TVVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/telugu-bigg-boss-season-5e93aa2eb-f657-4f63-a07c-a4d15b198256-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/telugu-bigg-boss-season-5e93aa2eb-f657-4f63-a07c-a4d15b198256-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ హౌజ్ లో శని, ఆది, సోమవారాలు ఎంత స్పెషల్ అన్నది అందరికీ తెలిసిందే. నామినేషన్ ప్రక్రియతో సోమవారం హౌజ్ అంతా హాట్ హాట్ గా ఉంటుంది. అప్పటి వరకు పైకి బాగానే ఉన్నా మనోల్ల మనసుల్లో ఉన్న అసలు రంగు బయట పడుతుంది. వామ్మో కొందరైతే మాటలతోనే కొట్టేసుకుంటారు.TELUGU-BIGG-BOSS-SEASON-5{#}Shruti;sree raam;sruthi;Episode;monday;maanas;GEUM;kajal aggarwal;Bigboss;war;Santoshamబిగ్ బాస్ 5: అసలైన ఆట ఇప్పుడే మొదలైంది?బిగ్ బాస్ 5: అసలైన ఆట ఇప్పుడే మొదలైంది?TELUGU-BIGG-BOSS-SEASON-5{#}Shruti;sree raam;sruthi;Episode;monday;maanas;GEUM;kajal aggarwal;Bigboss;war;SantoshamTue, 02 Nov 2021 19:00:00 GMTబిగ్ బాస్ హౌజ్ లో శని, ఆది, సోమవారాలు ఎంత స్పెషల్ అన్నది అందరికీ తెలిసిందే. నామినేషన్ ప్రక్రియతో సోమవారం హౌజ్ అంతా హాట్ హాట్ గా ఉంటుంది. అప్పటి వరకు పైకి బాగానే ఉన్నా మనోల్ల మనసుల్లో ఉన్న అసలు రంగు బయట పడుతుంది. వామ్మో కొందరైతే మాటలతోనే కొట్టేసుకుంటారు. ఇక శని, ఆదివారాలు అయితే ఓ వైపు స్టేజ్ పై నాగ్ కనిపిస్తాడన్న సంతోషం ఓ వైపైతే ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరా అన్న టెన్షన్ మరో వైపు. ఇక వారం మొత్తం అనాలిసిస్ చేసి నాగ్ దంచికొట్టుడు కార్యక్రమం ఇంకో వైపు.. అది వేరే ఎంటర్టైన్మెంట్ లెండి. ఇక నిన్న సోమ వారం రోజు కూడా ఇంట్లో గరం గరం నామినేషన్ జరిగింది. ముఖ్యంగా శ్రీ రామ్ చంద్ర.. కాజల్ మధ్య రవాణా యుద్ధం జరిగింది.

శ్రీ రామ్ కూడా నా పుట్టలో వేలు పెడితే...నేను ఊరుకోను అంటూ రీ కౌంటర్ ఇచ్చారు. కాజల్ కూడా అతడి ముఖానికి ఫోమ్ పూసి నానా రభస చేసింది. ఇదంతా మనకు కనబడింది మాత్రమే. శ్రీ రామ్ అలా అనడంతో కాజల్ బాగా ఫైర్ అయ్యిందని, ఇద్దరి మధ్య మాటలు బాగా పెరిగాయని, పెద్ద వివాదమే జరిగిందని సమాచారం. అయితే మరి ఈ గొడవ దారుణంగా ఉందని తెలుస్తోంది. మద్యలో సన్ని, మానస్ లు కూడా ఇన్వాల్వ్ అయ్యారని అంటున్నారు. అయితే హౌజ్ లో ఇది  జరిగింది నిజమే అయితే నేడు టెలికాస్ట్  అవనున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎపిసోడ్ లో ప్రసారం అవబోతుందని అంటున్నారు.

ఇంకొందరేమో ఈ గొడవ మరి శృతి మించడంతో ఆ వీడియోని అక్కడ వరకు ఎడిట్ చేసి వేస్తారేమో అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరగనుందో చూడాలి. ఒకవేళ ఇదే కనుక జరిగి ఉంటే సన్ని, మానస్ లు తప్ప ఇంకే ఇంటి సభ్యులు కాజల్ కు సపోర్ట్ చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే  దాదాపు అందరు కంటెస్టెంట్స్ కి కాజల్ ఇప్పటికీ స్ట్రాటజీ తోనే గేమ్ అడుతుందనే  కాస్త నెగెటివ్ ఫీలింగ్ ఉంది. నిన్న జరిగిన ఎపిసోడ్ చూస్తే ఈ కొద్దీ రోజులు ఆట లెవెల్ వేరేలా ఉండనుంది అని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.



కేసీఆర్ VS ఈటల : ఈటల ఆ రోజు చెప్పిన సూక్తి ప్రకారమే జరిగింది..!

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

'భీమ్లా నాయక్' రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన 'ఆర్ ఆర్ ఆర్'..?

దీదీ క్లీన్ స్వీప్... పాపం బీజేపీ...!

వచ్చేది బి.జె.పి - జనసేన ప్రభుత్వం !

కేసీఆర్ Vs ఈటెల : 16వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>