BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpeed28054-f82d-488b-a8d0-a4a59534e217-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpeed28054-f82d-488b-a8d0-a4a59534e217-415x250-IndiaHerald.jpgక‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు స్పీడ్ గా జ‌రుగుతోంది. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభ మైన ద‌గ్గ‌ర నుంచి కూడా అధికార వైసీపీ దూసుకు పోతోంది. ప్ర‌తి రౌండ్ లోనూ వైసీపీ అభ్య‌ర్థి భారీ మెజార్టీ సాధిస్తూ దూసుకు పోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్త‌య్యింది. ఇప్ప‌టికే వైసీపీకి ఏకంగా 30 , 412 ఓట్ల భారీ మెజార్టీ వ‌చ్చింది. ఎంతో ప్ర‌బావం చూపుతుంది అనుకున్న బీజేపీ ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక పోతోంది. తొలి నాలుగు రౌండ్ల‌లో క‌ల‌శ‌పాడు మండ‌ల ఓట్ల‌నుBadvel{#}AdiNarayanaReddy;Reddy;Assembly;District;YCP;Bharatiya Janata Partyబ‌ద్వేలు: 4 రౌండ్ల‌లో వైసీపీకి మైండ్ బ్లోయింగ్ మెజార్టీబ‌ద్వేలు: 4 రౌండ్ల‌లో వైసీపీకి మైండ్ బ్లోయింగ్ మెజార్టీBadvel{#}AdiNarayanaReddy;Reddy;Assembly;District;YCP;Bharatiya Janata PartyTue, 02 Nov 2021 10:01:31 GMTక‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు స్పీడ్ గా జ‌రుగుతోంది. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభ మైన ద‌గ్గ‌ర నుంచి కూడా అధికార వైసీపీ దూసుకు పోతోంది. ప్ర‌తి రౌండ్ లోనూ వైసీపీ అభ్య‌ర్థి భారీ మెజార్టీ సాధిస్తూ దూసుకు పోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్త‌య్యింది. ఇప్ప‌టికే వైసీపీకి ఏకంగా 30 , 412 ఓట్ల భారీ మెజార్టీ వ‌చ్చింది. ఎంతో ప్ర‌బావం చూపుతుంది అనుకున్న బీజేపీ ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక పోతోంది. తొలి నాలుగు రౌండ్ల‌లో క‌ల‌శ‌పాడు మండ‌ల ఓట్ల‌ను లెక్కించారు. ఆది నారాయ‌ణ రెడ్డి బీజేపీ కి ఇక్క‌డ 20 వేల పై చిలుకు ఓట్లు వ‌స్తాయ‌ని ముందు నుంచి ధీమాతో ఉన్నారు. అయితే ఇప్పుడు అవి నెర‌వేరేలా క‌న‌ప‌డ‌డం లేదు.

 



జనసేన.. బీజేపీతోనేనా..!

కేసీఆర్ Vs ఈటెల: కారుకు పంక్చ‌ర్ వేస్తోన్న ఇండిపెండెంట్లు

కేసీఆర్ Vs ఈటెల: తొలిరౌండ్ వ‌చ్చేసింది..

జనసేనాని దూకుడుతో బీజేపీలోటెన్షన్..?

కేసీఆర్ Vs ఈటెల : అదే సీన్ రిపీట్ అవుతుందా?

హుజురాబాద్‌: కేసీఆర్‌ను నేలకు దింపిన ఈటల..!?

పోస్ట‌ల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ముందంజ

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. వారికి ప్రాణభయం..

వై.ఎస్‌.షర్మిల.. ఆ ధైర్యానికి సలాం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>