Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viralea17b0d5-6bbd-4faa-be2c-8052af32bd79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viralea17b0d5-6bbd-4faa-be2c-8052af32bd79-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ రేంజిలో పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే మొన్నటి వరకు పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీ కొడితేనే సామాన్య ప్రజలందరూ బెంబేలెత్తిపోయారు సెంచరీ కొట్టిన తర్వాత కూడా పెట్రోల్ ధరల పెరుగుదల లో ఎక్కడా తగ్గుదల లేదు. రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి అనే చెప్పాలి. సామాన్యుడు కలలో కూడా ఊహించని విధంగా పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే అటు పెట్రోల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ప్రస్తుతం దViral{#}Mini;Bike;Petrol;Mahaవైరల్ : ఇలా పెట్రోలు సేవ్ చేసుకోండి.. కానీ చాలా రిస్క్?వైరల్ : ఇలా పెట్రోలు సేవ్ చేసుకోండి.. కానీ చాలా రిస్క్?Viral{#}Mini;Bike;Petrol;MahaMon, 01 Nov 2021 10:19:41 GMTప్రస్తుతం దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ రేంజిలో పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే మొన్నటి వరకు పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీ కొడితేనే సామాన్య ప్రజలందరూ బెంబేలెత్తిపోయారు సెంచరీ కొట్టిన తర్వాత కూడా పెట్రోల్ ధరల పెరుగుదల లో ఎక్కడా తగ్గుదల లేదు. రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి అనే చెప్పాలి. సామాన్యుడు కలలో కూడా ఊహించని విధంగా పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే అటు పెట్రోల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ప్రస్తుతం దేశ ప్రజానీకం మొత్తం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే లో పెట్రోల్ ధరలు తగ్గేలా కనిపించడం లేదు.



 అయితే సాధారణంగా ఏ విషయం హాట్ టాపిక్ గా మారిన కూడా ఆ విషయం పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఫన్నీ వీడియోలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన అంశం ఒక్కటే. అదే పెట్రోల్ ధరల పెరుగుదల. ఇక ఇప్పుడు పెట్రోల్ ధరల పెరుగుదలపై ఒక కామన్ మ్యాన్ ఎలా బాధ పడుతున్నాడు.. పెట్రోల్ ధర బాదుడు నుంచి ఎలా తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అనేది తెలుపుతూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో రకాల ట్రోల్స్ వీడియోలు కూడా వైరల్ గా మారిపోతున్నాయి. ఇటీవలే ఇలాంటి ఒక వీడియోనే వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది అనే చెప్పాలి.



 ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అంటారా.. ప్రస్తుతం  పెట్రోల్ ధరల బాధల నుంచి తప్పించుకునేందుకు సామాన్యుడు ఎలా ఆలోచిస్తున్నాడు అనే విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా ఈ వీడియోలో చూడవచ్చు. సాధారణంగా ఒక బైక్ పైన ఇద్దరు ప్రయాణించాలి.. మహా అయితే ముగ్గురు వెళ్తూ ఉంటారు.. కొన్ని కొన్ని సార్లు బైక్ మీద ఏకంగా నలుగురు ప్రయాణించడం లాంటివి కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక అతను చేసిన ఆలోచన మాత్రం అంతకు మించి అనే రేంజ్ లోనే ఉంది. ఏకంగా బైక్ వెనుక భాగంలో ఒక మినీ బస్సులు తయారు చేశాడు సదరు వ్యక్తి. ఈ క్రమంలోనే  ఒకే బైక్ ఫై ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్తున్నాడు. అయితే ఇది చూసిన నెటిజన్లు ప్రస్తుతం పెట్రోల్ ధరల పెరుగుదల చూస్తే ఇలాంటిది ట్రై చేయడం బెటర్ అని అంటున్నారు. కానీ ఇది చాలా రిస్క్ అని అనుకుంటున్నారు మరికొంతమంది.
">



గాజువాకలో పవన్‌కు మళ్ళీ కష్టమేనా....?

వైరల్ : ఇలా పెట్రోలు సేవ్ చేసుకోండి.. కానీ చాలా రిస్క్?

చైల్డ్ ఆర్టిస్ట్ గా తనీష్ చేసిన మూవీస్ ఎన్నో తెలుసా..?

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగిన ఇషాన్

ఆత్మార్పణ లేకపోతే రాష్ట్ర అవతరణ జరిగేదా..?

అమరావతి.. అక్కడే ఎందుకు మిగిలిపోయింది..!

కన్నడ రాజ్యోత్సవ వేడుకల వెనుక ఇంత చరిత్ర ఉందా..?

బీజేపీకి జ‌న‌సేన గుడ్ బై.. కానీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>