PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/somu803dabcc-32e3-4e0f-8a3a-945470560be1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/somu803dabcc-32e3-4e0f-8a3a-945470560be1-415x250-IndiaHerald.jpgఏపీలో జగన్ పార్టీపై అప్పుల చిట్టా గురించి రాష్ట్ర బీజేపీ చిట్టా బయటపెట్టింది. ప్రతి రోజు, ప్రతి గంటకు కూడా ఈ చిట్టా వివరించింది. మొత్తం అప్పు 6 లక్షల కోట్లు, దానిపై వడ్డీ 7 శాతం. అంటే ఏడాదికి 42000కోట్ల వడ్డీ కట్టాలి, నెలకు 3500 కోట్లు, రోజుకు 116కోట్లు, అంటే సగటున ప్రతివ్యక్తిపైనా రోజుకు 23 రూపాయలు. నెలకు 690 రూపాయలు, ఏడాదికి 8280 రూపాయలు, అంటే ఇంట్లో నలుగురు ఉంటె, వాళ్లందరిమీద 33120 రూపాయల వడ్డీ కట్టాల్సి ఉంటుంది అని బీజేపీ సోమువీర్రాజు లెక్కలు చెప్పారు. అంతవరకు బాగానే ఉంది, నిజం కూడా, మరి కేంsomavirrajubjp;{#}Jagan;Ishtam;central government;Nijam;Party;Bharatiya Janata Partyజగన్ పార్టీపై.. బీజేపీ అప్పుల చిట్టా..!జగన్ పార్టీపై.. బీజేపీ అప్పుల చిట్టా..!somavirrajubjp;{#}Jagan;Ishtam;central government;Nijam;Party;Bharatiya Janata PartyTue, 02 Nov 2021 09:37:54 GMTఏపీలో జగన్ పార్టీపై అప్పుల చిట్టా గురించి రాష్ట్ర బీజేపీ చిట్టా బయటపెట్టింది. ప్రతి రోజు, ప్రతి గంటకు కూడా ఈ చిట్టా వివరించింది. మొత్తం అప్పు 6 లక్షల కోట్లు, దానిపై వడ్డీ 7 శాతం. అంటే ఏడాదికి 42000కోట్ల వడ్డీ కట్టాలి, నెలకు 3500 కోట్లు, రోజుకు 116కోట్లు, అంటే సగటున ప్రతివ్యక్తిపైనా రోజుకు 23 రూపాయలు. నెలకు 690 రూపాయలు, ఏడాదికి 8280 రూపాయలు, అంటే ఇంట్లో నలుగురు ఉంటె, వాళ్లందరిమీద 33120 రూపాయల వడ్డీ కట్టాల్సి ఉంటుంది అని బీజేపీ సోమువీర్రాజు లెక్కలు చెప్పారు. అంతవరకు బాగానే ఉంది, నిజం కూడా, మరి కేంద్రంలో ఉన్నది కూడా వారే కదా, ఆ లెక్కలు కూడా చెపితే బాగుండేది, అలా కాకుండా ఎవరో చెప్పమంటే లెక్కలు పట్టుకొచ్చి మీకు ముందు ఒరగడం కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  

 ఒకరి నలుపు ఎత్తి చూపేటప్పుడు మన వెనక ఉన్న నలుపు కూడా చూసుకొని మాట్లాడితే బాగుంటుంది అంటూ రాష్ట్ర బీజేపీ నేతలను ఉద్దేశించి విమర్శలు వస్తున్నాయి. ఒకపక్క కేంద్రంలో అప్పులు లెక్కలేకుండా చేస్తూ, మరోవైపు కొత్త రాష్ట్రం అది కూడా మొదటి నుండి లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రంపై లేనిపోని ప్రచారాలు చేస్తుండటం వారి వెనుక ఎవరో ఉంది నడిపిస్తున్నట్టే ఉంది. ముందు ఆ తోకను వదిలేసి, పూర్తిగా బీజేపీలో ఉండటానికి ప్రయత్నించండి రాజుగారు అంటున్నారు. ఇటీవల పార్టీ ఒకటి, ఊడిగం చేసేది ఇంకో పార్టీకి అదేమీ వ్యవహారంలో అర్ధం కాదు. ఇలా అయితే అదేదో అన్నట్టు ఉన్నది పాయె ఉంచుకున్నది పాయె అన్నట్టే ఎప్పుడో బీజేపీ వదిలించుకుంటే అర్ధం అవుతుంది. అప్పుడు ఇంకా స్వేచ్ఛగా వెళ్లి తోక పార్టీలో చేరతారేమో  
రాజుగారు.
 
రాజకీయాలలో కూడా కనీస విలువలు ఉంటాయి. అప్పులు చేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో తెలియకుండానే బీజేపీలో ఉంటున్నారా! కేంద్రం ఎందుకు అప్పులు చేస్తుంది అని ఎవరైనా అడిగితే ఇంతే సమాధానం చెంపపెట్టుగా ఉందే మీరు. ఇలా అయితే కష్టమే రాజకీయాలలో ఉండటం. అంత ఇష్టం లేకపోతే ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకోవచ్చుగా, ఇలా లేనిపోని విషయాలు తెరపైకి తెచ్చి ఉన్న పరువు కాస్తా తీసుకోవడం దేనికి. సంక్షేమం కోసం రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అప్పులు తెస్తున్నాయి, దానికే ఇష్టానికి మాట్లాడేస్తారా, ఇన్నేళ్లు రాజకీయాలలో ఉన్నారా లేక నిద్ర పోయారా అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.



కేసీఆర్ Vs ఈటెల : ఆ ఆరేలు ఎంత ప‌నిచేసిందంటే?

కేసీఆర్ Vs ఈటెల: తొలిరౌండ్ వ‌చ్చేసింది..

జనసేనాని దూకుడుతో బీజేపీలోటెన్షన్..?

కేసీఆర్ Vs ఈటెల : అదే సీన్ రిపీట్ అవుతుందా?

హుజురాబాద్‌: కేసీఆర్‌ను నేలకు దింపిన ఈటల..!?

పోస్ట‌ల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ముందంజ

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. వారికి ప్రాణభయం..

వై.ఎస్‌.షర్మిల.. ఆ ధైర్యానికి సలాం..?

మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>