BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-a-story-on-tpcc-political-equationsd40d963c-b691-4689-98ff-cd626d226f45-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-a-story-on-tpcc-political-equationsd40d963c-b691-4689-98ff-cd626d226f45-415x250-IndiaHerald.jpgహుజురాబాద్ ఫలితాలు ఊహించినట్లుగానే వస్తున్నాయి అన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. అప్రజాస్వామికంగా మంత్రి వర్గం నుంచి తొలగించారనే అంశాన్ని ఈటల ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు అని తెలిపారు. నియోజకవర్గంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలు జీర్ణించుకోలేకపోయారు అని అన్నారు ఆయన. ఇది బిజెపి విజయంగా బండి తండ్రి చెప్పడం దురదృష్టం అని తెలిపారు. ఈటల గెలవాలని బండి సంజయ్ కోరుకోలేదు అని ఈటల రాజేందర్ ఎక్కడ బిజెపి అభ్యర్థి అని చెప్పుకోలేదు అన్నారు ఆయన. ఇది పూర్తిగా ఈటల రాజేందర్ గెలుపే అని స్పష్టంts{#}prema;Love;Father;Revanth Reddy;Eatala Rajendar;MP;Congress;kaushik;Bharatiya Janata Party;Minister;Governmentఆ నష్టం రేవంత్ భర్తీ చేయలేరు: కాంగ్రెస్ నేతఆ నష్టం రేవంత్ భర్తీ చేయలేరు: కాంగ్రెస్ నేతts{#}prema;Love;Father;Revanth Reddy;Eatala Rajendar;MP;Congress;kaushik;Bharatiya Janata Party;Minister;GovernmentTue, 02 Nov 2021 14:39:31 GMTహుజురాబాద్ ఫలితాలు ఊహించినట్లుగానే వస్తున్నాయి అన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. అప్రజాస్వామికంగా మంత్రి వర్గం నుంచి తొలగించారనే అంశాన్ని ఈటల ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు అని తెలిపారు. నియోజకవర్గంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలు జీర్ణించుకోలేకపోయారు అని అన్నారు ఆయన. ఇది బిజెపి విజయంగా బండి తండ్రి చెప్పడం దురదృష్టం అని తెలిపారు.

ఈటల గెలవాలని బండి సంజయ్ కోరుకోలేదు అని ఈటల రాజేందర్  ఎక్కడ బిజెపి అభ్యర్థి అని చెప్పుకోలేదు అన్నారు ఆయన. ఇది పూర్తిగా ఈటల రాజేందర్ గెలుపే అని స్పష్టం చేసారు. కాంగ్రెస్ ఓటమి ఊహించిందే అని ఉత్తమ్ పీసీసీ గా ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి మీద  దృతరాష్ట్రుడి ప్రేమ చూపించాడు అని వ్యాఖ్యలు చేసారు. అది పార్టీకి నష్టం చేసింది అని రేవంత్ రెడ్డి వచ్చినా ఆ నష్టాన్ని భర్తీ చేయలేకపోయారు అన్నారు.



బద్వేలు : అరే బాబూ! టీడీపీ పోలింగ్ ఏజెంట్లు ఎవరో తెలుసా!

ఆ నష్టం రేవంత్ భర్తీ చేయలేరు: కాంగ్రెస్ నేత

బద్వేల్ :చరిత్ర సృష్టించిన సుధా.. జగన్ ను దగ్గరలో మెజారిటీ..!

కేసీఆర్ vs ఈటెల :నువ్వా నేనా.. ఏం జరగబోతోంది..?

కేసీఆర్ Vs ఈటెల: గెల్లుకు సొంత ఊర్లోనే చిల్లు.. ఈట‌ల పై చేయి

బిగ్ బాస్ - 5 : ఈ వారం నామినేషన్ లో ఏకంగా 10 మంది..?

బద్వేల్ : .కమలం వాడిపోలేదు - వికసించ లేదు

బద్వేల్: టీడీపీ పోటీ చేయకపోవడమే మంచిదయింది?

కేసీఆర్ Vs ఈటెల : ఆరో రౌండ్‌లో అదరగొట్టిన ఈటల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>