PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-high-court-sensational-news-3cb1328d-753e-423b-9b88-10241ca32c47-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-high-court-sensational-news-3cb1328d-753e-423b-9b88-10241ca32c47-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో ఇప్పుడు యాసంగి పంట గా వరి వేయొద్దని తెలంగాణా ప్రభుత్వం చెప్పడం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. సిఎం కేసీఆర్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కొందరు చెప్పడం ప్రధానంగా కలెక్టర్ ప్రకటన చేయడం వివాదాస్పదం అయింది. రైతులు ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితిలో ఉండటం తో వారి విషయంలో విపక్షాలు కాస్త ఘాటుగా స్పందించాయి. కలెక్టర్ చేసిన వ్యాఖ్యల పట్ల విపక్షాలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. దీనిపై కొందరు హైకోర్ట్ కి వెళ్లి పిటీషన్ దాఖలు చ్చేసారు. యాసంగి వరి విత్తనాల అమ్మకాల పై సిద్దిపేట కలెక్టర్ చేసిన వ్యాఖ్ts{#}collector;Siddipet;KCR;Criminal;High court;Telangana;Government;Ministerకలెక్టర్ పై తెలంగాణా హైకోర్ట్ ఫైర్...?కలెక్టర్ పై తెలంగాణా హైకోర్ట్ ఫైర్...?ts{#}collector;Siddipet;KCR;Criminal;High court;Telangana;Government;MinisterTue, 02 Nov 2021 16:22:36 GMTతెలంగాణాలో ఇప్పుడు యాసంగి పంట గా వరి వేయొద్దని తెలంగాణా ప్రభుత్వం చెప్పడం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. సిఎం కేసీఆర్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కొందరు చెప్పడం ప్రధానంగా కలెక్టర్ ప్రకటన చేయడం వివాదాస్పదం అయింది. రైతులు ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితిలో ఉండటం తో వారి విషయంలో విపక్షాలు కాస్త ఘాటుగా స్పందించాయి. కలెక్టర్ చేసిన వ్యాఖ్యల పట్ల విపక్షాలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. దీనిపై కొందరు హైకోర్ట్ కి వెళ్లి పిటీషన్ దాఖలు చ్చేసారు. యాసంగి వరి విత్తనాల అమ్మకాల పై సిద్దిపేట కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు విచారణ జరిపింది.

ప్రభుత్వం తరపు వాదనలను అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. వినిపించారు. వరి విత్తనాలు అమ్మకూదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని దీనిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్న పిటీషనర్.. సిద్దిపేట కలెక్టర్, తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారిని ప్రతివాదులు గా చేర్చారు. వరి విత్తనాల అమ్మకాల ను ప్రొహిభీషన్ యాక్ట్ లో ఏమైనా చేర్చరా అని హైకోర్టు నిలదీసింది. అలాంటిది ఏమి లేదని కోర్టుకు ఏజి బీఎస్ ప్రసాద్.. స్పష్టం చేసారు.

అలాంటి చర్యలు ఏమి ప్రభుత్వం తీసుకోలేదని ఇకపై కూడా తీసుకోబోదని హామీ ఇచ్చారు ఎజి బీఎస్ ప్రసాద్. రైతుల విషయం లో కలెక్టర్ ఎలా వ్యాఖ్యలు చేస్తారని తెలంగాణా హైకోర్ట్ ధర్మాసనం మండిపడింది. కలెక్టర్ తీరు పై అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు. ఈ కేసులో క్రిమినల్ కంటెంట్ కనబడుతోందని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈ పిటీషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్ కు బదిలీ చేయాలని రీజిస్టార్ కు ఆదేశాలు ఇచ్చారు. ఇక ఇదిలా ఉండగా యాసంగి లో వరి వేసుకోవచ్చు అని మంత్రి హరీష్ రావు చెప్పిన సంగతి తెలిసిందే.



బిగ్ బాస్ 5 : లోబో పారితోషకం ఎంతో తెలుసా?

టి కాంగ్రెస్ లో కాక మొదలైంది

రోజూ.. పళ్ళు ఎంత సేపు తోముకోవాలో తెలుసా?

ఈ దీపావళికి పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!!

ఆర్. ఆర్. ఆర్ కథపై నెగటివ్ ప్రచారం జరుగుతుందా...?

అందుకే బన్నీ - చరణ్ మాట్లాడుకోవడం లేదా..?

ఆ నష్టం రేవంత్ భర్తీ చేయలేరు: కాంగ్రెస్ నేత

బద్వేల్ :చరిత్ర సృష్టించిన సుధా.. జగన్ ను దగ్గరలో మెజారిటీ..!

కేసీఆర్ vs ఈటెల :నువ్వా నేనా.. ఏం జరగబోతోంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>