Healthpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/brushcf3ce8a4-ff68-4932-b8ed-d2b40457f10a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/brushcf3ce8a4-ff68-4932-b8ed-d2b40457f10a-415x250-IndiaHerald.jpgసాధారణంగా నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ అందంగా ఉండటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. మేకప్ వేయడం.. విభిన్నమైన బట్టలు వేసుకోవడం.. లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఎంతలా ముస్తాబు అయినప్పటికీ అటు అందమైన చిరునవ్వు లేకపోతే మాత్రం ఎంత రెడీ అయినా కూడా వృధా అయిపోతుంది అన్న విషయం తెలిసిందే. అందమైన చిరునవ్వు ఉంటే ఇక ఏ మేకప్ కూడా అవసరం లేదు అని చెప్పాలి. అయితే అందమైన చిరునవ్వు కావాలి అంటే.. అందరి ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా నవ్వాలి అంటే ప్రతిరోజూ బ్రష్ చేసుకోవాలి. దంతాలను శుభ్రంగBrush{#}Makeupరోజూ.. పళ్ళు ఎంత సేపు తోముకోవాలో తెలుసా?రోజూ.. పళ్ళు ఎంత సేపు తోముకోవాలో తెలుసా?Brush{#}MakeupTue, 02 Nov 2021 15:45:00 GMTసాధారణంగా నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ అందంగా ఉండటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. మేకప్ వేయడం.. విభిన్నమైన బట్టలు వేసుకోవడం.. లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఎంతలా ముస్తాబు అయినప్పటికీ అటు అందమైన చిరునవ్వు లేకపోతే మాత్రం ఎంత రెడీ అయినా కూడా వృధా అయిపోతుంది అన్న విషయం తెలిసిందే. అందమైన చిరునవ్వు ఉంటే ఇక ఏ మేకప్ కూడా అవసరం లేదు అని చెప్పాలి. అయితే అందమైన చిరునవ్వు కావాలి అంటే.. అందరి ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా నవ్వాలి అంటే ప్రతిరోజూ బ్రష్ చేసుకోవాలి.


 దంతాలను శుభ్రంగా ఉంచుకుంటే అప్పుడే అందరి ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో స్వేచ్చగా నవ్వ గలుగుతాం. మన చిరునవ్వు కూడా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరూ కనీసం వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపడం లేదు.. అయితే నేటి రోజుల్లో మనుషులు ఎంత బిజీ అయిపోయారు అంటే ఉదయం లేచి సరిగ్గా బ్రష్ చేయడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. ఏదో బ్రష్ చేస్తున్నామా అంటే చేశామ్ అన్న విధంగా తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారు. దీంతో రోజురోజుకి దంతాలపై బ్యాక్టీరియా చేరడం చిగుళ్లు బలహీనంగా మారడం లాంటి జరుగుతూ ఉంటుంది.



 అయితే పళ్ళు తోముకోవడానికి ప్రతి ఒక్కరు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు అన్నది కూడా ఎంతో ముఖ్యం అంటూ చెబుతున్నారు నిపుణులు. పళ్లపై బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ వంటి పేరుకుపోయి చివరికి పాచిలా తయారవుతాయి అంటూ చెబుతున్నారు. అయితే వీటిని శుభ్రం చేసుకోవడానికి ప్రతిరోజూ రెండు సార్లు తప్పనిసరిగా బ్రష్ చేయాలి అంటూ నిపుణులు సూచిస్తున్నారు  అంతేకాదు ఇక 4 నిమిషాల పాటు తప్పనిసరిగా బ్రష్ చేయాలి అంటూ చెబుతున్నారు. ఇలా చేయడంవల్ల పళ్ళ పై పేరుకుపోయిన బ్యాక్టీరియా వైరస్లు కూడా పూర్తిగా తొలగిపోయి దంతాలు ఎంతో ఆరోగ్యంగా.. ఆకర్షణీయంగా ఉంటాయి అంటూ చెబుతున్నారు నిపుణులు.



కేసీఆర్ Vs ఈటెల : 14వ రౌండ్‌లోనూ బీజేపీ లీడ్

రోజూ.. పళ్ళు ఎంత సేపు తోముకోవాలో తెలుసా?

ఈ దీపావళికి పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!!

ఆర్. ఆర్. ఆర్ కథపై నెగటివ్ ప్రచారం జరుగుతుందా...?

అందుకే బన్నీ - చరణ్ మాట్లాడుకోవడం లేదా..?

ఆ నష్టం రేవంత్ భర్తీ చేయలేరు: కాంగ్రెస్ నేత

బద్వేల్ :చరిత్ర సృష్టించిన సుధా.. జగన్ ను దగ్గరలో మెజారిటీ..!

కేసీఆర్ vs ఈటెల :నువ్వా నేనా.. ఏం జరగబోతోంది..?

కేసీఆర్ Vs ఈటెల: గెల్లుకు సొంత ఊర్లోనే చిల్లు.. ఈట‌ల పై చేయి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>