BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedఎంతో ఉత్కంఠ‌గా కొన‌సాగుతున్న హుజూరాబాద్ ఉప ఉన్నికల ఫలితాలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తనదైన శైలిలో స్పందించారు. హుజూరాబాద్‌లో ముందుగా ఊహించిన ఫలితాలే వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఎన్నిక‌ల్లో ఈటల రాజేందర్ విజయమే తప్ప.. బీజేపీ విజయం కాదని అభిప్రాయపడ్డారు. బీజేపీ విజయం అని బండి సంజయ్ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. ఈటల రాజేందర్‌ను క్యాబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన తీరు సరికాదని నియోజకవర్గ ప్రజలు భావించినట్టు వెల్ల‌డించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరు టీఆర్ఎస్ ప్రభుత్వం #హుజురాబాద్ బాద్‌షా{#}prabhakar;Chintamaneni Prabhakar;Cabinet;Parakala Prabhakar;Eatala Rajendar;MP;Congress;Assembly;Telangana Rashtra Samithi TRS;Party;Bharatiya Janata Partyకేసీఆర్ Vs ఈటెల : హుజూరాబాద్‌ విజయం ఈటలదే..! కాంగ్రెస్ నేత పొన్నాలకేసీఆర్ Vs ఈటెల : హుజూరాబాద్‌ విజయం ఈటలదే..! కాంగ్రెస్ నేత పొన్నాల#హుజురాబాద్ బాద్‌షా{#}prabhakar;Chintamaneni Prabhakar;Cabinet;Parakala Prabhakar;Eatala Rajendar;MP;Congress;Assembly;Telangana Rashtra Samithi TRS;Party;Bharatiya Janata PartyTue, 02 Nov 2021 14:35:45 GMTఎంతో ఉత్కంఠ‌గా కొన‌సాగుతున్న హుజూరాబాద్ ఉప ఉన్నికల ఫలితాలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తనదైన శైలిలో స్పందించారు. హుజూరాబాద్‌లో ముందుగా ఊహించిన ఫలితాలే వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు.  హుజూరాబాద్ ఎన్నిక‌ల్లో ఈటల రాజేందర్ విజయమే తప్ప.. బీజేపీ విజయం కాదని అభిప్రాయపడ్డారు.   బీజేపీ విజయం అని బండి సంజయ్ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. ఈటల రాజేందర్‌ను  క్యాబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన తీరు సరికాదని నియోజకవర్గ ప్రజలు భావించినట్టు వెల్ల‌డించారు.  హుజూరాబాద్  ఉప ఎన్నిక పోరు టీఆర్ఎస్ ప్రభుత్వం వ‌ర్సెస్‌ ఈటల రాజేందర్ సానుభూతిగా జరిగిందని పొన్నాల‌ వ్యాఖ్యానించారు.

బీజేపీ నేతలు దుబ్బాకలో పనిచేసినట్టు.. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపు కోసం గట్టిగా పనిచేయలేదని  విమర్శించారు పొన్నం ప్రభాకర్.  ఈటల రాజేందర్ కూడా బీజేపీ పేరు చెప్పి ఓట్లు అడగలేదని పేర్కొన్నారు.  ఇక‌నైనా కాంగ్రెస్ అధిష్టానం  బహిరంగ సభల ద్వారా ఓట్లు వస్తాయనుకుంటే పొరపాటు అనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేయాలో ఇప్ప‌టి నుంచే చర్యలు తీసుకోవాలని.. వచ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు ముందుకు వెళ్లాల‌ని సూచించారు.






బద్వేలు : అరే బాబూ! టీడీపీ పోలింగ్ ఏజెంట్లు ఎవరో తెలుసా!

ఆ నష్టం రేవంత్ భర్తీ చేయలేరు: కాంగ్రెస్ నేత

బద్వేల్ :చరిత్ర సృష్టించిన సుధా.. జగన్ ను దగ్గరలో మెజారిటీ..!

కేసీఆర్ vs ఈటెల :నువ్వా నేనా.. ఏం జరగబోతోంది..?

కేసీఆర్ Vs ఈటెల: గెల్లుకు సొంత ఊర్లోనే చిల్లు.. ఈట‌ల పై చేయి

బిగ్ బాస్ - 5 : ఈ వారం నామినేషన్ లో ఏకంగా 10 మంది..?

బద్వేల్ : .కమలం వాడిపోలేదు - వికసించ లేదు

బద్వేల్: టీడీపీ పోటీ చేయకపోవడమే మంచిదయింది?

కేసీఆర్ Vs ఈటెల : ఆరో రౌండ్‌లో అదరగొట్టిన ఈటల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>