BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-bandisanjayf3ffbddf-0045-4159-a213-70529b1e4e55-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-bandisanjayf3ffbddf-0045-4159-a213-70529b1e4e55-415x250-IndiaHerald.jpgహుజురాబాద్‌ గడ్డ మీద ఈటల రాజేందర్ మ‌ళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తారు అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం బీజేపీ కార్యాల‌యానికి చేరుకొని ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను స‌మీక్షిస్తున్నారు. ఈ త‌రుణంలోనే మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై ప్ర‌జ‌లు విశ్వాసం కోల్పోయార‌ని పేర్కొన్నారు. ఎవరేమి కామెంట్స్ చేసినా.. కానీ హుజూరాబాద్‌లో మాత్రం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెల‌వ‌డం ఖాయం అని ధీమా వ్య‌క్తం చేశారు.#bandisanjay{#}Eatala Rajendar;CM;Telangana Rashtra Samithi TRS;Huzurabad;KCR;Bharatiya Janata Partyకేసీఆర్ Vs ఈటెల : హుజురాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయబోతున్నాంకేసీఆర్ Vs ఈటెల : హుజురాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయబోతున్నాం#bandisanjay{#}Eatala Rajendar;CM;Telangana Rashtra Samithi TRS;Huzurabad;KCR;Bharatiya Janata PartyTue, 02 Nov 2021 12:25:21 GMTహుజురాబాద్‌ గడ్డ మీద  ఈటల రాజేందర్ మ‌ళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తారు అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం బీజేపీ కార్యాల‌యానికి చేరుకొని ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను స‌మీక్షిస్తున్నారు. ఈ త‌రుణంలోనే మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై ప్ర‌జ‌లు విశ్వాసం కోల్పోయార‌ని పేర్కొన్నారు. ఎవరేమి కామెంట్స్ చేసినా.. కానీ హుజూరాబాద్‌లో మాత్రం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెల‌వ‌డం ఖాయం అని ధీమా వ్య‌క్తం చేశారు.
 
హుజురాబాద్ లో బీజేపీ అభ్యర్థి  క‌చ్చితంగా గెలవబోతున్నారని జోస్యం చెప్పారు.  బీజేపీ గెలుపు ముందే ఊహించినదే అని పేర్కొన్నారు. హామీలు అమలు చేయటంలో కేసీఆర్ విఫలం చెందార‌ని.. అందుకే ప్ర‌జ‌లు బీజేపీకి ప‌ట్టం క‌డుతున్నార‌ని తెలిపారు. ఈటెల మ‌రొక‌సారి అసెంబ్లీలో అడుగు పెట్ట‌బోతున్నార‌ని వెల్ల‌డించారు. ఓట‌ర్ల‌ను టీఆర్ఎస్ భయభ్రాంతులకు గురిచేసినా కానీ ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌లేక‌పోయింది. డబ్బును కాదని చైతన్యాన్ని చాటిన హుజురాబాద్ ప్రజలకు ధన్యవాదములు తెలిపారు బండి సంజ‌య్‌. టీఆర్ఎస్ తో విరోచిత పోరాటం చేసిన బీజేపీ కార్యకర్తలకు హ్యాట్సాఫ్ అని బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప్ర‌క‌టించారు.





కేసీఆర్ Vs ఈటెల : ఫ‌లితం రాక‌ముందే ఓట‌మి ఒప్పుకున్నార్రా!

బ‌ద్వేలు: వైసీపీ బంప‌ర్ విక్ట‌రీ... మెజార్టీ ఇదే

కేసీఆర్ Vs ఈటెల : ఇంటి పార్టీలో దొంగ ఎవ‌డ్రా?

అస్సాం, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీ హ‌వా..!

సిద్దిపేట కలెక్టర్ కు హై కోర్టు వార్నింగ్ !

కేసీఆర్ Vs ఈటెల: ఓట్లు అమ్ముకోవ‌డంలో కాంగ్రెస్ స‌క్సెస్‌

మోదీని అనుసరిస్తున్న జగన్...!

బ‌ద్వేలు: ఏడో రౌండ్‌లో వైసీపీ మెజార్టీ ఇదే..

కేసీఆర్ Vs ఈటెల: వీణ‌వంక అయినా కాపాడుతుందా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>