MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-and-sanjay-leela-bhansali92dab4cc-106c-4909-99bc-6d1e4ed7302f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-and-sanjay-leela-bhansali92dab4cc-106c-4909-99bc-6d1e4ed7302f-415x250-IndiaHerald.jpgసంజయ్ సంజయ్ లీలా బన్సాలీ అంటేనే బాలీవుడ్ లో గొప్ప దర్శకుడు. సామాన్య హీరోలను కూడా అద్భుతంగా చూపిస్తారు. హీరోల నుంచి ఎమోషనల్ నటనను రాబట్టుకో లీలా భన్సాలి తర్వాతనే. అందుకే చాలా మంది స్టార్స్ లీలా బన్సాలీ తో సినిమా చేయడానికి ఆశ పడుతూ ఉంటారు. ఫలానా స్టార్ తోనే సినిమా చేయాలి వంటివి ఏమీ పెట్టుకోరు సంజయ్. తన కథకు తగ్గట్టుగా ఏ హీరో అయితే సెట్ అవుతారో ఆ హీరో తోటే సినిమా చేస్తారు. చెప్పాలంటే బాలీవుడ్ నెంబర్ వన్ హీరో అయినా షారుక్ ఖాన్ కూడా సంజయ్ తో సినిమా చేయాలని ఆ విషయం పబ్లిక్ తోనే కాదు భన్సాలీ కి కూడా చNTR And Sanjay Leela Bhansali{#}Darsakudu;Smart phone;NTR;media;News;Telugu;Hero;Director;bollywood;Jr NTR;Cinema;Indiaఎన్టీఆర్ తో సినిమాపై స్పందించిన బాలీవుడ్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..?ఎన్టీఆర్ తో సినిమాపై స్పందించిన బాలీవుడ్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..?NTR And Sanjay Leela Bhansali{#}Darsakudu;Smart phone;NTR;media;News;Telugu;Hero;Director;bollywood;Jr NTR;Cinema;IndiaMon, 01 Nov 2021 14:01:41 GMTసంజయ్ సంజయ్ లీలా బన్సాలీ అంటేనే బాలీవుడ్ లో గొప్ప దర్శకుడు. సామాన్య హీరోలను కూడా అద్భుతంగా చూపిస్తారు. హీరోల నుంచి ఎమోషనల్ నటనను రాబట్టుకో లీలా భన్సాలి తర్వాతనే. అందుకే చాలా మంది స్టార్స్ లీలా బన్సాలీ తో సినిమా చేయడానికి ఆశ పడుతూ ఉంటారు. ఫలానా స్టార్ తోనే సినిమా చేయాలి వంటివి ఏమీ పెట్టుకోరు సంజయ్. తన కథకు తగ్గట్టుగా ఏ హీరో అయితే సెట్ అవుతారో  ఆ హీరో తోటే సినిమా చేస్తారు. చెప్పాలంటే బాలీవుడ్ నెంబర్ వన్ హీరో అయినా షారుక్ ఖాన్ కూడా సంజయ్ తో సినిమా చేయాలని ఆ విషయం పబ్లిక్ తోనే కాదు భన్సాలీ కి కూడా చాలాసార్లు చెప్పారట.

కానీ భన్సాలీ మాత్రం కథ కుదరాలి కదా అంటూ కథ పైనే కూర్చున్నారు. అలాంటి దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఆశపడుతున్నారు. బాలీవుడ్ మీడియా ఇదే విషయం గురించి అడిగితే.... లీలా భన్సాలీ మాత్రం క్లుప్తంగా సమాధానమిచ్చారు. నేను నిజానికి తారక్ తో సినిమా చేయాలి అని  అనుకోక ముందే. మీడియా మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుంది అని వార్తలు రాసినట్టు తెలిపారు. ఎన్టీఆర్ నటన ను నేను చూశాను. ఫస్ట్ సారీ నేను ఈ హీరోతో సినిమా చేయాలని ఫీల్ అయ్యాను. అంత బాగా నచ్చింది నాకు తారక్ నటన. అంటూ చెప్పుకొచ్చాడు లీలా బన్సాలీ. ఇదిలా ఉండగా తారక్ తో సినిమా చేయాలనే విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదు లీలా బన్సాలీ.

 అయితే సోషల్ మీడియాలో వీరిద్దరికీ సంబంధించిన సినిమా గురించి ఒక రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమా 14వ శతాబ్దానికి సంబంధించిన ఒక వీరుడి కథగా  ఈ సినిమా రాబోతుందట. భారీ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకు పెట్టింది పేరు అంటేనే లీలా బన్సాలి. అలాంటిది ఎన్టీఆర్ తో సినిమా అంటే భారీ అంచనాలు ఉండక తప్పదు. ఇక రీసెంట్ గా లీలా భన్సాలీ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఆ కథ విషయంపై లీలా బన్సాలీ మీడియాతో ఫోన్ మాట్లాడారని తెలుస్తోంది. తెలుగు హీరోలందరూ ఎలాగో పాన్ ఇండియా సినిమా పాట పడుతున్నారు కాబట్టి. అదే దారిలో ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా సినిమాల ప్లాన్ చేస్తున్నారు...!!



మండ‌లి కొత్త చైర్మ‌న్ ఎవ‌రు.. జ‌గ‌న్ మ‌న‌సులో ఎవ‌రున్నారు..!

మంచిమాట : మనం ఏ గింజ వేస్తే ఆ మొక్కే మొలుస్తుంది..!!

స్టార్ హీరో ఫామ్‌హౌస్‌లో పేకాట...!

చంద్ర‌బాబుకు వైసీపీ త్రిమూర్తుల ఫీవ‌ర్‌...!

కేసీఆర్ గారు టీచర్ పోస్టులు వేయండి సారు..?

ఏపీలో ఆకలి కేకలు.. ఏం జరిగింది..?

నాగ‌శౌర్య ఫామ్ హౌస్ లో పేకాట కేసులో బిగ్ ట్విస్ట్..!

పాదయాత్రకు నో బ్రేక్ అంటున్న షర్మిల...?

బ్రేకింగ్: ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ సక్సెస్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>