WinnersVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhedbb6cf86-a293-41d7-aeb2-b718894e6d55-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhedbb6cf86-a293-41d7-aeb2-b718894e6d55-415x250-IndiaHerald.jpgమనిషి జీవితంలో ఎన్నో ఆశలు, ఆశయాలు ఉంటాయి. చిన్నవైనా పెద్దవైనా వారి వరకు వాటిని సాధించడం చాలా ముఖ్యం. వాటిని సాధించడమే వారి విజయంగా భావిస్తుంటారు. ఇక్కడ అర్దం చేసుకోవలసిన విషయం. జీవితం మొత్తానికి ఒక విజయం సరిపోదు, అంటే మీ ప్రతి కల నెరవేర్చుకోవాలని ఆకాంక్ష ఉన్నప్పుడు ప్రతి కలని సాకారం చేసుకోవడం విజయమీ అవుతుంది. VIJAYAM MEEDHE{#}Shruti;sruthi;job;Avunuవిజయం మీదే: ఈ లక్షణమే జీవితానికి సురక్ష?విజయం మీదే: ఈ లక్షణమే జీవితానికి సురక్ష?VIJAYAM MEEDHE{#}Shruti;sruthi;job;AvunuMon, 01 Nov 2021 21:23:40 GMTమనిషి జీవితంలో ఎన్నో ఆశలు, ఆశయాలు ఉంటాయి. చిన్నవైనా పెద్దవైనా వారి వరకు వాటిని సాధించడం చాలా ముఖ్యం. వాటిని సాధించడమే వారి విజయంగా భావిస్తుంటారు. ఇక్కడ అర్దం చేసుకోవలసిన విషయం. జీవితం మొత్తానికి ఒక విజయం సరిపోదు, అంటే మీ ప్రతి కల నెరవేర్చుకోవాలని ఆకాంక్ష ఉన్నప్పుడు ప్రతి కలని సాకారం చేసుకోవడం విజయమీ అవుతుంది. ఉదాహరణకు మీరు మంచి మార్కులు తెచ్చుకోవడం విజయమే...మార్కులు తరవాత మంచి ఉద్యోగం సంపాదించాలి అనుకోవడం మరో ఆశయం, అది సాధించడం కూడా విజయమే కదా, అనంతరం ఉద్యోగం లో ఉన్నతి, ఆర్థికంగా స్థిరపడటం వంటివి మీ కలలుగా మారుతాయి.

ఇలా ప్రతి ఒక్క ఆశను సాకారం చేసుకోవడం ఒక విజయమే. ఆ తరువాత వ్యక్తిగత జీవితం పిల్లలు, వారి భవిష్యత్తు ఇలా ఎన్నో కలలు మన జీవితంలో కొనసాగుతూనే ఉంటాయి. అందుకే ఎన్నో విజయాలు అవసరం అనే మాట చెప్పాల్సి వచ్చింది. ఇక విజయం సాధించాలి అంటే మీలో కొన్ని లక్షణాలు తప్పక అవసరం. పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసంతో పాటు మరో లక్షణం కూడా మీకు తప్పక అవసరం. అదేమిటంటే ఆగ్రహం...కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకునే వ్యక్తి అనుకున్నది సాధించడమే కాదు అందరి మెప్పును , గౌరవాన్ని పొందుతారని పెద్దలు అంటుంటారు. అవును అది నిజమే..కోపం చాలా పరిణామాలకు దాటి తీస్తుంది.

మీ కోపం మీ టీం వర్క్ ను నాశనం చేయగలదు, మీ కోపం శృతి మించితే మీ కుటుంబాన్ని సైతం ముక్కలు చేయగలదు,  కోపం పరిధిని దాటితే మీ భవిష్యత్తుని గందరగోళంలో పడేయగలదు. అందుకే మీ మనస్సు పై మీకు నియంత్రణ ఉండాలి. కోపాన్ని నియంత్రించగలగాలి. మనిషి అన్న తర్వాత కోపం రావడం సర్వ సాధారణం. కానీ అది శృతిమించకుండా కంట్రోల్ లో ఉంచులోగలగాలి. అపుడే మీ చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉండి మీకు అనుకూలంగా మారుతుంది.



కశ్మీర్ యాపిల్ కోసం బీజేపీ కొత్త ప్లాన్లు..!

మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !

ఇంగ్లాండ్ జోరుకు బ్రేక్ పడేనా?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>