BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-d7167548-079a-48bc-b6f5-d326f0470a0f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-d7167548-079a-48bc-b6f5-d326f0470a0f-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజ‌కీయాల‌ను గ‌త రెండు నెల‌లుగా తీవ్ర ఉత్కంఠ కు గురి చేసిన హుజూరా బాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ రోజు ప్రారంభ మైంది. క‌రీంన‌గ‌ర్ లోని ఎస్ ఆర్ ఆర్ క‌ళాశాల లో ఈ రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్రారంభ మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు రౌండ్ల‌లో ఓట్ల లెక్కింపు జ‌రిగింది. రెండు రౌండ్లు పూర్త‌య్యే స‌రికి బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్‌కు 360 ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. ఇదిలా ఉంటే టీ పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టాక ఆయ‌న ఎదుర్కొంటోన్న తొలి ఎన్నిక ఇదే. అయితే కాంగ్రెస్ ప్ర‌దHuzoorabad{#}Revanth Reddy;Congress;Bharatiya Janata Partyకేసీఆర్ Vs ఈటెల: రేవంత్ చిత్తు చిత్తు అయిపోయాడే..!కేసీఆర్ Vs ఈటెల: రేవంత్ చిత్తు చిత్తు అయిపోయాడే..!Huzoorabad{#}Revanth Reddy;Congress;Bharatiya Janata PartyTue, 02 Nov 2021 10:19:31 GMTతెలంగాణ రాజ‌కీయాల‌ను గ‌త రెండు నెల‌లుగా తీవ్ర ఉత్కంఠ కు గురి చేసిన హుజూరా బాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ రోజు ప్రారంభ మైంది. క‌రీంన‌గ‌ర్ లోని ఎస్ ఆర్ ఆర్ క‌ళాశాల లో ఈ రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్రారంభ మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు రౌండ్ల‌లో ఓట్ల లెక్కింపు జ‌రిగింది. రెండు రౌండ్లు పూర్త‌య్యే స‌రికి బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్‌కు 360 ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. ఇదిలా ఉంటే టీ పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టాక ఆయ‌న ఎదుర్కొంటోన్న తొలి ఎన్నిక ఇదే. అయితే కాంగ్రెస్ ప్ర‌ద‌ర్శ‌న ఇక్క‌డ ఘోరాతి ఘోరంగా ఉంది. తొలి రౌండ్లో ఆ పార్టీకి ఇండిపెండెంట్ల క‌న్నా త‌క్కువుగా కేవ‌లం 119 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇక రెండో రౌండ్లో కేవ‌లం 220 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఈ ఓట్లు రేవంత్‌కు ఘోర అవ‌మానం లాంటివే అని చెప్పాలి.

 



తెలుగు రాష్ట్రాలలో.. పార్టీల పొత్తులెటో..!

కెసిఆర్ vs ఈటెల: బాబోరి రేవంతుకి స్వతంత్ర అభ్యర్థి షాక్ !

తెలంగాణాలో షర్మిల తడబడుతుందా..? నిలబడుతుందా..?

జనసేన.. బీజేపీతోనేనా..!

కేసీఆర్ Vs ఈటెల: కారుకు పంక్చ‌ర్ వేస్తోన్న ఇండిపెండెంట్లు

కేసీఆర్ Vs ఈటెల: తొలిరౌండ్ వ‌చ్చేసింది..

జనసేనాని దూకుడుతో బీజేపీలోటెన్షన్..?

కేసీఆర్ Vs ఈటెల : అదే సీన్ రిపీట్ అవుతుందా?

హుజురాబాద్‌: కేసీఆర్‌ను నేలకు దింపిన ఈటల..!?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>