BreakingVennelakanti Sreedhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/by-poll5527308e-d58e-4ddc-a4c7-96e16803afc8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/by-poll5527308e-d58e-4ddc-a4c7-96e16803afc8-415x250-IndiaHerald.jpgకడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఆరంభమైంది. ఎన్నికలఅధికారులు తొలుత పోస్టల్ బ్యాలెట్లను ఒక ట్రేలో చేర్చి లెక్కించారు. అధికారికంగా సమాచారం ప్రకటించ నప్పటికీ ఈ ఎన్నికలలో 235 మంది పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించుకున్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్లలో అధికార వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి దాసరి సుధ ఆధిక్యంలో ఉన్నారు.by poll{#}sudha;mandalam;Indian Postal Service;News;YCP;District;Bharatiya Janata Party;Congressబద్వేల్ : పోస్టల్ బ్యాలెట్ల నుంచే వైసిపి ఆధిక్యత ఆరంభంబద్వేల్ : పోస్టల్ బ్యాలెట్ల నుంచే వైసిపి ఆధిక్యత ఆరంభంby poll{#}sudha;mandalam;Indian Postal Service;News;YCP;District;Bharatiya Janata Party;CongressTue, 02 Nov 2021 08:56:45 GMTబద్వేల్ :  పోస్టల్ బ్యాలెట్ల నుంచే  వైసిపి ఆధిక్యత ఆరంభం
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఆరంభమైంది. ఎన్నికలఅధికారులు తొలుత పోస్టల్ బ్యాలెట్లను ఒక ట్రేలో చేర్చి లెక్కించారు. అధికారికంగా సమాచారం ప్రకటించ నప్పటికీ ఈ ఎన్నికలలో 235 మంది పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించుకున్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్లలో అధికార వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి దాసరి సుధ ఆధిక్యంలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పాణతాల సురేష్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగిన కమలమ్మ వెనుకంజలో ఉన్నట్లు సమాచారం. నాలుగు కౌెంటింగా హాళ్ల లో 27 టెబుళ్లలో కౌంటింగ్ జరుగుతోంది. తోలుత గా కలసపాడు మండలం ఓట్లను కౌంటింగ్ అధికారులు లెక్కిస్తున్నారు. ఈ ఎన్నిక లాంఛన ప్రాయమేనని బరిలో నిలచిన అభ్యర్థుల తాలూకు ఏజెంట్లు సహితం చర్చించుకుంటుండటం విశేషం.



కోహ్లీ కూతురికి రేప్ వార్నింగ్ !

హుజురాబాద్‌: కేసీఆర్‌ను నేలకు దింపిన ఈటల..!?

పోస్ట‌ల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ముందంజ

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. వారికి ప్రాణభయం..

వై.ఎస్‌.షర్మిల.. ఆ ధైర్యానికి సలాం..?

మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !

ఇంగ్లాండ్ జోరుకు బ్రేక్ పడేనా?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vennelakanti Sreedhar]]>