PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-9d75b2fd-0798-4af9-b2f8-8ea4500293b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-9d75b2fd-0798-4af9-b2f8-8ea4500293b0-415x250-IndiaHerald.jpgమొన్నటివరకు టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా,మంత్రిగా టిఆర్ఎస్ పక్షంలో కూర్చున్న ఈటెల ఇప్పుడు అపోజిషన్ సీట్లో కూర్చుంటారు. కేవలం మీడియా ద్వారా మీడియాపై ఇంతెత్తున లేచిన ఈటల ఏకంగా అసెంబ్లీలో ముఖాముఖిగా సీఎం కేసీఆర్ తో మాటకు మాట సై అంటారు అసలు ఈటెల రాజేందర్ పేరు ఎత్తని కెసిఆర్ అనివార్యంగా అసెంబ్లీలో ఆయన పేరును ప్రస్తావించక తప్పదు. ఈ పరిణామం అత్యంత ఆసక్తికరంగా ఉండబోతోంది. కెసిఆర్ ఈటెల ఎలా మాట్లాడుకుంటారు, ఇంకా ఏ రేంజ్ లో డైలాగ్ వార్ ఉండబోతోందన్నది ఇంట్రెస్టింగ్. హుజరాబాద్ లో ఈటెల గెలిస్తే ఇలా ఎన్నో మరెన్నో పరిPolitical {#}రాజీనామా;Leader;Government;lotus;Venkatesh;GEUM;CM;Huzurabad;Assembly;war;Hyderabad;Party;media;Telangana;Congress;Bharatiya Janata Partyకేసీఆర్ vs ఈటల: ఈటల గెలిస్తే.. నెక్స్ట్ టార్గెట్ ఇదేనా..?కేసీఆర్ vs ఈటల: ఈటల గెలిస్తే.. నెక్స్ట్ టార్గెట్ ఇదేనా..?Political {#}రాజీనామా;Leader;Government;lotus;Venkatesh;GEUM;CM;Huzurabad;Assembly;war;Hyderabad;Party;media;Telangana;Congress;Bharatiya Janata PartyTue, 02 Nov 2021 11:05:00 GMTసపోజ్  ఈటెల గనుక గెలిస్తే నెక్స్ట్ ఏంటి..? తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు ఖాయమా..? హుజురాబాద్ లో ఈటెల విజయాల  రాబోయే పొలిటికల్ యుద్ధంలో ఎలాంటి కాకరేపబోతుంది..? అటు టిఆర్ఎస్ అడుగులు ఏంటి ఇటు బిజెపిలో ఈటెల పాత్ర ఎలా ఉంటుంది..? హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గ్రాండ్ విక్టరీ కొట్టబోతున్నరని అన్ని ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయి. 50 శాతానికి పైగా ఓట్లు ఈటలకే వస్తాయంటున్నాయి. నిజంగా ఈటెల రాజేందర్ గెలిస్తే తెలంగాణ రాజకీయ పరిణామాల్లో పెద్ద కుదిపేనంటున్నారు పొలిటికల్ పండితులు. ఈటల గెలుపు స్టేట్ పాలిటిక్స్ కి కొత్త మలుపుగా అభివర్ణిస్తున్నారు.

ఈ ఉప ఎన్నిక ఎలాంటి పరిస్థితిలో వచ్చిందో అందరికీ తెలుసు. గండరగండడు లాంటి సీఎం కేసీఆర్ పై తిరుగుబాటు బావుటా ఎగురవేసి రాజీనామా చేయడంతో బైపోల్ ఖచ్చితమైంది. అక్కడే తెలంగాణ పొలిటికల్ గేమ్ కొత్త టర్న్ తీసుకుంది. ప్రతీకార జ్వాల తో రగిలి పోతున్న ఈటల కు వల వేసేందుకు బిజెపి, కాంగ్రెస్ పోటా పోటీ పడ్డాయి కానీ తనను వెంటాడుతున్న గులాబీ ప్రభుత్వం వేట నుంచి తక్షణ రక్షణ కావాలంటే కేంద్రంలో పవర్ లో ఉన్న కాషాయమే మేలని అన్ని సిద్ధాంతాలను పక్కన పెట్టేసి కమలం కండువా కప్పుకున్నారు ఈటెల. ఈటెల కోసం రెండు జాతీయ పార్టీలు పోటాపోటీ పడ్డాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఈటెల ఉప ఎన్నిక యుద్ధం ఏ పార్టీకి బలమిస్తుందో. మరి ఈటెల గెలుస్తారని అందరూ అనుకుంటున్న తరుణంలో నిజంగా అదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సంభవించే అవకాశం ఉంటుంది. హుజరాబాద్ గెలుపు  ఈటెల నెక్స్ట లెవెల్ లీడర్లు చేస్తుందని రాజకీయ విశ్లేషకుల మాట. ఎందుకంటే పేరుకే బైపోల్ ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్, ఈటెల మధ్య వార్ నడిచినా ఇండైరెక్టుగా కెసిఆరే ఈటెలతో తలపడ్డారు. గులాబీ అధినేతను ఎదుర్కొని గెలిచిన లీడర్ గా ఫోకస్ అవుతారు ఈటెల. దేశం దృష్టిని సైతం ఆకర్షించే అవకాశం ఉంది. కెసిఆర్ తో ఢీ అంటే ఢీ అనే నేతగా ఈటెల వైపు అందరి చూపు పడుతోంది. బిజెపి పార్టీకి ఈటెల కొత్త ఆయుధం. వచ్చీరావడంతోనే ఊపందుకోవడంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యత పెరుగుతుందన్న డిస్కషన్ అప్పుడే మొదలైంది. ఈటెల ను మరింత ఫోకస్ చేస్తే మంచిదని కమల పెద్దలు ఆలోచించే అవకాశం ఉంది. టిఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న సీనియర్లకు గాలం వేయొచ్చు. వచ్చే ఎన్నికల్లో సీటు గల్లంతయ్యే లీడర్లకు రారమ్మని ఆహ్వానించవచ్చు. ఈటెల తో గతంలో గొంతు కలిపిన ప్రజాప్రతినిధులతో అదే ఈటెల ద్వారా పిలవచ్చు
 గులాబీ పార్టీ లో ఇలాంటి పరిణామాలే కాస్త గుబులు రేపుతున్నాయట. నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్త గళాలు ఈటెల స్ఫూర్తితో భగ్గుమంటయేమోనని కొంత టెన్షన్ పడుతోందట. అసెంబ్లీ లో అదిరిపోయే సన్నివేశాలు కాయం.


మొన్నటివరకు టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా,మంత్రిగా టిఆర్ఎస్ పక్షంలో కూర్చున్న ఈటెల ఇప్పుడు అపోజిషన్ సీట్లో కూర్చుంటారు. కేవలం మీడియా ద్వారా మీడియాపై ఇంతెత్తున లేచిన ఈటల ఏకంగా అసెంబ్లీలో ముఖాముఖిగా సీఎం కేసీఆర్ తో మాటకు మాట సై అంటారు అసలు ఈటెల రాజేందర్ పేరు ఎత్తని కెసిఆర్ అనివార్యంగా అసెంబ్లీలో ఆయన పేరును ప్రస్తావించక తప్పదు. ఈ పరిణామం అత్యంత ఆసక్తికరంగా ఉండబోతోంది. కెసిఆర్ ఈటెల ఎలా మాట్లాడుకుంటారు, ఇంకా ఏ రేంజ్ లో డైలాగ్ వార్ ఉండబోతోందన్నది ఇంట్రెస్టింగ్. హుజరాబాద్ లో ఈటెల  గెలిస్తే ఇలా ఎన్నో మరెన్నో పరిణామాలు. మొన్నటి వరకు హైదరాబాద్ సెగ్మెంట్ కే పరిమితమైన ఈటెల స్టేట్ లెవెల్ లీడర్ గా మరో లెవెల్ నేతగా ఎస్టాబ్లిష్ అవుతారని రాజకీయ పండితులు  అంటున్నారు . అయితే ఇవన్నీ ఒకవేళ ఈటెల గెలుస్తాడనే ప్రాతిపదికన జరుగుతున్న చర్చలు. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా సాగుతున్న మాటలు.



బ‌ద్వేలు: కాంగ్రెస్ కేక పెట్టించిందిగా...!

కేసీఆర్ Vs ఈటెల: వీణ‌వంక అయినా కాపాడుతుందా..!

కేసీఆర్ vs ఈటల: ఈటల గెలిస్తే.. నెక్స్ట్ టార్గెట్ ఇదేనా..?

కెసిఆర్ vs ఈటెల: బాబోరి రేవంతుకి స్వతంత్ర అభ్యర్థి షాక్ !

పవన్ తో చిరంజీవి భేటీ...? అందుకేనా...?

తెలంగాణాలో షర్మిల తడబడుతుందా..? నిలబడుతుందా..?

జనసేన.. బీజేపీతోనేనా..!

కేసీఆర్ Vs ఈటెల: కారుకు పంక్చ‌ర్ వేస్తోన్న ఇండిపెండెంట్లు

కేసీఆర్ Vs ఈటెల: తొలిరౌండ్ వ‌చ్చేసింది..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>