Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime7c0ef102-7fdb-4a4c-90eb-86ff579fd6dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime7c0ef102-7fdb-4a4c-90eb-86ff579fd6dd-415x250-IndiaHerald.jpgగురువు అంటే దైవంతో సమానం అని చెబుతూ ఉంటారు.. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరువాత గురువు ప్రత్యక్ష దైవం అని అంటూ ఉంటారు.. ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిస్తే ఇక ఆ జీవితాన్ని సార్థకం చేసే విధంగా సన్మార్గంలో నడిపించేది గురువు. ఏది మంచి ఏది చెడు అంటూ విద్యాబుద్ధులు నేర్పించేది గురువు. ఇక ఎంతో ఉన్నతమైన విద్యను బోధించి ప్రయోజకుల్ని చేసేది గురువు. ఇలాంటి ఒక గొప్పగురువు వృత్తిలో కొనసాగుతూ ఏకంగా ఇటీవల కాలంలో ఎంతోమంది దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు. టీచర్ వృత్తికే కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థCrime{#}Madhya Pradesh - Bhopal;Teachers;Parents;Athadu;students;District;Schoolమద్యం తాగొచ్చిన టీచర్.. చివరికి ఏం చేశాడో తెలుసా?మద్యం తాగొచ్చిన టీచర్.. చివరికి ఏం చేశాడో తెలుసా?Crime{#}Madhya Pradesh - Bhopal;Teachers;Parents;Athadu;students;District;SchoolMon, 01 Nov 2021 14:30:00 GMTగురువు అంటే దైవం తో సమానం అని చెబుతూ ఉంటారు.. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరువాత గురువు ప్రత్యక్ష దైవం అని అంటూ ఉంటారు.. ఎందుకంటే తల్లిదండ్రులు  జన్మనిస్తే ఇక ఆ జీవితాన్ని సార్థకం చేసే విధం గా సన్మార్గంలో నడిపించేది గురువు. ఏది మంచి ఏది చెడు అంటూ విద్యా బుద్ధులు నేర్పించేది గురువు. ఇక ఎంతో ఉన్నతమైన విద్యను బోధించి ప్రయోజకుల్ని  చేసేది గురువు. ఇలాంటి ఒక గొప్పగురువు వృత్తిలో కొనసాగుతూ ఏకంగా ఇటీవల కాలంలో ఎంతోమంది దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు. టీచర్ వృత్తికే కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులకు మంచి గురించి చెబుతూ సన్మార్గంలో నడిపించాల్సింది పోయి ఏకంగా ఉపాధ్యాయులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు.


 ఎంతో మంది గురువులు ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయ్. అంతే కాకుండా కన్న తండ్రిలా చూసుకోవాల్సిన విద్యార్థినులను సూటిపోటి మాటలతో వేధించడం లాంటివి కూడా చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అతడు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అయితే విద్యార్థులకు మంచి చెడులు చెప్పాల్సిన ఆ ప్రధానోపాధ్యాయుడు దారుణంగా ప్రవర్తించాడు. ఫుల్లుగా తాగి స్కూల్ కి వచ్చాడు. అంతటితో ఆగకుండా ఏకంగా తనతోపాటు డాన్స్ చేయాలి అంటూ విద్యార్థినులను బలవంత పెట్టాడు. ఇక విద్యార్థులు డాన్స్ చేస్తుంటే మొత్తం వీడియో కూడా చిత్రీకరించాడు.




 మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని దామోహ్  జిల్లా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేష్ ముండా దారుణానికి ఒడిగట్టాడు. మధుయదో గ్రామంలోని మిడిల్ స్కూల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడి తీరుపై తల్లిదండ్రులకు చెప్పగా.. ఇక తల్లిదండ్రులు డి ఈ ఓ ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.



విడుదలయిన గంటకే మోత మోగించిన ఆర్.ఆర్.ఆర్ గ్లింప్స్..!

జ‌గ‌న్ Vs చంద్ర‌బాబు... మ‌రో అదిరిపోయే యుద్ధం.. విజేత ఎవ‌రో..!

వైసీపీకి పరోక్షంగా మేలు చేసిన పవన్..

మద్యం తాగొచ్చిన టీచర్.. చివరికి ఏం చేశాడో తెలుసా?

కొడాలి నాని తో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా...?

మంచిమాట : మనం ఏ గింజ వేస్తే ఆ మొక్కే మొలుస్తుంది..!!

స్టార్ హీరో ఫామ్‌హౌస్‌లో పేకాట...!

చంద్ర‌బాబుకు వైసీపీ త్రిమూర్తుల ఫీవ‌ర్‌...!

కేసీఆర్ గారు టీచర్ పోస్టులు వేయండి సారు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>