Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rrr-36038fb4-f6e0-4a11-aa5f-352c04eb366c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rrr-36038fb4-f6e0-4a11-aa5f-352c04eb366c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి బాహుబలి సినిమా తో టాలీవుడ్ రెంజ్‌ ను హాలీవుడ్ వరకు తీసుకు వెళ్లాడని అందరికి తెలుసు.తెలుగు సినిమా లకు ఇంత సత్తా ఉందా అనే ఫీలింగ్ ను హాలీవుడ్ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్ చర్చించుకునే విధంగా జక్కన్న రాజమౌళి చేశారు అనడంలో సందేహం లేదని తెలుస్తుంది. బాలీవుడ్‌ లో బాహుబలి సినిమా ను ఏ రేంజ్ లో ఆడించాడో అలాగే అక్కడ జనాల్లోకి తీసుకు వెళ్లాడో అప్పుడు అదే తరహా లో ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాకు సంబంధించిన విషయాలతో హాలీవుడ్ జనాల్లో ఆసక్తి కలిగిస్తున్నాడని సమాచారం.ఈమద్య కాలంలో మన సినిమా ల గురించిRRR {#}Hollywood;Bahubali;Indian;Industry;Tollywood;Darsakudu;Makar Sakranti;Rajamouli;January;Director;Cinemaఆర్.ఆర్.ఆర్ గ్లింప్స్ గురించి స్పందించిన హాలీవుడ్ మేకర్స్...!ఆర్.ఆర్.ఆర్ గ్లింప్స్ గురించి స్పందించిన హాలీవుడ్ మేకర్స్...!RRR {#}Hollywood;Bahubali;Indian;Industry;Tollywood;Darsakudu;Makar Sakranti;Rajamouli;January;Director;CinemaTue, 02 Nov 2021 23:00:00 GMTటాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి బాహుబలి సినిమా తో టాలీవుడ్ రెంజ్‌ ను హాలీవుడ్ వరకు తీసుకు వెళ్లాడని అందరికి తెలుసు.తెలుగు సినిమా లకు ఇంత సత్తా ఉందా అనే ఫీలింగ్ ను హాలీవుడ్ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్ చర్చించుకునే విధంగా జక్కన్న రాజమౌళి చేశారు అనడంలో సందేహం లేదని తెలుస్తుంది.

బాలీవుడ్‌ లో బాహుబలి సినిమా ను ఏ రేంజ్ లో ఆడించాడో అలాగే అక్కడ జనాల్లోకి తీసుకు వెళ్లాడో అప్పుడు అదే తరహా లో ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాకు సంబంధించిన విషయాలతో హాలీవుడ్ జనాల్లో ఆసక్తి కలిగిస్తున్నాడని సమాచారం.ఈమద్య కాలంలో మన సినిమా ల గురించి హాలీవుడ్‌ వారు పెద్దగా చర్చించిన దాఖలాలు లేవని కాని ఇప్పుడు ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా వల్ల ఇండియన్ సినిమా గురించి హాలీవుడ్‌ మీడియాలో మరియు హాలీవుడ్‌ ప్రముఖుల నోట్లో ఇండియన్‌ సినిమా చర్చ జరుగుతోందని తెలుస్తుంది.ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా కు సంబంధించిన గ్లిమ్స్ విడుదల అయిన తర్వాత హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ కూడా వావ్‌ అంటూ ఆశ్చర్యంను వ్యక్తం చేస్తున్నారని సమాచారం.వారు సోషల్‌ మీడియాలో ఈ సినిమా విజువల్స్ గురించి స్పందిస్తున్నారని తెలుస్తుంది..

హాలీవుడ్‌ కు చెందిన ఫిల్మ్‌ మేకర్స్ కు కొందరికి ఇండియన్‌ సినిమా పై తప్పుడు అభిప్రాయం ఉందని చిన్న చూపు ఉందని తెలుస్తుంది . అందుకే వారికి సరైన సమాధానం చెప్పాలనే ఉద్దేశ్యంతో ఆర్ ఆర్‌ ఆర్‌ గ్లిమ్స్ ను అది రేంజ్ లో హాలీవుడ్‌ మూవీస్ కు తగ్గకుండా ప్లాన్‌ చేశాడని తెలుస్తుంది . నిన్న మొన్నటి వరకు ఇండియన్‌ సినిమాను తప్పు చేసి తక్కువ చేసి మాట్లాడారో వారే ఇప్పుడు అబ్బుర పడుతున్నారని అలాగే ఆశ్చర్య పోతున్నారని తెలుస్తుంది.. అసలు ఇలాంటి వండర్ ను క్రియేట్‌ చేసినందుకు గాను జక్కన్న రాజమౌళికి వారు అభినందనలు తెలియజేస్తున్నారట.. కొందరు ఈగో తో బయట పడకున్నా కొందరు మాత్రం ఇండియన్‌ అద్బుత దర్శకుడు అంటూ రాజమౌళి అంటున్నారని తెలుస్తుంది.

ఇలాంటి సినిమా లతో ఇండియన్‌ సినిమాల స్థాయి ప్రపంచ ప్రేక్షకుల దృష్టికి తీసుకు వెళ్లే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.. హాలీవుడ్‌ లో పలు భాషల్లో ఈ సినిమా ను విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది.బాహుబలి రెండు వేల కోట్లు వసూళ్లు చేస్తే ఈ సినిమా హాలీవుడ్‌ సినిమా రేంజ్ లో నాలుగు అయిదు వేల కోట్లు వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంను అభిప్రాయంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారని సమాచారం..

ఆ స్థాయి లో రాకున్నా కూడా బాహుబలి రికార్డు ను మాత్రం బీట్‌ చేస్తుందనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.. ఏం జరుగుతుందో తెలియాలంటే వచ్చే ఏడాది జనవరి వరకు వెయిట్‌ చేయాల్సిందేనని సంక్రాంతి పండుగ ముందు ఈ సినిమా రాబోతుందని సమాచారం.



తగ్గేదే లే అంటున్న ప్రగతి అంటీ...!

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

'భీమ్లా నాయక్' రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన 'ఆర్ ఆర్ ఆర్'..?

దీదీ క్లీన్ స్వీప్... పాపం బీజేపీ...!

వచ్చేది బి.జె.పి - జనసేన ప్రభుత్వం !

కేసీఆర్ Vs ఈటెల : 16వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>