BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆశగా ఎదురు చూసిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 23,865 ఓట్లతో ఈటల రాజేందర్ భారీ విజయం సాధించారు. కాసేపటి క్రితం ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈటెల రాజేంద్ర కు దాదాపుగా లక్షకు పైగా ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికతో తెలంగాణా బిజెపిలో ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరింది. ఇక ఈటెల రాజేంద్రతో కలిసి సంబరాలు చేసుకోవడానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుజూరాబాద్ కు చేరుకుంటున్నారు. మహిళా నేతలు ts{#}Delhi;Telugu;Eatala Rajendar;Minister;Bharatiya Janata Partyకేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?ts{#}Delhi;Telugu;Eatala Rajendar;Minister;Bharatiya Janata PartyTue, 02 Nov 2021 18:35:44 GMTరెండు తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆశగా ఎదురు చూసిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 23,865 ఓట్లతో ఈటల రాజేందర్ భారీ విజయం సాధించారు. కాసేపటి క్రితం ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈటెల రాజేంద్ర కు దాదాపుగా లక్షకు పైగా ఓట్లు వచ్చాయి.

ఈ ఎన్నికతో తెలంగాణా బిజెపిలో ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరింది. ఇక ఈటెల రాజేంద్రతో కలిసి సంబరాలు చేసుకోవడానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుజూరాబాద్ కు చేరుకుంటున్నారు. మహిళా నేతలు కూడా కొంత మంది హుజూరాబాద్ వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఈటెల రాజేంద్ర గెలుపుతో బిజెపి శ్రేణులు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నిక తర్వాత బిజెపి నాయకులు ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది.



కేసీఆర్ Vs ఈటెల: ఆ ఒక్క కారణంతో ఓడిపోయాం: హరీష్

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

'భీమ్లా నాయక్' రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన 'ఆర్ ఆర్ ఆర్'..?

దీదీ క్లీన్ స్వీప్... పాపం బీజేపీ...!

వచ్చేది బి.జె.పి - జనసేన ప్రభుత్వం !

కేసీఆర్ Vs ఈటెల : 16వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>