Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-c1a82bd2-cd5d-4c32-9a2c-645ee2178e06-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-c1a82bd2-cd5d-4c32-9a2c-645ee2178e06-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన కొత్తలో క్రీడారంగం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయింది అన్న విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ అన్ని దేశాలలో లాక్ డౌన్ అమలులోకి రావడంతో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే క్రీడాకారులు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడం.. వైరస్ ప్రభావం కూడా తగ్గకపోవడంతో.. వినూత్న ఆలోచన తో బయో బబుల్ పద్ధతిలో ఆటగాళ్లను ఉంచి మ్యాచ్ లు నిర్వహించాలని అన్ని దేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయించాయి. ప్రస్తుతం అన్ని క్రికెట్ మ్యాచ్ లు కూడా ఇలా బCricket {#}Coronavirus;World Cup;Cricketటి20 వరల్డ్ కప్.. బయో బబుల్ రూల్స్ బ్రేక్.. అతనిపై వేటు?టి20 వరల్డ్ కప్.. బయో బబుల్ రూల్స్ బ్రేక్.. అతనిపై వేటు?Cricket {#}Coronavirus;World Cup;CricketTue, 02 Nov 2021 15:30:00 GMTకరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన కొత్తలో క్రీడారంగం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయింది అన్న విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ అన్ని దేశాలలో లాక్ డౌన్  అమలులోకి రావడంతో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే క్రీడాకారులు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడం..  వైరస్ ప్రభావం కూడా తగ్గకపోవడంతో.. వినూత్న ఆలోచన తో బయో బబుల్ పద్ధతిలో ఆటగాళ్లను ఉంచి మ్యాచ్ లు నిర్వహించాలని అన్ని దేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయించాయి. ప్రస్తుతం అన్ని క్రికెట్ మ్యాచ్ లు కూడా ఇలా బయో బబుల్ పద్ధతిలో ఆటగాళ్లను క్వారంటైన్ లో  ఉంచుతూ కఠిన నిబంధనల మధ్య నిర్వహిస్తున్నారు అన్నది తెలిసిందే.



 అయితే అటు నిర్వాహకులు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినప్పటికీ కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లు పలువురు సిబ్బంది చేసే తప్పిదాల కారణంగా బయో బబుల్ లోకి కరోనా వైరస్ ని ఎంట్రీ ఇవ్వడం లాంటి జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇలా బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల ఎంతో కఠినంగా వ్యవహరిస్తున్నాయి క్రికెట్ బోర్డులు.  కొంత మంది ఆటగాళ్లను  నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఏకంగా నిషేధం విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ కూడా కఠిన నిబంధనల మధ్య జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టి-20 వరల్డ్ కప్ లో బయో బబుల్ రూల్స్ బ్రేక్ అయ్యాయి.



 టి 20 ప్రపంచకప్ లి అంపైరింగ్ చేస్తున్న ఓ అంపైర్ పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఆరు రోజుల పాటు నిషేధం విధిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది  బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను మైకేల్ గ్రాఫ్ అనే అంపైర్ పై  ఐసిసి ఈ చర్యలకు సిద్ధమైంది  ప్రస్తుతం ఆటగాళ్లే కాదు అంపైర్లు  కూడా హోటల్ గది దాటి బయట వ్యక్తుల ను కలిసేందుకు అనుమతి లేదు  కానీ మైఖేల్ గ్రాఫ్ ఏకంగా నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేకుండా హోటల్ దాటి బయట వ్యక్తులు ను కలిసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతనిపై ఆరు రోజుల నిషేధం విధించిన ఐ.సి.సి.. క్వారంటైన్ లో ఉంచి రోజు విడిచి రోజు అతనికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.



కేసీఆర్ Vs ఈటెల : 14వ రౌండ్‌లోనూ బీజేపీ లీడ్

రోజూ.. పళ్ళు ఎంత సేపు తోముకోవాలో తెలుసా?

ఈ దీపావళికి పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!!

ఆర్. ఆర్. ఆర్ కథపై నెగటివ్ ప్రచారం జరుగుతుందా...?

అందుకే బన్నీ - చరణ్ మాట్లాడుకోవడం లేదా..?

ఆ నష్టం రేవంత్ భర్తీ చేయలేరు: కాంగ్రెస్ నేత

బద్వేల్ :చరిత్ర సృష్టించిన సుధా.. జగన్ ను దగ్గరలో మెజారిటీ..!

కేసీఆర్ vs ఈటెల :నువ్వా నేనా.. ఏం జరగబోతోంది..?

కేసీఆర్ Vs ఈటెల: గెల్లుకు సొంత ఊర్లోనే చిల్లు.. ఈట‌ల పై చేయి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>