Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sudheer-with-sri-reddy-pic-going-to-viral28334ca8-c2ac-4323-a33d-1dbe06a2a9b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sudheer-with-sri-reddy-pic-going-to-viral28334ca8-c2ac-4323-a33d-1dbe06a2a9b0-415x250-IndiaHerald.jpgబుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ హాట్ బాంబ్ శ్రీరెడ్డితో సన్నిహితంగా ఉన్న ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ గా మారిందని తెలుస్తుంది.వీరి మధ్యలో Bigg boss ప్రియ కూడా వచ్చి చేరడం మరింత ఆసక్తికరంగా మారిందని తెలుస్తుంది. అసలు ఈ ఫోటో ఎక్కడిది, ఎప్పుడు?ఎలా? కలిశారన్న సందేహాలు మొదలైపోయాయిని సమాచారం ఏడవ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ప్రియ ఎలిమినేట్ అయ్యారని అందరికి తెలుసు.. అని మాస్టర్ మరియు ప్రియ మధ్య ఉత్కంఠ పోరు నడవగా చివరకు ప్రియ ఎలిమినేట్ కావడం జరిగిందని Bigg boss telugu 5 స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ Sri reddy {#}Priya;Sridevi Kapoor;lahari;sudigali sudheer;Jabardasth;silver screen;sri reddy;Romantic;Event;Chennai;kalyan;Rajani kanth;Master;Bigboss;television;Journey;House;Hyderabad;Tollywood;News;Teluguశ్రీ రెడ్డి తో సుధీర్.. వైరల్ అవుతున్న పిక్...?శ్రీ రెడ్డి తో సుధీర్.. వైరల్ అవుతున్న పిక్...?Sri reddy {#}Priya;Sridevi Kapoor;lahari;sudigali sudheer;Jabardasth;silver screen;sri reddy;Romantic;Event;Chennai;kalyan;Rajani kanth;Master;Bigboss;television;Journey;House;Hyderabad;Tollywood;News;TeluguTue, 02 Nov 2021 23:50:36 GMT">బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ హాట్ బాంబ్ శ్రీరెడ్డితో సన్నిహితంగా ఉన్న ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ గా మారిందని తెలుస్తుంది.వీరి మధ్యలో bigg boss ప్రియ కూడా వచ్చి చేరడం మరింత ఆసక్తికరంగా మారిందని తెలుస్తుంది.

అసలు ఈ ఫోటో ఎక్కడిది, ఎప్పుడు?ఎలా? కలిశారన్న సందేహాలు మొదలైపోయాయిని సమాచారం
 
ఏడవ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ప్రియ ఎలిమినేట్ అయ్యారని అందరికి తెలుసు.. అని మాస్టర్ మరియు ప్రియ మధ్య ఉత్కంఠ పోరు నడవగా చివరకు ప్రియ ఎలిమినేట్ కావడం జరిగిందని bigg boss telugu 5 స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి వెళుతుంది అనుకుంటే ప్రియ 50రోజులకే తన జర్నీ ముగించారని తెలుస్తుంది.

 
సిల్వర్ స్క్రీన్ పై సాఫ్ట్ రోల్స్ చేసే ప్రియ తనలోని విలనీ మరియు యాటిట్యూడ్, కోపం ప్రేక్షకులకు పరిచయం చేశారని కంటెస్టెంట్ విజె సన్నీని ప్రియ కావాలని రెచ్చగొట్టేవారని తెలుస్తుంది.ఇక రవి. లహరి లేట్ నైట్ బాత్ రూమ్ లో హగ్ చేసుకోవడం చూశాను అంటూ చెప్పి బాంబు పేల్చారని తెలుస్తుంది.మొత్తంగా priya తన గ్లామర్, క్యూట్ లుక్స్ తో ఫ్యాన్స్ ని కూడా సంపాదించుకుంటున్నారని సమాచారం.

 
ఇక శ్రీరెడ్డి విషయానికి వస్తే ఆమె చెన్నైలోనే ఉంటున్నారని అందరికి తెలుసు.. ఏదైనా అవసరం ఉంటే మినహా హైదరాబాద్ రావడం లేదని చెన్నైలో ఉన్నప్పటికీ టాలీవుడ్ లో జరిగే విషయాలు, వివాదాలపై స్పందిస్తూ ఉంటారని తెలుస్తుంది.


 
ఇటీవల హైదరాబాద్ వచ్చిన శ్రీరెడ్డి తన పనులు చక్కబెట్టుకొని తిరిగి చెన్నై వెళ్లిపోయారని తెలుస్తుంది.సంచలనం రేపిన మా ఎన్నికలపై కూడా శ్రీరెడ్డి తనమార్కు కామెంట్స్ చేశారట.ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ పై ఆమె విరుచుకుపడ్డారని ఒంటరిగా ఉంటున్నా జబర్దస్త్ లైఫ్ లీడ్ చేస్తుందట శ్రీరెడ్డి.

 
కాగా సుధీర్ సినిమాలు మరియు టెలివిజన్ ఈవెంట్స్ తో ఫుల్ బిజీ. బుల్లితెర సూపర్ స్టార్ గా ఎదిగిన సుడిగాలి సుధీర్ జబర్దస్త్, ఢీ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాప్యులర్ షోలలో యాంకర్ గా ఉన్నారని తెలుస్తుంది.అలాగే ఆయన హీరోగా ఒకటి రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయని సమాచారం.
 
మరి ఈ ముగ్గురు సెలెబ్స్ ఓ ఫొటోలో కలిసి కనిపించడం ఆసక్తి రేపిందని తెలుస్తుంది.. అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదని 2018లో అమెరికాలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొనడానికి సుధీర్ వెళ్ళాడని అదే ఈవెంట్ లో ప్రియ మరియు శ్రీరెడ్డి కూడా పాల్గొనడం జరిగిందట ఆ సమయంలో వీరు ముగ్గురు కలిసి ఫొటోలకు పోజిచ్చారని తెలుస్తుంది.

 

ఈ ఫోటో 2018లో ట్విట్టర్లో పోస్ట్ చేసిన శ్రీరెడ్డి.... స్క్రీన్ పై రొమాంటిక్ గా కనిపించే సుడిగాలి సుధీర్ నిజ జీవితంలో చాలా మంచి వ్యక్తితం ఉన్న వ్యక్తి అంటూ కామెంట్ చేసిందని తెలుస్తుంది . ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ కావడానికి బిగ్ బాస్ ప్రియనే. ఆమె హౌస్ నుండి ఎలిమినేట్ కావడంతో ఆమెపై వరుస కథనాలు వెలువడుతున్నాయని తెలుస్తుంది.



ఆ మున్సిపాలిటీల్లో వార్ వన్‌సైడేనా...అక్కడే వైసీపీకి కష్టమా?

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

'భీమ్లా నాయక్' రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన 'ఆర్ ఆర్ ఆర్'..?

దీదీ క్లీన్ స్వీప్... పాపం బీజేపీ...!

వచ్చేది బి.జె.పి - జనసేన ప్రభుత్వం !

కేసీఆర్ Vs ఈటెల : 16వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>