MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatb8649d3c-c46e-4065-b8bc-70752c918f55-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatb8649d3c-c46e-4065-b8bc-70752c918f55-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 90 ఏళ్ల కాలంలో ఒకటి రెండు సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారు కొందరున్నారు. వారిలో హీరో వెంకట్ కూడా ఒకరు. ఈ హీరో నటించిన శ్రీ సీతారాముల కల్యాణం చూద్దాము రారండి అనే సినిమా 1998వ సంవత్సరంలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా వెంకట్ కి తెలుగు ఇండస్ట్రీలో తిరుగుండదని భావించారు. ఊహించిన విధంగా అయితే తనకు సినిమా అవకాశాలు రాలేదని చెప్పాలి. 2014 వరకు సంవత్సరానికి ఒక సినిమా తీస్తూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగించారు. సినిమాలో హీరోగా కాక నిరVenkat{#}sree;sushanth;venkat;Varasudu;Telugu;Hero;Cinemaఈ హీరోకి అన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయా..?ఈ హీరోకి అన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయా..?Venkat{#}sree;sushanth;venkat;Varasudu;Telugu;Hero;CinemaTue, 02 Nov 2021 12:09:12 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 90 ఏళ్ల కాలంలో ఒకటి రెండు సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారు కొందరున్నారు. వారిలో హీరో వెంకట్ కూడా ఒకరు. ఈ హీరో నటించిన శ్రీ సీతారాముల కల్యాణం చూద్దాము రారండి అనే సినిమా 1998వ సంవత్సరంలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా వెంకట్ కి తెలుగు ఇండస్ట్రీలో తిరుగుండదని భావించారు. ఊహించిన విధంగా అయితే తనకు సినిమా అవకాశాలు రాలేదని చెప్పాలి. 2014 వరకు సంవత్సరానికి ఒక సినిమా తీస్తూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగించారు. సినిమాలో హీరోగా కాక నిర్మాతగా కూడా వెంకట్ వ్యవహరించారు.

 ఈ నేపథ్యంలోనే నిర్మాతగా ఒక సినిమాని తెరకెక్కించారు వెంకట్. అంతగా ఈ సినిమా మా బాక్సాఫీస్ వద్ద అంత విజయాన్ని పొందక పోయినా వెంకట్ కి మాత్రం మంచి పేరును తెచ్చిపెట్టింది. సినిమాలో ఎక్కువ లాభాలు రాకపోయినా వెంకట్కి నష్టం లేదు. ఎందుకంటే వెంకట్ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే కోటీశ్వరుడు గనుక లాభాలు రాకపోయినా పెద్దగా నష్టం లేదు. ఇండస్ట్రీలోకి ఒక చిన్న హీరోగా అడుగుపెట్టిన వెంకట్ కోటీశ్వరుడు అని కొన్నివేల ఆస్తుల కి అధిపతి అన్న సంగతి ఎవరికీ తెలీదు. అంతేకాదు ఈయనకు మనదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఎన్నో పెట్టుబడులు వ్యాపారాలు ఉన్నాయట. 

కొన్ని వేల కోట్లకు వారసుడు అయిన వెంకట్ విదేశాలలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. నిజంగానే వెంకట్ కి అంత డబ్బు ఉందా అంటూ ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. ఇక ఈ మధ్య వెంకట్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా స్టార్ట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల సుశాంత్ హీరోగా 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు వెంకట్. ఇక ఇప్పుడు ప్రస్తుతం మరి కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది...!!



బ‌ద్వేలు: వైసీపీ బంప‌ర్ విక్ట‌రీ... మెజార్టీ ఇదే

కేసీఆర్ Vs ఈటెల : ఇంటి పార్టీలో దొంగ ఎవ‌డ్రా?

అస్సాం, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీ హ‌వా..!

సిద్దిపేట కలెక్టర్ కు హై కోర్టు వార్నింగ్ !

కేసీఆర్ Vs ఈటెల: ఓట్లు అమ్ముకోవ‌డంలో కాంగ్రెస్ స‌క్సెస్‌

మోదీని అనుసరిస్తున్న జగన్...!

బ‌ద్వేలు: ఏడో రౌండ్‌లో వైసీపీ మెజార్టీ ఇదే..

కేసీఆర్ Vs ఈటెల: వీణ‌వంక అయినా కాపాడుతుందా..!

కేసీఆర్ vs ఈటల: ఈటల గెలిస్తే.. నెక్స్ట్ టార్గెట్ ఇదేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>