MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi6035e89e-8ac2-4468-95c9-1fba88648efe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi6035e89e-8ac2-4468-95c9-1fba88648efe-415x250-IndiaHerald.jpgరవితేజాలో ఎనర్జీ ఉంటుంది. అది ఏ ఏటికి ఆ ఏడు పెరిగేదే కానీ ఎక్కడా డల్ అయ్యేది లేదు. రవితేజా చాలా కష్టపడి హీరో అయ్యారు. ఆయన దానికి ముందు ఎన్నో చిన్న పాత్రలు కూడా చేశారు. ఇక రవితేజా అతి తక్కువ టైమ్ లోనే సూపర్ స్టార్ డమ్ సాధించారు. ravi{#}Rajani kanth;Industry;Krack;Ravi;Coronavirus;Chitram;Tollywood;Hero;Cinemaతగ్గేది లే అంటున్న మాస్ మహారాజా...?తగ్గేది లే అంటున్న మాస్ మహారాజా...?ravi{#}Rajani kanth;Industry;Krack;Ravi;Coronavirus;Chitram;Tollywood;Hero;CinemaTue, 02 Nov 2021 19:18:37 GMTరవితేజాలో ఎనర్జీ ఉంటుంది. అది ఏ ఏటికి ఆ ఏడు పెరిగేదే కానీ ఎక్కడా డల్ అయ్యేది లేదు. రవితేజా చాలా కష్టపడి హీరో అయ్యారు. ఆయన దానికి ముందు ఎన్నో చిన్న పాత్రలు కూడా చేశారు. ఇక రవితేజా అతి తక్కువ టైమ్ లోనే సూపర్ స్టార్ డమ్ సాధించారు.

ఇవన్నీ ఇలా ఉంటే రవితేజాకు క్రాక్ హిట్ కి ముందు కొన్ని ఇబ్బందులు పడ్డారు. సరైన హిట్ లేక ఫామ్ లోకి రాలేకపోయారు. ఈ ఏడాది ఆయనకు బాగా కలసి వచ్చింది. క్రాక్ తో ఒక్కసారిగా దుమ్ము దులిపారు. ఈ దెబ్బతో రవితేజా మళ్లీ తన ప్లేస్ లోకి వచ్చేశారు. నిజానికి ఆయన స్లాట్ లోకి ఎవరూ రాలేరు కూడా. ఆయన మాత్రమే చేయగలిగే సినిమాలు, ఆయనకే సొంతమైన బాడీ లాంగ్వేజ్ మానరిజాలు ఉన్నారు.

ఇక రవితేజా క్రాక్ తరువాత వరసబెట్టి సినిమాలు చేస్తున్నారు. ఆయన ఖిలాడీ మూవీ రెడీ ఫర్ రిలీజ్ అంటోంది. ఇక దీనితో పాటు నక్కిన త్రినాధరావు  డైరెక్షన్ లో మరో మూవీ  ఉంది.  అలాగే మరి కొన్ని కమిట్ మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇలా  ఉండగానే 71 మూవీని కూడా రేపు రవితేజా  అనౌన్స్ చేస్తున్నారు. ఈ ఆదివారమే డెబ్బయి మూవీని ప్రకటించిన రవితేజా కేవలం మూడు రోజుల గ్యాపులో మరో చిత్రం అంటే ఆయన ఎక్కడా తగ్గడంలేదు అనుకోవాలి. ఈ స్పీడ్ చూస్తూంటే రవితేజా నుంచి ఏడాదిని కనీసం మూడు నాలుగు సినిమాలు అయినా రిలీజ్ అయ్యేలా ఉన్నాయి. ఇది నిజంగా ఇండస్ట్రీకి మంచిదే అంటున్నారు. ఇపుడు కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న టాలీవుడ్ కి రవితేజా లాంటి హీరో దొరికి వరస మూవీస్ చేస్తే ఇండస్ట్రీ కళకళలాడడం ఖాయం. ఒకపుడు హీరోలు ఏడాదికి అరడజన్ మూవీస్ చేసేవారు. ఇపుడు అలాంటి ట్రెండ్ రావాలని అంతా కోరుకుంటున్నారు.







తగ్గేది లే అంటున్న మాస్ మహారాజా...?

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

'భీమ్లా నాయక్' రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన 'ఆర్ ఆర్ ఆర్'..?

దీదీ క్లీన్ స్వీప్... పాపం బీజేపీ...!

వచ్చేది బి.జె.పి - జనసేన ప్రభుత్వం !

కేసీఆర్ Vs ఈటెల : 16వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>