MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-aunties98166427-6339-45fc-90a0-5c6eac18b350-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-aunties98166427-6339-45fc-90a0-5c6eac18b350-415x250-IndiaHerald.jpgఅమ్మ, వదిన, అక్క వంటి పాత్రలకు పూర్తిగా న్యాయం చేస్తూ ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వారు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అందులో జయసుధ, రాధా, సుధా ఇలా చాలామంది సినిమా లో ఇప్పుడు కూడా దూసుకుపోతున్నారు. ఇప్పుడు అలాంటి కోవకు చెందిన ఒక నటి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఆమె ఎవరో కాదు, అద్భుతమైన నటనను పండిస్తూ, ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా కెరియర్ ని కొనసాగిస్తున్న నటి ప్రగతి ఆంటీ. ఇక ఈమె పేరు ప్రగతి అయితే ప్రగతి ఆంటీ గా ఎలా మారిందంటే. ఆమె ముఖాన్ని చూస్తే ఎక్కుtollywood-aunties{#}kirti;pragathi;Tollywood;Rajani kanth;Hero;Tamil;Heroine;Cinema;Telugu;televisionఈనటితో అంత అసభ్యకరంగా మాట్లాడిన నటుడు ఎవరో తెలుసా..?ఈనటితో అంత అసభ్యకరంగా మాట్లాడిన నటుడు ఎవరో తెలుసా..?tollywood-aunties{#}kirti;pragathi;Tollywood;Rajani kanth;Hero;Tamil;Heroine;Cinema;Telugu;televisionTue, 02 Nov 2021 08:17:21 GMTఅమ్మ, వదిన, అక్క వంటి పాత్రలకు పూర్తిగా న్యాయం చేస్తూ ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వారు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అందులో జయసుధ, రాధా, సుధా ఇలా చాలామంది సినిమా లో ఇప్పుడు కూడా దూసుకుపోతున్నారు. ఇప్పుడు అలాంటి కోవకు చెందిన ఒక నటి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.


ఆమె ఎవరో కాదు, అద్భుతమైన నటనను పండిస్తూ, ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా కెరియర్ ని కొనసాగిస్తున్న నటి ప్రగతి ఆంటీ. ఇక ఈమె పేరు ప్రగతి అయితే ప్రగతి ఆంటీ గా ఎలా మారిందంటే. ఆమె ముఖాన్ని చూస్తే ఎక్కువ వయసు ఉన్నట్లుగా కనిపించినప్పటికీ ఈ ఆంటీ వయసు మాత్రం 40 కి పైగా ఉంటుంది అంతే. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలో నటిస్తోంది.

ప్రగతి ఆంటీ తన కెరియర్ మొదట్లో కథానాయికగా నటించినప్పటికీ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు పూర్తిగా తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగా అవకాశాలు రావడంతో ఎక్కువగా ఆంటీ రోల్స్ చేస్తూ ఉండడంతో ప్రగతి పేరు కాస్త ప్రగతి ఆంటీ గా మారిపోయింది. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అయితే తాజాగా ఒక ప్రముఖ టీవీ ఇంటర్వ్యూ ఛానల్ లో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని తెలియజేసింది.


తను ఒక తమిళ సినిమాలో నటిస్తున్నప్పుడు ఒక స్టార్ హీరో తనతో ఒక రోజంతా ఉండమన్నాడట. అంతేకాకుండా డ్రస్సులు విషయాల్లో కూడా చాలా ఇబ్బంది పెట్టడంతో పాటుగా కొన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడడం తో అప్పుడు ప్రగతి ఆంటీ వెంటనే.. నువ్వు కమలహాసన్ వో, రజినీకాంత్ వో కాదు నేను ఈ సినిమాలో నటించానని తెలియజేసిందట. అయితే ఈ విషయాలు చెప్పినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. కానీ ఈ విషయం మాత్రం బాగా పాపులర్ అయ్యింది.



పోస్ట‌ల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ముందంజ

మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !

ఇంగ్లాండ్ జోరుకు బ్రేక్ పడేనా?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>