MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aswarayrai-salmankhan-love-failuerddc9ffbe-b8c4-4c01-99a1-e62f3a530d7a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aswarayrai-salmankhan-love-failuerddc9ffbe-b8c4-4c01-99a1-e62f3a530d7a-415x250-IndiaHerald.jpgసినీమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు అంటే వారు రకమైన జీవితానికి అలవాటు పడిపోతారు.ఇలా ఎంతో మంది హీరో హీరోయిన్లు నటిస్తూ ఉంటారు. ఇలా సహ నటులగా ఉన్న సమయంలోనే మాట మాట కలిసి, మనసు మనసు కలిసి ప్రేమలో పడుతూ ఉంటారు. కానీ ఈ ప్రేమను కొంతమంది నిలబేట్టుకుని వివాహం చేసుకుంటారు. మరికొందరి జీవితం ప్రేమతోనే ఆగిపోతుంది. అలాంటి వారిలో సల్మాన్ ఖాన్ -ఐశ్వర్యరాయ్ ప్రేమ కూడా ఒకటి.అప్పట్లో అంత అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ భార్య గా ఉండేది. అయితే వీరిద్దరి ప్రేమ సఫలం కావడానికి కారణం సల్మాన్ ఖాన్ అనిASWARAYRAI-SALMANKHAN LOVE FAILUER{#}Dil;Salman Khan;Sony;prema;Love;Director;bollywood;News;Hero;Industry;Heroine;Cinemaఐశ్వర్యారాయ్-సల్మాన్ ఖాన్ వివాహం ఆగిపోవడానికి గల కారణం..?ఐశ్వర్యారాయ్-సల్మాన్ ఖాన్ వివాహం ఆగిపోవడానికి గల కారణం..?ASWARAYRAI-SALMANKHAN LOVE FAILUER{#}Dil;Salman Khan;Sony;prema;Love;Director;bollywood;News;Hero;Industry;Heroine;CinemaMon, 01 Nov 2021 17:09:45 GMTసినీమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు అంటే వారు రకమైన జీవితానికి అలవాటు పడిపోతారు.ఇలా ఎంతో మంది హీరో హీరోయిన్లు నటిస్తూ ఉంటారు. ఇలా సహ నటులగా ఉన్న సమయంలోనే మాట మాట కలిసి, మనసు మనసు కలిసి ప్రేమలో పడుతూ ఉంటారు. కానీ ఈ ప్రేమను కొంతమంది నిలబేట్టుకుని వివాహం చేసుకుంటారు. మరికొందరి జీవితం ప్రేమతోనే ఆగిపోతుంది. అలాంటి వారిలో సల్మాన్ ఖాన్ -ఐశ్వర్యరాయ్ ప్రేమ కూడా ఒకటి.అప్పట్లో అంత అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ భార్య గా ఉండేది. అయితే వీరిద్దరి ప్రేమ సఫలం కావడానికి కారణం సల్మాన్ ఖాన్ అని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారట. అసలు ఏం జరిగిందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఐశ్వర్యారాయ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడు.. సల్మాన్ ఖాన్ అప్పటికే ఒక సూపర్ స్టార్. ఇక అప్పటికి సల్మాన్ ఖాన్, సోనీఅలీతో ప్రేమ లో ఉన్నాడు. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు అనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. అయితే సల్మాన్ ఖాన్ ఆ సమయంలో"హమ్ దిల్ దే , చుకే సనం, అనే సినిమాలు చేయబోతున్నాడు. ఆ సినిమాలో నటించేందుకు ఒక మంచి హీరోయిన్ కోసం డైరెక్టర్ సంజయ్ లీలా వెతుకుతూన్నాడు. అయితే అప్పటికే పరిచయంఉన్న ఐశ్వరరాయ్ చూపిస్తాడు సల్మాన్ ఖాన్. డైరెక్టర్ కూడా ఐశ్వరరాయ్ నచ్చడంతో షూటింగ్ కి ఒప్పుకుంటాడు.

ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోయేలోపు ఇద్దరు ప్రేమలో పడినట్లు సమాచారం. ఇక వీరిద్దరి ప్రేమాయణం తెలుసుకున్న.. సోనీ అలీ మనసు విరిగి అమెరికాకు వెళ్లి పోతుంది. ఇక ఇదే సమయంలో సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ తో ఐశ్వర్యరాయ్ బాగా దగ్గరయ్యింది. కానీ ఐశ్వర్యరాయ్ చేస్తున్న పని మాత్రం వీరి తల్లిదండ్రులకు నచ్చలేదు. ఇక తన ఇంట్లో వారితో మనస్పర్థలు వచ్చి విడిగా ఒక అపార్ట్మెంట్లో జీవించడం మొదలు పెట్టింది.

సల్మాన్ ఖాన్ ఐశ్వర్యరాయ్  ని వివాహం చేసుకోవాలని ఆమెను పలుసార్లు అడిగాడట. కానీ అప్పుడప్పుడే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమయంలో వివాహం వద్దనేది ఆమె. కానీ ఈ విషయం సల్మాన్ ఖాన్ భరించలేక ఒక సారి ఆమె అపార్ట్మెంట్ కి వెళ్లి అర్ధరాత్రి సమయంలో తలుపులు కొట్టాడు. అయితే ఆమె తలుపులు తీయకపోవడంతో నేను ఆత్మహత్య చేసుకుంటానని సల్మాన్ ఖాన్ బెదిరించినట్లు గా అక్కడుండే కొంతమంది తెలియజేశారు. ఇక ఈ విషయం ఐశ్వర్యరాయ్ తండ్రికి తెలిసి ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. ఇక దాంతో ఐశ్వర్యరాయ్ అని వదిలేసారు సల్మాన్ ఖాన్.



"బాలయ్య - మోహన్ బాబు"ల మల్టీ స్టారర్... షాక్ లో ఇండస్ట్రీ?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్

యూపీ మాజీ సీఎం సంచలన నిర్ణయం..!

పోకిరి స్పూఫ్.. పగలబడి నవ్వుకుంటారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>