PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hujurabadh-by-elections4cac833f-b6fe-48a4-9c15-ee2369b1b542-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hujurabadh-by-elections4cac833f-b6fe-48a4-9c15-ee2369b1b542-415x250-IndiaHerald.jpgహుజురాబాద్ ఓట‌ర్ తీర్పునుకు స‌మ‌యం ఆస‌న్న‌మ‌యింది. ఈ రోజు ఉద‌యం 8గంట‌ల నుంచి కౌంటింగ్ ప్ర‌క్రియకు జిల్లా యంత్రంగ ఏర్పాట్లు పూర్తి చేసింది. క‌రీంగ‌న‌ర‌గర్‌లోని ఎస్ఆర్ఆర్ క‌ళాశాల‌లో ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగ‌నుంది. స్ట్రాంగ్‌రూమ్‌లో భ‌ద్రంగా ఉన్న ఈవీఎంలలో దాగి ఉన్న అభ్య‌ర్థుల భ‌విత‌వ్యం తేల‌నుంది. నియోజ‌క‌వ‌ర్గంలోని 306 పోలీంగ్ కేంద్రాల్లోని ఈవీఎంలల‌ను, బ్యాలెట్ల‌ను 22 రైండ్లుగా లెక్కించ‌నున్నారు. ఇందుకోసం ఎస్ఆర్ఆర్ కాలేజీలో రెండు కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. 7 టేబుళ్ల చొప్పున రెండు చోట్ల 14hujurabad bypole counting{#}Evening;Huzurabad;Districtకేసీఆర్ vs ఈట‌ల‌: హుజురాబాద్ : 14 టేబుళ్లు.. 22 రౌండ్లు.. తీర్పు ఎటువైపు..?కేసీఆర్ vs ఈట‌ల‌: హుజురాబాద్ : 14 టేబుళ్లు.. 22 రౌండ్లు.. తీర్పు ఎటువైపు..?hujurabad bypole counting{#}Evening;Huzurabad;DistrictTue, 02 Nov 2021 08:30:00 GMTహుజురాబాద్ ఓట‌ర్ తీర్పునుకు స‌మ‌యం ఆస‌న్న‌మ‌యింది. ఈ రోజు ఉద‌యం 8గంట‌ల నుంచి కౌంటింగ్ ప్ర‌క్రియకు జిల్లా యంత్రంగ ఏర్పాట్లు పూర్తి చేసింది. క‌రీంగ‌న‌ర‌గర్‌లోని ఎస్ఆర్ఆర్ క‌ళాశాల‌లో ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగ‌నుంది. స్ట్రాంగ్‌రూమ్‌లో భ‌ద్రంగా ఉన్న ఈవీఎంలలో దాగి ఉన్న అభ్య‌ర్థుల భ‌విత‌వ్యం తేల‌నుంది. నియోజ‌క‌వ‌ర్గంలోని 306 పోలీంగ్ కేంద్రాల్లోని ఈవీఎంలల‌ను, బ్యాలెట్ల‌ను 22 రైండ్లుగా లెక్కించ‌నున్నారు. ఇందుకోసం ఎస్ఆర్ఆర్ కాలేజీలో రెండు కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. 7 టేబుళ్ల చొప్పున రెండు చోట్ల 14 టేబుళ్ల‌ను సిద్ధం చేశారు.


    ఇప్ప‌టికే ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ప్రారంభమ‌యింది. 14 టేబుళ్ల‌లో ఒకేసారి ఓట్లు లెక్కించ‌నున్నారు. బ‌రిలో ఉన్న 30 మంది అభ్య‌ర్థుల ఓట్ల‌ను టేబుళ్ల వారిగా లెక్కించి ఎన్నిక‌ల అధికారి అనుమ‌తి పొందిన త‌రువాతనే రౌండ్ ఫ‌లితాల‌ను ప్ర‌క‌టిస్తారు. ఇలా ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల స‌మ‌యం వేసుకున్నా కూడా తుది ఫ‌లితం వ‌చ్చే స‌రికి  సాయంత్రం కానుంది. గ‌త ఎన్నిక‌ల కంటే ఎక్కువ అభ్య‌ర్థులు ఉండ‌డం వ‌ల్లే ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ఆల‌స్యం కానున్న‌ట్టు అధికారులు చెబుతున్నారు.


 మొద‌ట‌గా హుజురాబాద్ మండ‌ల ఓట్ల‌ను లెక్కించ‌డంతో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. త‌రువాత జ‌మ్మికుంట‌, ఇల్లంద‌కుంట‌, క‌మ‌లాపూర్ మండ‌లాల్లోని పోలింగ్ బూత్‌ల ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. ఈ లెక్కింపు ప్ర‌క్రియ‌లో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా మూడంచెల భ‌ద్ర‌తా ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. అలాగే కౌంటింగ్  కేంద్రాల వ‌ద్ద 144 సెక్ష‌న్‌ను అమ‌లు చేస్తున్నారు.


 మొద‌ట‌గా పోస్ట‌ల్ బ్యాలెట్ల‌ను లెక్కించారు. ఒక్కో రౌండ్‌లో 11 వేల ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఈవీఎంల‌ను కౌంటింగ్ కేంద్రాల‌కు త‌ర‌లిస్తున్నాయి భ‌ద్ర‌తా బ‌ల‌గాలు. రెండు హాళ్లలో జ‌రిగే 22 రౌండ్ ల ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది. అయితే, మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఫ‌లితాల‌పై కొంత స్ప‌ష్ట‌త రానున్న‌ట్టు తెలుస్తోంది. మ‌ధ్యాహ్నం త‌రువాత తుది ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంది. మొత్తానికి  సాయంత్రం వ‌ర‌కు హుజురాబాద్ తీర్పు వెలువ‌డ‌నుంది.









జనసేనాని దూకుడుతో బీజేపీలోటెన్షన్..?

కేసీఆర్ Vs ఈటెల : అదే సీన్ రిపీట్ అవుతుందా?

హుజురాబాద్‌: కేసీఆర్‌ను నేలకు దింపిన ఈటల..!?

పోస్ట‌ల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ముందంజ

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. వారికి ప్రాణభయం..

వై.ఎస్‌.షర్మిల.. ఆ ధైర్యానికి సలాం..?

మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !

ఇంగ్లాండ్ జోరుకు బ్రేక్ పడేనా?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>