LifeStyleChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/hindutraditions-37a1409a-ef02-444d-bd32-8c5b1115ed34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/hindutraditions-37a1409a-ef02-444d-bd32-8c5b1115ed34-415x250-IndiaHerald.jpgఒక దేశంలో తమ ఉత్పత్తులు అమ్ముకుంటున్న ఏ సంస్థ అయినా ఆ దేశ సంస్కృతిని తెలుసుకుని దానికి తగ్గట్టే ప్రకటనలను సృష్టించాల్సి వస్తుంది. కానీ ఇటీవల సంస్థలు కనీసం ఈ జ్ఞానాన్ని కూడా లేకుండా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. దీనితో ఆ ప్రకటనపై అత్యవసరంగా ఒక మంత్రి కల్పించుకుని హెచ్చరిస్తే తప్ప వాళ్ళు దానిని మార్చలేదు. అలాగే మరో సంస్థ కూడా వివాహ వ్యవస్థలో ఉన్న మరో సాంప్రదాయాన్ని కూడా ఇద్దరు ఆడవారితో చూపడం వలన స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందని చెప్పడంతో వాళ్ళు కూడా దానిని మార్చడానికి చర్యలు తీసhindutraditions;{#}advertisement;Indians;Coronavirus;India;Ministerమంగళసూత్రం యాడ్.. వైరల్..మంత్రి ఫైర్..!మంగళసూత్రం యాడ్.. వైరల్..మంత్రి ఫైర్..!hindutraditions;{#}advertisement;Indians;Coronavirus;India;MinisterMon, 01 Nov 2021 10:31:19 GMTఒక దేశంలో తమ ఉత్పత్తులు అమ్ముకుంటున్న ఏ సంస్థ అయినా ఆ దేశ సంస్కృతిని తెలుసుకుని దానికి తగ్గట్టే ప్రకటనలను సృష్టించాల్సి వస్తుంది. కానీ ఇటీవల సంస్థలు కనీసం ఈ జ్ఞానాన్ని కూడా లేకుండా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. దీనితో ఆ ప్రకటనపై అత్యవసరంగా ఒక మంత్రి కల్పించుకుని హెచ్చరిస్తే తప్ప వాళ్ళు దానిని మార్చలేదు. అలాగే మరో సంస్థ కూడా వివాహ వ్యవస్థలో ఉన్న మరో సాంప్రదాయాన్ని కూడా ఇద్దరు ఆడవారితో చూపడం వలన స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందని చెప్పడంతో వాళ్ళు కూడా దానిని మార్చడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇలా సంస్థలు చేస్తున్నట్టా వాళ్ళ వెనుక హిందూ సమాజాన్ని నాశనం చేయాలనే శక్తులు ఉన్నాయా అనేది దర్యాప్తులో తెలవలసిన విషయాలు.

దీనిపై ఇప్పటికే సామజిక మాధ్యమాలలో చర్చ జరుగుతుంది. ఇది ఒక సమాజాన్ని అస్థిరపరచడానికి కొందరు ఎంచుకున్న మార్గాలు కావచ్చు, అందుకే అందరు ముఖ్యంగా భారతీయులు సంయమనంతో వ్యవహరించి అలాంటి ఘటనలకు స్పందించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం భారత్ ప్రపంచం ముందు కరోనా సమయం నుండి దీటుగన్ నించోవడం చాలా దేశాలకు నచ్చడం లేదు, అందుకే వాళ్లంతా ఎప్పుడు ఏ కుట్ర ద్వారా దేశంలో అనిచ్చితి తెస్తారో తెలియదు కాబట్టి భారతీయులు ఆలోచించి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ సంస్థల విషయానికి వస్తే, మంగళసూత్రం యాడ్ లో ఒక స్త్రీని అర్ధనగ్నంగా చూపిస్తూ సాంప్రదాయాన్ని అబాసుపాలుచేయబోయిన సంస్థ సబ్య సాచి, దీనిపై మంత్రి మిశ్రా తీవ్రంగా ప్రతిఘటించారు. 24 గంటల అల్టిమేటం కూడా జారీచేశారు. గతంలో డాబర్ సంస్థ కూడా ఇద్దరు మహిళలలు కార్వా చౌత్ ను జరుపుకుంటున్నట్టుగా యాద్ ఇస్తే దానిపై కూడా మిశ్రా తీవ్రంగా స్పందించారు. ఆ రెండు సంస్థలు ఈ విమర్శల అనంతరం తమ తీరు మార్చుకున్నాయి. దేశ సంస్కృతికి తగ్గట్టు యాడ్ లు రూపొందించలేని వెధవలను ప్రకటనలు రూపొందించడానికి పెట్టుకుంటే ఇలాగె ఉంటుంది. వైరల్ కావాలని ఆశ ఉంటె సంస్థ యజమానులు వాళ్ళ ఇళ్లలో వాళ్ళతో ఇలా యాడ్స్ తీసుకోని ఊరేగాలి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వైరల్ అవుతారు. ఏ దేశంలో ఏ విధంగా ప్రవర్తించాలో తెలియని సంస్థలకు మళ్ళీ ఒక స్థాయి ఒకటి, వెధవ సంత.



గాజువాకలో పవన్‌కు మళ్ళీ కష్టమేనా....?

వైరల్ : ఇలా పెట్రోలు సేవ్ చేసుకోండి.. కానీ చాలా రిస్క్?

చైల్డ్ ఆర్టిస్ట్ గా తనీష్ చేసిన మూవీస్ ఎన్నో తెలుసా..?

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగిన ఇషాన్

ఆత్మార్పణ లేకపోతే రాష్ట్ర అవతరణ జరిగేదా..?

అమరావతి.. అక్కడే ఎందుకు మిగిలిపోయింది..!

కన్నడ రాజ్యోత్సవ వేడుకల వెనుక ఇంత చరిత్ర ఉందా..?

బీజేపీకి జ‌న‌సేన గుడ్ బై.. కానీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>