BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------1d67c195-cc3c-42aa-963a-15927ff2e515-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------1d67c195-cc3c-42aa-963a-15927ff2e515-415x250-IndiaHerald.jpgఇది ఇలా ఉండ‌గా ఉద‌యం ఆరు గంట‌ల‌కే కౌంటింగ్ కేంద్రానికి వ‌చ్చిన ఏజెంట్ల‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పాసులు ఉన్నా మ‌మ్ముల‌ను ఎందుకు అనుమ‌తించ‌టం లేద‌ని క‌ళాశాల ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ విష‌యంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ల‌డంతో కొద్ది సేప‌టి త‌రువాత‌ వారిని లోపలికి అనుమతించాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ఏజెంట్లను కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతించారు. తొలి రౌండ్ ఫ‌లితం 9.30 లోపు ఫ‌లితం రానున్న‌ది. #టీఆర్ఎస్ ముందంజ{#}Assembly;police;Telangana Rashtra Samithi TRS;Degreeపోస్ట‌ల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ముందంజపోస్ట‌ల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ముందంజ#టీఆర్ఎస్ ముందంజ{#}Assembly;police;Telangana Rashtra Samithi TRS;DegreeTue, 02 Nov 2021 08:21:44 GMTతెలంగాణ‌లోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఎంతో ఉత్కంఠ‌భ‌రితంగా కొన‌సాగిన ఉపఎన్నిక‌కు కౌంటింగ్ మొద‌లైంది. క‌రీంన‌గ‌ర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ క‌ళాశాల‌లో కౌంటింగ్ నిర్వ‌హిస్తున్నారు. తొలుత బ్యాలెట్ల కౌంటింగ్ లెక్కింపు కొన‌సాగిస్తున్నారు.  అందులో 753 పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌కు సంబంధించి టీఆర్ఎస్ ముంద‌జ‌లో దూసుకెళ్తుంది. దాదాపు 30 నుంచి 45 నిమిషాల‌లో  పోస్ట‌ల్ బ్యాలెట్ కౌంటింగ్ నిర్వ‌హిస్తారు.

ఇది ఇలా ఉండ‌గా ఉద‌యం ఆరు గంట‌ల‌కే కౌంటింగ్ కేంద్రానికి వ‌చ్చిన ఏజెంట్ల‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పాసులు ఉన్నా మ‌మ్ముల‌ను ఎందుకు అనుమ‌తించ‌టం లేద‌ని క‌ళాశాల ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళ‌న చేప‌ట్టారు.  ఈ విష‌యంపై  ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ల‌డంతో  కొద్ది సేప‌టి త‌రువాత‌ వారిని లోపలికి అనుమతించాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ఏజెంట్లను కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతించారు.  తొలి రౌండ్ ఫ‌లితం 9.30 లోపు ఫ‌లితం రానున్న‌ది.





హుజురాబాద్ : 14 టేబుళ్లు.. 22 రౌండ్లు.. తీర్పు ఎటువైపు..?

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. వారికి ప్రాణభయం..

వై.ఎస్‌.షర్మిల.. ఆ ధైర్యానికి సలాం..?

మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !

ఇంగ్లాండ్ జోరుకు బ్రేక్ పడేనా?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>