BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/huzoorabadc9732f29-654c-48d7-b785-b4c079b88107-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/huzoorabadc9732f29-654c-48d7-b785-b4c079b88107-415x250-IndiaHerald.jpgహుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభ మైంది. తీవ్ర ఉత్కంఠ మ‌ధ్య తొలి రౌండ్ ఫ‌లితం వ‌చ్చేసింది. పోస్ట‌ల్ బ్యాలెట్లో అధికార టీఆర్ ఎస్ విజ‌యం సాధించింది. ఇక తొలి రౌండ్ పూర్త‌య్యే స‌రికి బీజేపీ అభ్య‌ర్థి మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ 166 ఓట్ల స్వ‌ల్ప లీడ్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే ఓట్లు లెక్కించే సమయంలో ఈవీఎంలు ఎక్క‌డ అయినా మొరాయిస్తే అప్పుడు ఫ‌లితం తేల్చేందుకు వీవీప్యాట్లే కీలకం కానున్నాయి. ఎన్నికల సంఘం 2014 తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో వీవీప్యాట్లను అందుబాటులోకి తెచ్చి న సంగ‌తి తెలిసిందే. దీంతో ఏ పోHuzoorabad{#}Minister;Telangana;Bharatiya Janata Partyకేసీఆర్ Vs ఈటెల: ఈవీఎం మొరాయిస్తే ఫ‌లితం ఇలా...కేసీఆర్ Vs ఈటెల: ఈవీఎం మొరాయిస్తే ఫ‌లితం ఇలా...Huzoorabad{#}Minister;Telangana;Bharatiya Janata PartyTue, 02 Nov 2021 09:54:19 GMTహుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభ మైంది. తీవ్ర ఉత్కంఠ మ‌ధ్య తొలి రౌండ్ ఫ‌లితం వ‌చ్చేసింది. పోస్ట‌ల్ బ్యాలెట్లో అధికార టీఆర్ ఎస్ విజ‌యం సాధించింది. ఇక తొలి రౌండ్ పూర్త‌య్యే స‌రికి బీజేపీ అభ్య‌ర్థి మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ 166 ఓట్ల స్వ‌ల్ప లీడ్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే ఓట్లు లెక్కించే సమయంలో ఈవీఎంలు ఎక్క‌డ అయినా మొరాయిస్తే అప్పుడు ఫ‌లితం తేల్చేందుకు వీవీప్యాట్లే కీలకం కానున్నాయి. ఎన్నికల సంఘం 2014 తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో వీవీప్యాట్లను అందుబాటులోకి తెచ్చి న సంగ‌తి తెలిసిందే. దీంతో ఏ పోలింగ్ బూత్ కు సంబంధించిన ఈవీఎం అయినా మొరాయిస్తే అప్పుడు వీవీ ప్యాట్లు ఓపెన్ చేసి ఆ బూత్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపును చేప‌డ‌తారు. ఇక పోలింగ్ ముగిశాక నియోజకవర్గంలో ఒక పోలింగ్‌ కేంద్రాన్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేసుకొని ఈవీఎం ఓట్లు.. వీవీ ప్యాట్ ఓట్లు స‌రిపోయాయో లేదో స‌రి చూసుకోవాలి.

 



తెలంగాణ రాజ‌కీయం.. ష‌ర్మిల స‌క్సెస్ అయ్యేనా..?

కేసీఆర్ Vs ఈటెల: కారుకు పంక్చ‌ర్ వేస్తోన్న ఇండిపెండెంట్లు

కేసీఆర్ Vs ఈటెల: తొలిరౌండ్ వ‌చ్చేసింది..

జనసేనాని దూకుడుతో బీజేపీలోటెన్షన్..?

కేసీఆర్ Vs ఈటెల : అదే సీన్ రిపీట్ అవుతుందా?

హుజురాబాద్‌: కేసీఆర్‌ను నేలకు దింపిన ఈటల..!?

పోస్ట‌ల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ముందంజ

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. వారికి ప్రాణభయం..

వై.ఎస్‌.షర్మిల.. ఆ ధైర్యానికి సలాం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>