MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pavan-chiru74326598-9512-48fd-af93-380a45b16c12-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pavan-chiru74326598-9512-48fd-af93-380a45b16c12-415x250-IndiaHerald.jpgమన తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక సినిమా కోసం అభిమానులు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఒక సినిమా రావాలని ఈ మల్టీ స్టారర్ సినిమా దర్శకుడుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పని చేయాలని చాలామంది ఎదురు చూసే పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఎవరితో సినిమా చేయకపోయినా త్వరలోనే ఒక సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని... ఆ సినిమా భారీ బడ్జెట్ తో వచ్చే అవకాశం ఉందని కచ్చితంగా టాలీవుడ్ లో సినిమా సంచలనాలpavan;chiru{#}trivikram srinivas;Chiranjeevi;Pawan Kalyan;kalyan;producer;Producer;Telugu;Tollywood;Cinemaపవన్ తో చిరంజీవి భేటీ...? అందుకేనా...?పవన్ తో చిరంజీవి భేటీ...? అందుకేనా...?pavan;chiru{#}trivikram srinivas;Chiranjeevi;Pawan Kalyan;kalyan;producer;Producer;Telugu;Tollywood;CinemaTue, 02 Nov 2021 10:20:38 GMTమన తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక సినిమా కోసం అభిమానులు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక సినిమా రావాలని ఈ మల్టీ స్టారర్ సినిమా దర్శకుడుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పని చేయాలని చాలామంది ఎదురు చూసే పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఎవరితో సినిమా చేయకపోయినా త్వరలోనే ఒక సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని... ఆ సినిమా భారీ బడ్జెట్ తో వచ్చే అవకాశం ఉందని కచ్చితంగా టాలీవుడ్ లో సినిమా సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

అయితే ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి ఆసక్తికర ప్రచారం ఒకటీ సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని దీనికి సంబంధించిన కథ కూడా సిద్ధం చేసుకున్నారని త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి కూడా చాలా ఆసక్తి కరం గా ఉన్నారు అనే మాట వినబడుతోంది.

ఇక పవన్ కళ్యాణ్ తో చిరంజీవి ఈ సినిమాకు సంబంధించి భేటీ అయ్యే అవకాశం ఉందని త్వరలోనే చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అని అంటున్నారు. దీనిపై ఎంతవరకు క్లారిటీ లేకపోయినా త్వరలోనే ఈ భేటీ జరిగే అవకాశాలు ఉన్నాయని ఈ భేటీలో ఒక ప్రముఖ నిర్మాత కూడా కూర్చునే అవకాశం ఉందని నిర్మాత టి.సుబ్బిరామిరెడ్డి ఈ భేటీని నిర్వహిస్తున్నారని అంటున్నారు. ఈ సినిమా పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు అదేవిధంగా మెగా అభిమానులు అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.



తెలుగు రాష్ట్రాలలో.. పార్టీల పొత్తులెటో..!

కెసిఆర్ vs ఈటెల: బాబోరి రేవంతుకి స్వతంత్ర అభ్యర్థి షాక్ !

తెలంగాణాలో షర్మిల తడబడుతుందా..? నిలబడుతుందా..?

జనసేన.. బీజేపీతోనేనా..!

కేసీఆర్ Vs ఈటెల: కారుకు పంక్చ‌ర్ వేస్తోన్న ఇండిపెండెంట్లు

కేసీఆర్ Vs ఈటెల: తొలిరౌండ్ వ‌చ్చేసింది..

జనసేనాని దూకుడుతో బీజేపీలోటెన్షన్..?

కేసీఆర్ Vs ఈటెల : అదే సీన్ రిపీట్ అవుతుందా?

హుజురాబాద్‌: కేసీఆర్‌ను నేలకు దింపిన ఈటల..!?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>