BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-----------------------e48689de-99e7-45a4-a5d8-06b562675fa4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-----------------------e48689de-99e7-45a4-a5d8-06b562675fa4-415x250-IndiaHerald.jpgతాజాగా మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ తీసుకున్న నిర్ణ‌యం ప‌లు రాజ‌కీయ పార్టీల‌ను విస్మ‌యానికి గురి చేసింది. 2022 మార్చిలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే అధికార బీజేపీ, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ యూపీ ఎన్నిక‌ల వ్యూహాల‌కు సిద్ధం అవుతున్నారు. మ‌రోవైపు ఇటీవ‌ల అఖిలేష్ యాద‌వ్ జిన్నాను స‌ర్దార్ వ‌ల్ల‌బాయ్ ప‌టేల్‌తో పోల్చుతూ చేసిన వ్యాఖ్య‌లు పెద్ద రాజ‌కీయ ఉమారాన్నే లేపాయి. తాము అధికారంలో ఉన్న‌ప్పుడు తీసుకొచ్చిన ప‌థ‌కాల‌కు కేవ‌లం పేర్లు మార్చ‌డం త‌ప్ప బీజేపీ అధికారంలోకి వ‌చ్చ# మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ సంచలన నిర్ణయం..!{#}Assembly;Congress;Party;Bharatiya Janata Partyయూపీ మాజీ సీఎం సంచలన నిర్ణయం..!యూపీ మాజీ సీఎం సంచలన నిర్ణయం..!# మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ సంచలన నిర్ణయం..!{#}Assembly;Congress;Party;Bharatiya Janata PartyMon, 01 Nov 2021 15:14:57 GMTఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం, స‌మాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్  తాజాగా ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.  2022లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో తాను పోటీ చేయ‌డం లేద‌ని ఆయ‌న సోమ‌వారం ప్ర‌క‌టించారు. తాను కేవ‌లం పార్టీ త‌రుపున మాత్ర‌మే ప్ర‌చారం చేస్తాను అని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రీయ లోక్‌ద‌ల్ పార్టీతో పొత్తు త్వ‌ర‌లోనే ఖ‌రార‌వుతుంద‌ని అఖిలేష్ వెల్ల‌డించారు.  

తాజాగా మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ తీసుకున్న నిర్ణ‌యం ప‌లు రాజ‌కీయ పార్టీల‌ను విస్మ‌యానికి గురి చేసింది. 2022 మార్చిలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే అధికార బీజేపీ, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ యూపీ ఎన్నిక‌ల వ్యూహాల‌కు  సిద్ధం అవుతున్నారు. మ‌రోవైపు ఇటీవ‌ల అఖిలేష్ యాద‌వ్ జిన్నాను స‌ర్దార్ వ‌ల్ల‌బాయ్ ప‌టేల్‌తో పోల్చుతూ చేసిన వ్యాఖ్య‌లు పెద్ద రాజ‌కీయ ఉమారాన్నే లేపాయి. తాము అధికారంలో ఉన్న‌ప్పుడు తీసుకొచ్చిన ప‌థ‌కాల‌కు కేవ‌లం పేర్లు మార్చ‌డం త‌ప్ప బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక ఏమి చేయ‌లేద‌ని విమ‌ర్శించారు అఖిలేష్‌. ఆయ‌న  విమ‌ర్శ‌ల‌పై బీజేపీ కూడ గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చింది. జిన్నాను స‌ర్దార్ వ‌ల్ల‌బాయ్ ప‌టేల్ తో పోల్చ‌డంపై తీవ్రంగా మండిప‌డింది. స‌మాజ్‌వాది పార్టీ తాలిబ‌న్ మ‌న‌స్థ‌త్వాన్ని తెలియ‌జేస్తున్న‌ద‌ని విమ‌ర్శించింది బీజేపీ.





కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్

జ‌గ‌న్ Vs చంద్ర‌బాబు... మ‌రో అదిరిపోయే యుద్ధం.. విజేత ఎవ‌రో..!

వైసీపీకి పరోక్షంగా మేలు చేసిన పవన్..

మద్యం తాగొచ్చిన టీచర్.. చివరికి ఏం చేశాడో తెలుసా?

కొడాలి నాని తో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా...?

మంచిమాట : మనం ఏ గింజ వేస్తే ఆ మొక్కే మొలుస్తుంది..!!

స్టార్ హీరో ఫామ్‌హౌస్‌లో పేకాట...!

చంద్ర‌బాబుకు వైసీపీ త్రిమూర్తుల ఫీవ‌ర్‌...!

కేసీఆర్ గారు టీచర్ పోస్టులు వేయండి సారు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>