MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-parameshwaran9257c3d2-325e-4171-81d1-ed174d981e9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-parameshwaran9257c3d2-325e-4171-81d1-ed174d981e9d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అప్ కమింగ్ హీరోయిన్స్ లో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అగ్రహీరోల సరసన నటించిన ఈమెకి పెద్దగా ఏ సినిమా కూడా బ్రేక్ ఇవ్వలేదనే చెప్పాలి. అయితే అనుపమ పరమేశ్వరన్ కి తెలుగు ఇండస్ట్రీలో అంతగా గుర్తింపు రాకపోవడానికి ఆమె ఎంచుకునే పాత్రలే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈమె నటించిన సినిమాల్లో ఎక్కువగా ట్రెడిషనల్ పాత్రల్లోనే కనిపించింది. అయితే సాధారణంగా సినిమాల్లో గ్లామర్ పాత్రలకే హీరోయిన్ అవకాశాలు ఎక్కువ వస్తాయి. Anupama Parameshwaran{#}Sree Harsha Konuganti;Hushaaru;Ashish Vidyarthi;king;Romantic;Heroine;producer;Producer;Tollywood;Chitram;Telugu;Cinemaలిప్ లాక్ మాత్రమే కాదు బెడ్ రూమ్ సీన్స్ కి కూడా ఓకే అంటున్న అనుపమ..?లిప్ లాక్ మాత్రమే కాదు బెడ్ రూమ్ సీన్స్ కి కూడా ఓకే అంటున్న అనుపమ..?Anupama Parameshwaran{#}Sree Harsha Konuganti;Hushaaru;Ashish Vidyarthi;king;Romantic;Heroine;producer;Producer;Tollywood;Chitram;Telugu;CinemaMon, 01 Nov 2021 15:55:49 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అప్ కమింగ్ హీరోయిన్స్ లో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అగ్రహీరోల సరసన నటించిన ఈమెకి పెద్దగా ఏ సినిమా కూడా బ్రేక్ ఇవ్వలేదనే చెప్పాలి. అయితే అనుపమ పరమేశ్వరన్ కి తెలుగు ఇండస్ట్రీలో అంతగా గుర్తింపు రాకపోవడానికి ఆమె ఎంచుకునే పాత్రలే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈమె నటించిన సినిమాల్లో ఎక్కువగా ట్రెడిషనల్ పాత్రల్లోనే కనిపించింది. అయితే సాధారణంగా సినిమాల్లో గ్లామర్ పాత్రలకే హీరోయిన్ అవకాశాలు ఎక్కువ వస్తాయి. 

ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుందో ఏమో తెలీదు కానీ.. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ గ్లామరస్ పాత్రల్లో నటించడానికి రెడీ అయిపోయింది.ఈ క్రమంలోనే హుషారు ఫేమ్ శ్రీహర్ష దర్శకత్వంలో ఆశిష్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం 'రౌడీ బాయ్స్'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ చాలా హాట్ లుక్స్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇక నుంచి గ్లామరస్ పాత్రలతో పాత్రలపై దృష్టి పెట్టి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోందట ఈ హీరోయిన్.

 ఇక ఇప్పటికే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రౌడీ బాయ్స్ చిత్రంలో ఏకంగా ఐదు సార్లు లిప్లాక్ సీన్స్ లో నటించడానికి ఓకే చెప్పిందట అనుపమ పరమేశ్వరన్. కేవలం లిప్ లాక్ సన్నివేశాల్లో మాత్రమే కాదు బెడ్ రూమ్ రొమాంటిక్ సీన్స్ లో కూడా అనుపమ నటించడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఓ ఇప్పటివరకు ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చిన అనుపమ ఇక నుంచి పూర్తిగా గ్లామర్ పాత్రలకే పరిమితం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన రౌడీ బాయ్స్ చిత్రం టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది. ఇక టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కడం విశేషం...!!



'ఇంటి వద్దకే విద్య'కు 1.3 లక్షల మంది దరఖాస్తు

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్

యూపీ మాజీ సీఎం సంచలన నిర్ణయం..!

పోకిరి స్పూఫ్.. పగలబడి నవ్వుకుంటారు?

జ‌గ‌న్ Vs చంద్ర‌బాబు... మ‌రో అదిరిపోయే యుద్ధం.. విజేత ఎవ‌రో..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>