BreakingMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/breaking-48b4f454-204b-4ef0-ba99-3d7dd1e8f888-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/breaking-48b4f454-204b-4ef0-ba99-3d7dd1e8f888-415x250-IndiaHerald.jpgపడ్డాయి. ఎందుకంటే ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ. ఇంత ముందు తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ఉండేది. కానీ అదే కాంగ్రెస్తో ఒకప్పుడు తెలంగాణలో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ. దీంతో కానీ బద్వేల్ లో తన ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఓటర్లు టర్ను అవటం అనేది చూసాం. ఇంతకుముందు 50 వేల ఓట్లు తెచ్చుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం పోటీలో లేనందున ఆ పార్టీ ఓట్లు ఓ పాతిక వేలు బిజెపి కాంగ్రెస్ పంచుకుంటే మిగతా ఓట్లన్నీ టిడిపికి సంబంధించినవిBreaking {#}Telugu Desam Party;Y. S. Rajasekhara Reddy;Reddy;Janasena;TDP;Doctor;Congress;YCP;Party;Bharatiya Janata Party;Telangana Chief Ministerబద్వేల్ :చరిత్ర సృష్టించిన సుధా.. జగన్ ను దగ్గరలో మెజారిటీ..!బద్వేల్ :చరిత్ర సృష్టించిన సుధా.. జగన్ ను దగ్గరలో మెజారిటీ..!Breaking {#}Telugu Desam Party;Y. S. Rajasekhara Reddy;Reddy;Janasena;TDP;Doctor;Congress;YCP;Party;Bharatiya Janata Party;Telangana Chief MinisterTue, 02 Nov 2021 14:39:00 GMTబద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ హవా జోరుగా కొనసాగించింది.
 బద్వేల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇప్పటికే 90 వేల పైకి మెజారిటీ వచ్చి ఘన విజయ పరంపర కొనసాగించింది అని చెప్పవచ్చు. 44 వేల నుంచి 70 వేల ఓట్ల మెజారిటీ కావాలంటే టిడిపి పార్టీ జనసేన డ్రాప్ అయిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పోటీ ఇవ్వగలిగింది కానీ అది గట్టి పోటీ అనే చెప్పలేము. ఇందులో తెలుగుదేశం పార్టీ ఓట్లు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి పడ్డాయి. ఎందుకంటే ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ. ఇంత ముందు తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ఉండేది.  కానీ అదే కాంగ్రెస్తో ఒకప్పుడు తెలంగాణలో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ.

దీంతో కానీ బద్వేల్ లో తన ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఓటర్లు టర్ను అవటం అనేది చూసాం. ఇంతకుముందు 50 వేల ఓట్లు తెచ్చుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం  పోటీలో లేనందున  ఆ పార్టీ ఓట్లు ఓ పాతిక వేలు  బిజెపి కాంగ్రెస్ పంచుకుంటే  మిగతా ఓట్లన్నీ టిడిపికి సంబంధించినవి కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వేసారని చెప్పవచ్చు.  ఇందులో బిజెపి పార్టీ జస్ట్ పోటీలో ఇవ్వడమే కాకుండా ఉన్నాను అన్నట్టు ఉన్నది. కానీ ఇందులో టిడిపి ఓటర్లు చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లడం అనేది కీలక పాయింట్. ఇక్కడ టిడిపి ఓట్లన్నీ ఏకపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే పడడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే డాక్టర్ సుధ కు ఎంత మెజారిటీ వచ్చిందా.. ఇంకా ముఖ్యంగా చూస్తే  బద్వేల్ ఉప ఎన్నికల్లో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న డాక్టర్ సుధా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాధించిన  మెజారిటీ సాధించారని చెప్పవచ్చు. 



బద్వేలు : అరే బాబూ! టీడీపీ పోలింగ్ ఏజెంట్లు ఎవరో తెలుసా!

ఆ నష్టం రేవంత్ భర్తీ చేయలేరు: కాంగ్రెస్ నేత

బద్వేల్ :చరిత్ర సృష్టించిన సుధా.. జగన్ ను దగ్గరలో మెజారిటీ..!

కేసీఆర్ vs ఈటెల :నువ్వా నేనా.. ఏం జరగబోతోంది..?

కేసీఆర్ Vs ఈటెల: గెల్లుకు సొంత ఊర్లోనే చిల్లు.. ఈట‌ల పై చేయి

బిగ్ బాస్ - 5 : ఈ వారం నామినేషన్ లో ఏకంగా 10 మంది..?

బద్వేల్ : .కమలం వాడిపోలేదు - వికసించ లేదు

బద్వేల్: టీడీపీ పోటీ చేయకపోవడమే మంచిదయింది?

కేసీఆర్ Vs ఈటెల : ఆరో రౌండ్‌లో అదరగొట్టిన ఈటల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>