Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samantha-59f076f3-e8bd-4486-b9ed-a4f4e4308a0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samantha-59f076f3-e8bd-4486-b9ed-a4f4e4308a0a-415x250-IndiaHerald.jpgసినిమాలు మరియు నటనతో సంబంధం లేకుండా ఎప్పుడూ హెడ్ లైన్స్ లో ఉండటం సమంతాకు అలవాటేనని తెలుస్తుంది. కాకపోతే గతం వేరని ప్రస్తుతం వేరని తెలుస్తుంది. చైతన్య నుంచి సపరేటయిన తర్వాత సామ్ ఎక్కువగా నెగెటివ్ వార్తల్లోనే నిలుస్తుందని తెలుస్తుంది. అందుకే ఆ నెగెటివిటీ నుంచి బయటపడటానికి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తోందని దేశ, దేశాలకు స్నేహితులతో కలిసి విహార యాత్రలు చేస్తుందని తెలుస్తుంది.మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుందని సమాచారం.కానీ సోషల్ మీడియాలో పోస్టులు మాత్రం ఆపడం లేదని తెలుస్తుంది. చైతూతోSamantha {#}Naga Chaitanya;Chaitanya;sam;Sam Mendes;Samanthaసమంత పెట్టె వరుస పోస్ట్ లకు కారణం అదేనా...?సమంత పెట్టె వరుస పోస్ట్ లకు కారణం అదేనా...?Samantha {#}Naga Chaitanya;Chaitanya;sam;Sam Mendes;SamanthaMon, 01 Nov 2021 14:38:20 GMTసినిమాలు మరియు నటనతో సంబంధం లేకుండా ఎప్పుడూ హెడ్ లైన్స్ లో ఉండటం సమంతాకు అలవాటేనని తెలుస్తుంది.

కాకపోతే గతం వేరని ప్రస్తుతం వేరని తెలుస్తుంది. చైతన్య నుంచి సపరేటయిన తర్వాత సామ్ ఎక్కువగా నెగెటివ్ వార్తల్లోనే నిలుస్తుందని తెలుస్తుంది. అందుకే ఆ నెగెటివిటీ నుంచి బయటపడటానికి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తోందని దేశ, దేశాలకు స్నేహితులతో కలిసి విహార యాత్రలు చేస్తుందని తెలుస్తుంది.మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుందని సమాచారం.కానీ  సోషల్ మీడియాలో పోస్టులు మాత్రం ఆపడం లేదని తెలుస్తుంది.

చైతూతో విడిపోతున్నట్టు ప్రకటించిన అనంతరం సమంత సోషల్‌ మీడియాలో వరుసగా పోస్టులు షేర్ చేస్తుందని నాగ చైతన్య సోషల్ మీడియాకి దూరంగా ఉంటుండగా సమంత మాత్రం తన పరిస్థితులను అన్వయించేలా రోజూ పోస్టులను పెడుతుందని తెలుస్తుంది. సమంత పెట్టే పోస్టులు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయని తెలుస్తుంది.ఇప్పటికే ఇలా ఎన్నో పోస్టులు పెట్టిన సామ్ తాజాగా మనిషి అసలు స్వభావం బయటపడే సందర్భం ఇదేనని అర్ధం వచ్చేలా ప్రముఖ రైటర్ రాబర్ట్ రాసిన కొటేషన్ ని ఇన్ స్టాలో స్టోరీగా పోస్ట్ చేసిందని తెలుస్తుంది.


మనిషి ఒత్తిడిలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ఆ మనిషి ఎలాంటి వారు అన్నది కచ్చితంగా తెలియజేస్తుందన్నారని ఆ సమయంలోనే మనిషిలో అసలు స్వభావం బయటపడుతుందని రాబర్ట్ వ్యాఖ్యల్ని సామ్ తెలిపిందని సమాచారం.ప్రతి దినం పరిస్థితులు మారుతాయని మీకు ఏది రాసిపెట్టి ఉంటుందో అలాగే ఏదైతే కోరుకుంటారా అది కచ్చితంగా జరుగుతుందని అలాగే మీరు వేసుకున్న మార్గానికి మీ నిర్ణయాలే దారిని చూపిస్తాయని పేర్కొందని సమాచారం.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయని బాధలో ఉన్నప్పుడు తన స్వీయ అనుభవాన్ని ఇలా బయటపెడుతున్నా అని చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది.ప్రస్తుతం సమంత చాలా బాధలో ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఇలాంటి పోస్టులు పెడుతూ తన భాదను తెలియజేస్తున్నట్లు సమాచారం.



విడుదలయిన గంటకే మోత మోగించిన ఆర్.ఆర్.ఆర్ గ్లింప్స్..!

జ‌గ‌న్ Vs చంద్ర‌బాబు... మ‌రో అదిరిపోయే యుద్ధం.. విజేత ఎవ‌రో..!

వైసీపీకి పరోక్షంగా మేలు చేసిన పవన్..

మద్యం తాగొచ్చిన టీచర్.. చివరికి ఏం చేశాడో తెలుసా?

కొడాలి నాని తో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా...?

మంచిమాట : మనం ఏ గింజ వేస్తే ఆ మొక్కే మొలుస్తుంది..!!

స్టార్ హీరో ఫామ్‌హౌస్‌లో పేకాట...!

చంద్ర‌బాబుకు వైసీపీ త్రిమూర్తుల ఫీవ‌ర్‌...!

కేసీఆర్ గారు టీచర్ పోస్టులు వేయండి సారు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>