MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puri-jagannadh7f52b77a-8d32-4e2a-a23c-f4f78d9f812a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puri-jagannadh7f52b77a-8d32-4e2a-a23c-f4f78d9f812a-415x250-IndiaHerald.jpgదర్శక ధీరుడు రాజమౌళి తాను దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల కాగా అది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. యూట్యూబ్ లో రికార్డుల రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా రాజమౌళి ప్రతిభకు అద్దం పడుతుండగా ఈ గ్లింప్స్ చూసి ప్రేక్షకులు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెబుతున్నారు. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.puri jagannadh{#}puri jagannadh;you tube;Bahubali;RRR Movie;Rajamouli;Darsakudu;Director;Audience;Yevaru;Cinemaరాజమౌళి కి పూరీ అంటే ఎందుకంత ప్రేమ!!రాజమౌళి కి పూరీ అంటే ఎందుకంత ప్రేమ!!puri jagannadh{#}puri jagannadh;you tube;Bahubali;RRR Movie;Rajamouli;Darsakudu;Director;Audience;Yevaru;CinemaMon, 01 Nov 2021 17:08:17 GMTదర్శక ధీరుడు రాజమౌళి తాను దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల కాగా అది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. యూట్యూబ్ లో రికార్డుల రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా రాజమౌళి ప్రతిభకు అద్దం పడుతుండగా ఈ గ్లింప్స్ చూసి ప్రేక్షకులు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెబుతున్నారు. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే రాజమౌళి తన కంటే ఎవరైనా బాగా పని చేసినా బాగా దర్శకత్వం చేసిన వారి సినిమా సూపర్ హిట్ అయినా ఆ సినిమా దర్శకుడిని సాంకేతిక నిపుణులను పొగుడుతూ ఉంటాడు. ఆయన సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఏదైనా సినిమా తీస్తే దానికి సంబంధించిన రివ్యూ ఇస్తూ ఆ సినిమాను ఎంతగానో పొగుడుతూ ఉంటాడు. అలా రాజమౌళి ఇప్పుడు ఉన్న దర్శకులలో అందరికంటే ఎక్కువగా అభిమానించే దర్శకుడు పూరి జగన్నాథ్. ఆయనపై ఉన్న అభిమానాన్ని చాలాసార్లు చూపించాడు దర్శకుడు రాజమౌళి. 

తాజాగా ఓ సందర్భంలో కూడా పూరి జగన్నాథ్ పై ఆయనకు ఉన్న ప్రేమను తెలియపరిచాడు సినిమాలను తెరకెక్కించడంలో దానిని సూపర్ హిట్ చేయడంలో పూరి జగన్నాథ్ నుంచి ఎవరు లేరని రాజమౌళి ఆయనను పొగుడుతూ చెప్పారు గతంలో కూడా ఇదే విధంగా ఆయన పూరి జగన్నాథ్ ఇప్పుడు మరొకసారి ఆయనను పొగడడం ఆయనలో పూరి జగన్నాథ్ పట్ల ఉన్న ప్రేమను ప్రతిబింబిస్తుంది. రాజమౌళి మాటలు లో జన్యునిటీ కనిపిస్తుంది. తాను ఎక్కువ సమయం తీసుకొని ఒక సినిమా చేస్తే అదే సమయంలో రెండు మూడు సినిమాలు చేసి సూపర్ హిట్ కొడుతూ ఉంటాడు పూరి జగన్నాథ్. దాంతో పూరి జగన్నాథ్ లో తనని తాను చూసుకుని తాను చేయలేని పనులను ఆయన చేస్తుడడం చూసి సంతోష పడుతూ ఉంటాడు రాజమౌళి.



"బాలయ్య - మోహన్ బాబు"ల మల్టీ స్టారర్... షాక్ లో ఇండస్ట్రీ?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్

యూపీ మాజీ సీఎం సంచలన నిర్ణయం..!

పోకిరి స్పూఫ్.. పగలబడి నవ్వుకుంటారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>