BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-----------------eb7b9a29-28f3-461d-9421-59dd362c1340-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-----------------eb7b9a29-28f3-461d-9421-59dd362c1340-415x250-IndiaHerald.jpgఇందులో హీరోయిన్‌గా తాన్యా రామ‌చంద్ర‌న్‌, ఎన్ఐఏ ఏజెంట్ విక్ర‌మ్‌గా కార్తీకేయ క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రం న‌వంబ‌ర్ 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. తాజాగా న‌టుడు నాని ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. త‌నికెళ్ల భ‌ర‌ణి తో మొద‌లైన పుల్ కామెడి, ట్విస్ట్‌ల‌తో ఈ ట్రైల‌ర్ ఆస‌క్తిగా కొన‌సాగింది. వీడిది బలుపు కాదు దూల అని త‌నికెళ్ల భ‌ర‌ణి, దీపావ‌ళి గ్రాండ్ గా ప్లాన్ చేశావ్ అంటూ కార్తికేయ చెప్పిన డైలాగ్‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. ర‌మ‌ణారెడ్డి నిర్మాత‌గా, టి.ఆదిరెడ్డి స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌#'రాజా విక్రమార్క' ట్రైలర్ విడుద‌ల{#}karthikeya;kartikeya;krishna;Nani;raja;sree;Chitram;Cinema'రాజా విక్రమార్క' ట్రైలర్ విడుద‌ల'రాజా విక్రమార్క' ట్రైలర్ విడుద‌ల#'రాజా విక్రమార్క' ట్రైలర్ విడుద‌ల{#}karthikeya;kartikeya;krishna;Nani;raja;sree;Chitram;CinemaMon, 01 Nov 2021 18:33:24 GMTవిక్రమ్ ఎన్‌ఐఏ సంస్థ‌కు ఏజెంట్‌గా ప‌ని చేస్తుంటాడు.  త‌న చిన్న‌త‌నంలో కృష్ణ సినిమాలు, పెద్ద‌య్యాక  టామ్‌క్రూజ్‌ సినిమాలు చూసి ఆవేశంతో ఎన్‌ఐఏలో చేరతాడు.  కొద్ది రోజుల‌కే త‌న స‌ర‌దా తీరిపోతుంది. ఏమి చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంటుంది. అస‌లు అత‌ను జాబ్‌లో కొన‌సాగాడా..? లేక వ‌దిలి వేశాడా..?  విక్ర‌మ్ క‌థ ఏమిటి..? అనేది తెలియాలి అంటే రాజా విక్ర‌మార్క చిత్రాన్ని చూడాల్సిందేన‌ని అంటున్నారు ద‌ర్శ‌కుడు శ్రీ సారిప‌ల్లి. కార్తికేయ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ఇది.

ఇందులో  హీరోయిన్‌గా తాన్యా రామ‌చంద్ర‌న్‌, ఎన్ఐఏ ఏజెంట్ విక్ర‌మ్‌గా కార్తీకేయ క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రం న‌వంబ‌ర్ 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. తాజాగా న‌టుడు నాని ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.  త‌నికెళ్ల భ‌ర‌ణి తో మొద‌లైన పుల్ కామెడి, ట్విస్ట్‌ల‌తో ఈ ట్రైల‌ర్ ఆస‌క్తిగా కొన‌సాగింది. వీడిది బలుపు కాదు దూల అని త‌నికెళ్ల భ‌ర‌ణి, దీపావ‌ళి గ్రాండ్ గా ప్లాన్ చేశావ్ అంటూ కార్తికేయ చెప్పిన డైలాగ్‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. ర‌మ‌ణారెడ్డి నిర్మాత‌గా, టి.ఆదిరెడ్డి స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హరిస్తొన్న ఈ చిత్రానికి ప్ర‌శాంత్ విహారి  స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నారు.





'రాజా విక్రమార్క' ట్రైలర్ విడుద‌ల

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్

యూపీ మాజీ సీఎం సంచలన నిర్ణయం..!

పోకిరి స్పూఫ్.. పగలబడి నవ్వుకుంటారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>