BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/huzoorabad2891816a-bb4e-4b2d-b2a7-68cb5f7ad32c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/huzoorabad2891816a-bb4e-4b2d-b2a7-68cb5f7ad32c-415x250-IndiaHerald.jpg హుజూరా బాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు తీవ్ర ఉత్కంఠ గా జ‌రుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్త‌య్యింది. ఈ ఐదు రౌండ్లు పూర్త‌య్యే స‌రికి ఐదు రౌండ్ల లో నూ కూడా బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ కే మెజార్టీ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే మూడు రౌండ్ల ఫ‌లితాలు అధికారికంగా విడుద‌ల అయ్యాయి. మూడు రౌండ్ల లోనూ బీజేపీకే మెజార్టీ వ‌చ్చింది. నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంతో పాటు మున్సిపాల్టీ గా ఉన్న హుజూరా బాద్‌లో కూడా బీజేపీ స్ప‌ష్ట‌మైన ఆధిక్యం వ‌చ్చింది. ఇక టీఆర్ ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్Huzoorabad{#}srinivas;Bharatiya Janata Partyకేసీఆర్ Vs ఈటెల: వీణ‌వంక అయినా కాపాడుతుందా..!కేసీఆర్ Vs ఈటెల: వీణ‌వంక అయినా కాపాడుతుందా..!Huzoorabad{#}srinivas;Bharatiya Janata PartyTue, 02 Nov 2021 11:09:02 GMT
హుజూరా బాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు తీవ్ర ఉత్కంఠ గా జ‌రుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్త‌య్యింది. ఈ ఐదు రౌండ్లు పూర్త‌య్యే స‌రికి ఐదు రౌండ్ల లో నూ కూడా బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ కే మెజార్టీ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే మూడు రౌండ్ల ఫ‌లితాలు అధికారికంగా విడుద‌ల అయ్యాయి. మూడు రౌండ్ల లోనూ బీజేపీకే మెజార్టీ వ‌చ్చింది. నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంతో పాటు మున్సిపాల్టీ గా ఉన్న హుజూరా బాద్‌లో కూడా బీజేపీ స్ప‌ష్ట‌మైన ఆధిక్యం వ‌చ్చింది. ఇక టీఆర్ ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ హుజూరా బాద్ పై పెట్టుకున్న ఆశ‌లు అడియాస‌లు అయ్యాయి. ఇప్పుడు ఆయ‌న ఆశ‌లు 5 - 7 రౌండ్ల పైనే ఉన్నాయి. ఐదు, ఆరు, ఏడు రౌండ్ల‌లో ఓట్ల లెక్కింపు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ సొంత మండ‌లం అయిన వీణ‌వంక కు చెందిన‌వి. మ‌రి అక్క‌డ అయినా ఆయ‌న‌కు మెజార్టీ వ‌స్తుందా ? అన్న‌ది చూడాలి.

 



బ‌ద్వేలు: కాంగ్రెస్ కేక పెట్టించిందిగా...!

కేసీఆర్ Vs ఈటెల: వీణ‌వంక అయినా కాపాడుతుందా..!

కేసీఆర్ vs ఈటల: ఈటల గెలిస్తే.. నెక్స్ట్ టార్గెట్ ఇదేనా..?

కెసిఆర్ vs ఈటెల: బాబోరి రేవంతుకి స్వతంత్ర అభ్యర్థి షాక్ !

పవన్ తో చిరంజీవి భేటీ...? అందుకేనా...?

తెలంగాణాలో షర్మిల తడబడుతుందా..? నిలబడుతుందా..?

జనసేన.. బీజేపీతోనేనా..!

కేసీఆర్ Vs ఈటెల: కారుకు పంక్చ‌ర్ వేస్తోన్న ఇండిపెండెంట్లు

కేసీఆర్ Vs ఈటెల: తొలిరౌండ్ వ‌చ్చేసింది..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>