HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/jilebini-palatho-kalipi-thintunnaaraa-ayithe-idhi-kudaa-okasari-gamaninchandi2a02be4d-39f6-45e7-bf60-9d1e2e77faf0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/jilebini-palatho-kalipi-thintunnaaraa-ayithe-idhi-kudaa-okasari-gamaninchandi2a02be4d-39f6-45e7-bf60-9d1e2e77faf0-415x250-IndiaHerald.jpgకొంతమంది స్వీట్స్ అంటే తినడానికి ఇష్టపడరు.. కానీ మరికొంతమందికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం.. ముఖ్యంగా స్వీట్స్ ఇష్టం ఉన్న వారైనా లేని వారైనా జిలేబీ చూస్తే నోరూరుతుంది.. ఇక అందరి ఫేవరెట్ గా నిలిచింది జిలేబీ.. బహుశా జిలేబీ ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరేమో.. అందుకే చిన్న, పెద్ద, ముసలి, ముతక అందరూ కూడా ఎంతో ఇష్టంగా ఈ జిలేబీ ని తింటూ ఉంటారు.. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ జిలేబీ చాలా ఫేమస్ అయిన విషయం అందరికి తెలిసిందే.. ఇకపోతే దీపావళి రోజులలో అటు నార్త్ ఇండియా లోనూ, ఇటు సౌత్ ఇండియాలో కూడా ఈ జిలేబి కి డిమాండJILEBI WITH MILK{#}Jalebi;Ishtam;India;Diwaliజిలేబీని పాలతో కలిపి తింటున్నారా..? అయితే ఇది కూడా ఒకసారి గమనించండి..!!జిలేబీని పాలతో కలిపి తింటున్నారా..? అయితే ఇది కూడా ఒకసారి గమనించండి..!!JILEBI WITH MILK{#}Jalebi;Ishtam;India;DiwaliMon, 01 Nov 2021 20:30:00 GMT
కొంతమంది స్వీట్స్ అంటే తినడానికి ఇష్టపడరు.. కానీ మరికొంతమందికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం.. ముఖ్యంగా స్వీట్స్ ఇష్టం ఉన్న వారైనా లేని వారైనా జిలేబీ చూస్తే నోరూరుతుంది.. ఇక అందరి ఫేవరెట్ గా నిలిచింది జిలేబీ.. బహుశా జిలేబీ ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరేమో.. అందుకే చిన్న, పెద్ద, ముసలి, ముతక అందరూ కూడా ఎంతో ఇష్టంగా ఈ జిలేబీ ని తింటూ ఉంటారు.. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ జిలేబీ చాలా ఫేమస్ అయిన విషయం అందరికి తెలిసిందే.. ఇకపోతే దీపావళి రోజులలో అటు నార్త్ ఇండియా లోనూ, ఇటు సౌత్ ఇండియాలో కూడా ఈ జిలేబి కి డిమాండ్ బాగా ఎక్కువగానే ఉంటుంది..ఇకపోతే కొంతమందికి ఈ జిలేబి ని పాలతో కలిపి తినే అలవాటు కూడా ఉంటుందట.. వినడానికి కొంచెం విడ్డూరంగా అనిపించినా ఇది నిజం.. వీరికి మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.. జిలేబీ ని పాలతో కలిపి తినడం వల్ల సూపర్ ఫుడ్ లా మన శరీరానికి పని చేస్తుంది. అలాగే ఒత్తిడిని కలిగించే హార్మోన్లను కూడా  తగ్గిస్తుందట.. ఎప్పుడైతే జిలేబీ ని పాలతో కలిపి తీసుకుంటామో,  అప్పుడు ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.. ఇక ఏకాగ్రత పెరగడమే కాకుండా మూడ్  కూడా బాగుంటుంది..మైగ్రేన్ తలనొప్పి తో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు పాలతో కలిపి తినడం వల్ల సమస్య తగ్గుతుంది.. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా పాలతో జిలేబి కూడా కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలగడమే కాకుండా తలనొప్పి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు కాబట్టి ఎవరైనా బరువు పెరగాలనుకొనే వారు ఈ రెండింటిని తినవచ్చు.. అంతేకాదు పాలు , జిలేబి కలిపి తినడం వల్ల జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.



మినీ లోకల్ పోరులో వైసీపీకి షాక్... ?

మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !

ఇంగ్లాండ్ జోరుకు బ్రేక్ పడేనా?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>