తగ్గ డ్రెస్ లు వేసుకోండి అని అంటూ ఒకరు, 'ప్రగతి ఆంటీ నువ్వు సూపర్ హాట్' అంటూ ఇంకొకరు.పాపం ఆంటీ గుర్తింపు కోసం పాట్లు పడుతుంది' అని మరోకరు కామెంట్లు చేశారని తెలుస్తుంది.. ఏది ఏమైనా ప్రగతి తన గ్లామరస్ ఫోటోలతో మరోసారి సోషల్ మీడియాలో రచ్చకి దిగిందని తెలుస్తుంది.

హీరోయిన్లకు అలాగే స్టార్ హీరోలకు అమ్మగా మరియు అత్తగా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న ప్రగతి, ఇలా రియల్ లైఫ్ లో హాట్ హాట్ గా చేసే డాన్స్ లు, మరియు వర్కౌట్స్ చూస్తుంటే కుర్రాళ్లకు మతిపోతుందని తెలుస్తుంది.అన్నట్లు ప్రగతి మెయిన్ లీడ్ గా ఓ ఓటీటీ సినిమా చేయబోతుందని కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయని తెలుస్తుంది.. మెయిన్ క్యారెక్టర్ అంటే  ఒక రకంగా హీరోయిన్ క్యారెక్టర్ అని సమాచారం.
">



ఆ మున్సిపాలిటీల్లో వార్ వన్‌సైడేనా...అక్కడే వైసీపీకి కష్టమా?

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

'భీమ్లా నాయక్' రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన 'ఆర్ ఆర్ ఆర్'..?

దీదీ క్లీన్ స్వీప్... పాపం బీజేపీ...!

వచ్చేది బి.జె.పి - జనసేన ప్రభుత్వం !

కేసీఆర్ Vs ఈటెల : 16వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>