BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/---------------------52778576-f398-4de6-a105-191a8333eced-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/---------------------52778576-f398-4de6-a105-191a8333eced-415x250-IndiaHerald.jpgఅయితే 2013లో ఎన్డీఏ ప్రధాని అభ్య‌ర్థిగా న‌రేంద్ర మోడీని ప్ర‌క‌టించిన సంద‌ర్బంలో పాట్నాలోని గాంధీ మైదానంలో హుంకార్ పేరుతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ర్యాలీ మొద‌లు పెట్ట‌డానికి ముందే ఆ ప్రాంత‌మంతా బాంబు పేలుళ్ల‌తో ద‌ద్ద‌రిల్లింది. స‌భ స్థ‌లంలో మొత్తం ఆరు బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. అందులో రెండు మోడీ ప్ర‌సంగ వేదిక‌కు అత్యంత స‌మీపంలోనే పేలాయి. ఈ సంఘ‌ట‌న‌లో ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు వ‌దిలారు. 80 మంది గాయాల‌పాల‌య్యారు. ఈ కేసును దాదాపు ఎనిమిది ఏండ్ల పాటు ఎన్ఐఏ ద‌ర#పాట్నాపేలుళ్ల కేసు దోషులకు శిక్షలు ఖరారు{#}Mohandas Karamchand Gandhi;Prime Minister;courtపాట్నాపేలుళ్ల కేసు.. దోషులకు శిక్షలు ఖరారుపాట్నాపేలుళ్ల కేసు.. దోషులకు శిక్షలు ఖరారు#పాట్నాపేలుళ్ల కేసు దోషులకు శిక్షలు ఖరారు{#}Mohandas Karamchand Gandhi;Prime Minister;courtMon, 01 Nov 2021 17:55:15 GMTపాట్నా పేలుళ్ల కేసులో  సోమ‌వారం ఎన్‌ఐఏ కోర్టు  ఓ సంచలన తీర్పును వెల్ల‌డించింది. 2013 పాట్నాలోని గాంధీ మైదాన్‌లో వరుస బాంబు పేలుళ్ల కేసులో ఆరుగురు మృతి చెంద‌గా.. దాదాపు 80 మంది గాయపడ్డారు.  ఈ కేసులో 10 మంది నిందితుల‌లో తొమ్మిది మందిని ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ  కోర్టు అక్టోబర్ 27న దోషులుగా నిర్ధారించిన‌ది.  ఇవాళ వారికి కోర్టు శిక్షలు ఖరారు చేసిన‌ది. అందులో నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించగా, ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష, మరో ఇద్దరికి పదేండ్ల‌పాటు జైలు శిక్ష, మిగిలిన మరొక నిందితునికి ఏడేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది.

అయితే 2013లో ఎన్డీఏ ప్రధాని అభ్య‌ర్థిగా న‌రేంద్ర మోడీని ప్ర‌క‌టించిన సంద‌ర్బంలో పాట్నాలోని గాంధీ మైదానంలో హుంకార్ పేరుతో  పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.  ర్యాలీ మొద‌లు పెట్ట‌డానికి ముందే ఆ ప్రాంత‌మంతా బాంబు పేలుళ్ల‌తో ద‌ద్ద‌రిల్లింది. స‌భ స్థ‌లంలో మొత్తం ఆరు బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. అందులో రెండు మోడీ ప్ర‌సంగ వేదిక‌కు అత్యంత స‌మీపంలోనే పేలాయి. ఈ సంఘ‌ట‌న‌లో ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు వ‌దిలారు. 80 మంది గాయాల‌పాల‌య్యారు. ఈ కేసును దాదాపు ఎనిమిది ఏండ్ల పాటు ఎన్ఐఏ ద‌ర్యాప్తు చేసి కోర్టుకు చార్జిషీట్ దాఖ‌లు చేసింది. ఇందులో 10 మంది నిందితులుగా పేర్కొన్న‌ది. విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం 9 మందిని దోషులుగా తేల్చిన‌ది. స‌రైన సాక్షాలు లేక‌పోవ‌డంతో ఒక నిందితున్ని నిర్దోషిగా ప్ర‌క‌టించింది. ఇవాళ మిగిలిన 9 మందికి శిక్ష‌లు ఖరార‌య్యాయి.
 





మోడీ కి కోపం... ఆ మంత్రికి శాపం...?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్

యూపీ మాజీ సీఎం సంచలన నిర్ణయం..!

పోకిరి స్పూఫ్.. పగలబడి నవ్వుకుంటారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>